MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroes-heroines89cb7104-f6f0-4ef6-bbda-0c6e00a0f81e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroes-heroines89cb7104-f6f0-4ef6-bbda-0c6e00a0f81e-415x250-IndiaHerald.jpgసినిమా పరిశ్రమ ప్రస్తుతం రోజు రోజుకు సరికొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఒకప్పటి వలె కాకుండా నేడు పూర్తిగా డిజిటల్ మాధ్యమాలు అందుబాటులోకి రావడంతో సినిమాలు వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు ఎంతో క్వాలిటీ కలిగిన విధంగా వాటిని రూపొందించి ప్రేక్షకుల ముందు ఉంచుతున్నారు. ఇక ఎప్పటికప్పుడు ముందుకు నడుస్తున్న కాలాన్ని బట్టి ప్రేక్షకుల అభిరుచులు కూడా మారుతుండగా సినిమాల దర్శక నిర్మాతలు సైతం అదే రీతిన సినిమాలు చేస్తన్నారు. heroes;heroines;industries;cinema;heroineపెంచింది దేనికోసం విప్పి చూపించడానికేగా ..... వార్ని మరీ ఇంతలా ....??పెంచింది దేనికోసం విప్పి చూపించడానికేగా ..... వార్ని మరీ ఇంతలా ....??heroes;heroines;industries;cinema;heroineWed, 16 Dec 2020 04:00:00 GMTసినిమా పరిశ్రమ ప్రస్తుతం రోజు రోజుకు సరికొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఒకప్పటి వలె కాకుండా నేడు పూర్తిగా డిజిటల్ మాధ్యమాలు అందుబాటులోకి రావడంతో సినిమాలు వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు ఎంతో క్వాలిటీ కలిగిన విధంగా వాటిని రూపొందించి ప్రేక్షకుల ముందు ఉంచుతున్నారు. ఇక ఎప్పటికప్పుడు ముందుకు నడుస్తున్న కాలాన్ని బట్టి ప్రేక్షకుల అభిరుచులు కూడా మారుతుండగా సినిమాల దర్శక నిర్మాతలు సైతం అదే రీతిన సినిమాలు చేస్తన్నారు.
ఇకపోతే ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఒకప్పటి కాలంలో హీరోలు అలానే హీరోయిన్స్ ఎక్కువగా ఒంటికి నిండుగా ఉండే దుస్తులను ధరించి నటించేవారు, అప్పటి ప్రేక్షకుల అభిరుచులు ఆ విధంగానే ఉండేవి కాబట్టి వారు ఆ విధంగా చేసేవారు. అయితే రాను రాను ట్రెండ్ కూడా మారడంతో నేడు హీరోలు, హీరోయిన్లు ఎంతో ట్రెండీ గా ఫ్యాషనబుల్ గా దుస్తులు ధరిస్తున్నారు. అయితే అంతవరకు బాగానే ఉంది కానీ, రాను రాను ముఖ్యంగా కొందరు హీరోయిన్స్ అయితే బికినీల వంటివి ధరించేందుకు ఏ మాత్రం సిగ్గు పడడం లేదని, అయితే ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టే మేము వాటిని ధరిస్తున్నాం అంటూ చెప్తున్నా వారు కూడా కొంత మంది ఉన్నారని అంటున్నారు విశ్లేషకులు.

ఇక హీరోలు కొందరు అయితే ఎక్కువగా తమ బేర్ బాడీని చూపిస్తూ పలు సినిమాల్లో సందడి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ కల్చర్ నార్త్ సినిమాల్లో ఎక్కువ అని, అక్కడ అయితే హీరోయిన్స్ తో పాటు హీరోల ఒంటి పై కూడా కేవలం చిన్న షార్ట్ వంటివి తప్పించి ఏమి ఉండడం లేదని, అదేమిటని అడిగితే ఎన్నో నెలల నుండి శ్రమ పడి పక్కాగా డైట్ తీసుకుని, ప్రత్యేకంగా కోచ్ ని పెట్టుకుని జిమ్ చేసిన పెంచిన తమ కండలను చూపించకుండా దాచుకోమంటారా అంటూ అక్కడక్కడా కొందరు హీరోలు అంటున్నారని, అయితే అది ప్రేక్షకులు కూడా చూస్తుండడంతో రాను రాను ఇటువంటి కల్చర్ ఇతర భాషలకు కూడా పాకుతోందనేది కొందరి మాట.....!! 


హెరాల్డ్ ఎడిటోరియల్ : మోడి గురించి చంద్రబాబు ఇంత అబద్ధం చెబుతున్నాడా ?

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>