PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tea15d683b9-1fee-4230-8657-4469a6d90fc1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tea15d683b9-1fee-4230-8657-4469a6d90fc1-415x250-IndiaHerald.jpgచాల మందికి టీ తాగడం అలవాటు ఉంటుంది. ఉదయం నుండి రాత్రి వరకు అనేక సార్లు టీ తాగుతూ ఉంటారు. అయితే సాధార‌ణంగా ఆఫీసుల్లో పనులతో అలసిపోయినా.. ఇంటి పనులతో తలమునకలైనా మొదటిసారిగా గుర్తొచ్చేది టీనే. ఒక కప్పు పొగలు కక్కే టీ తాగడం వల్ల అప్పటి వరకూ ఉన్న ఒత్తిడి అంతా ఒక దెబ్బతో పోతుంది. ఇక కొంద‌రు అస‌లు ప్రోద్దున్నే టీ తాగితే కానీ.. ఏ పని చేయలేం అన్నంత‌గా దానిని అల‌వాటుగా మార్చుకుంటారు.tea;singapore;university;officeరోజూ టీ తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే..!?రోజూ టీ తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే..!?tea;singapore;university;officeWed, 16 Dec 2020 06:00:00 GMT
అయితే రోజూ ఛాయ్ తాగేవారికి శుభవార్త. రోజూ టీ తాగితే మెదడు నిర్మాణం మెరుగవుతుంది. నాడీ కణాల నెట్‌వర్క్ కూడా మరింత సమర్థవంతంగా తయారవుతుంది. ఓ అధ్యయనంలో తేలిన విషయాలివి. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్-NUS ఈ అధ్యయనాన్ని జరిపింది. ఎక్కువగా ఛాయ్ తాగేవాళ్లు, తక్కువగా టీ తాగేవాళ్లను విభజించింది. అధ్యయనంలో పాల్గొన్నవారి మెదడు నిర్మాణం జరిగిన తీరును, నాడీకణాల నెట్‌వర్క్‌ పనిచేస్తున్న తీరును పరిశీలించింది.

ఇక తరచూ టీ తాగేవాళ్లలో రెండు మెదడు అర్థభాగాల మధ్య నిర్మాణంలో ఉండే లోపాలను తగ్గించినట్టు అధ్యయనంలో తేలింది. అయితే రెండు మెదడు అర్థభాగాల మధ్య ఉండే నాడీ కణాలపై టీ ప్రభావం ఎలా ఉందన్న విషయం మాత్రం ఈ అధ్యయనంలో తేలలేదు. టీ తాగడం మెదడు పనితీరుపై సానుకూల ప్రభావం చూపించినట్టు తాము గతంలో జరిపిన అధ్యయనాల్లో తేలినట్టు పరిశోధకులు తెలిపారు. ఆల్జీమర్స్ నివారణలో టీ ప్రభావం ఉన్నట్టు కూడా గతంలో జరిపిన అధ్యయనాల్లో తేలిందంటున్నారు పరిశోధకులు.


ప్రభాస్ కోసం పూజ హెగ్డే ఎంత రిస్క్ చేసిందో చూడండి..?

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>