PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trsmlajarmanicitizenshipcourt09e37cc2-2c8c-4751-a732-647b1afe2bab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trsmlajarmanicitizenshipcourt09e37cc2-2c8c-4751-a732-647b1afe2bab-415x250-IndiaHerald.jpgటీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం పై హై కోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ విషయంలో కేంద్ర హోంశాఖ అఫిడవిట్ దాఖలు చేయలేదు. కేవలం మోమో దాఖలు చేసింది. దీంతో కేంద్రం తీరుపై న్యాయస్థానం సీరియస్ అయ్యింది. చెన్నమనేని రమష్ పౌరసత్వం పై ఎంబసీ నుండి పూర్తి వివరాలు తెలుసుకుని కౌంటర్ అఫిడవిట్ వేయాలని నవంబర్ 18 న కేంద్ర హోం శాఖ ను హై కోర్టు ఆదేశించింది. అఫిడవిట్ దాఖలు చేయకుండా కేవలం మోమో మాత్రమే దాఖలు చేయడంపై హోంశాఖపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఎంబసీ నుండి పౌరుని వివరాలు రాబట్టలేక పోతే ఎందుకు మీtrs;auto;telangana rashtra samithi trs;germany;high court;telugu;january;court;2020;mla;november;february;central governmentవేములవాడ ఎమ్మెల్యే జర్మని పౌరుడేవేములవాడ ఎమ్మెల్యే జర్మని పౌరుడేtrs;auto;telangana rashtra samithi trs;germany;high court;telugu;january;court;2020;mla;november;february;central governmentWed, 16 Dec 2020 16:47:56 GMTవేములవాడ ఎమ్మెల్యే జర్మని పౌరుడే
టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం పై హై కోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ విషయంలో కేంద్ర హోంశాఖ అఫిడవిట్ దాఖలు చేయలేదు. కేవలం మోమో దాఖలు చేసింది. దీంతో కేంద్రం తీరుపై న్యాయస్థానం సీరియస్ అయ్యింది. చెన్నమనేని రమష్ పౌరసత్వం పై ఎంబసీ నుండి పూర్తి వివరాలు తెలుసుకుని కౌంటర్ అఫిడవిట్ వేయాలని నవంబర్ 18 న కేంద్ర హోం శాఖ ను హై కోర్టు ఆదేశించింది. అఫిడవిట్ దాఖలు చేయకుండా కేవలం మోమో మాత్రమే దాఖలు చేయడంపై హోంశాఖపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది
ఎంబసీ నుండి పౌరుని వివరాలు రాబట్టలేక పోతే ఎందుకు మీ హోదాలు అంటూ న్యాయస్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది.
ఫిబ్రవరి 2020 లో చెన్నమనేని రమేష్ జర్మన్ పౌరుడు అని ఇచ్చిన మెమో నే మళ్ళీ ఇవ్వడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరో మారు అవకాశం ఇస్తున్నాం జర్మన్ ఎంబసీ నుండి పూర్తి సమాచారం తీసుకుని అఫిడవిట్ వేయాలని కేంద్ర హోం శాఖను ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణ జనవరి 20కి వాయిదా వేసింది.
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు ఇప్పటికీ జర్మనీ పౌరసత్వం ఉందని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదం పై హైకోర్టులో విచారణ జరిగింది. జర్మనీ పౌరసత్వాన్ని రమేష్ 2023 వరకు పొడిగించుకున్నారని కేంద్ర హోం శాఖ హైకోర్టుకు తెలిపింది. అయితే, దీన్ని అఫిడవిట్ రూపంలో కాకుండా మెమో రూపంలో వివరాలు సమర్పించడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది


సర్కారు వారి పాట కోసం రిస్కో చేస్తోన్న మహేష్

రోజుకు 100మందికే కరోనా వ్యాక్సిన్?.. కేంద్రం ప్రకటన!

మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్.. F3 కోసం అనీల్ రావిపుడికి అంత ఇస్తున్నారా..?

ఆ నెలలో సాగర్ ఉపఎన్నిక ఉంటుందట..

సీఎంల ఢిల్లీ పర్యటనపై రాజకీయాల్లో ఉత్కంఠ..!

ఇటు ఎస్ఈసీ...అటు సర్కార్ నడుమ స్థానిక సమరం

20 నిమిషాల రోల్.. 20 కోట్ల రెమ్యునరేషన్.. సలార్ అంటే ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>