HealthNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/health/movies_news/black-coffee-for-weight-loss2226c4ab-9174-430f-be54-7d7d56ad79bf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/health/movies_news/black-coffee-for-weight-loss2226c4ab-9174-430f-be54-7d7d56ad79bf-415x250-IndiaHerald.jpgస్టడీస్ ప్రకారం ప్రతిరోజూ కప్పు కాఫి తీసుకుంటే రోజంతా యాక్టివ్ గా ఉంటారు. అలాగే ఇతర హెల్త్ బెనిఫిట్స్ ను కూడా పొందగలుగుతారు. బ్లాక్ కాఫీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. అలాగే, ఇందులో ఉండే ఇంకొక పవర్ఫుల్ కెమికల్ కాంపౌండ్ అనేది వివిధ వ్యాధుల నుంచి రక్షణను అందిస్తుంది.black coffee for weight loss;health;tara;heart;cancer;sugar;lung cancer;coffeeబ్లాక్ కాఫీతో వెయిట్ లాస్ సాధ్యమేనాబ్లాక్ కాఫీతో వెయిట్ లాస్ సాధ్యమేనాblack coffee for weight loss;health;tara;heart;cancer;sugar;lung cancer;coffeeWed, 16 Dec 2020 14:11:00 GMT హెల్త్ బెనిఫిట్స్ ను కూడా పొందగలుగుతారు. బ్లాక్ కాఫీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. అలాగే, ఇందులో ఉండే ఇంకొక పవర్ఫుల్ కెమికల్ కాంపౌండ్ అనేది వివిధ వ్యాధుల నుంచి రక్షణను అందిస్తుంది. ప్రతిరోజూ కాఫీను తీసుకోవడం వల్ల క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గుతుంది. గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం కూడా తగ్గుతుంది. డయాబెటిస్ తో పాటు మరెన్నో సమస్యల రిస్క్ కూడా తగ్గుతుంది. ఇదంతా ఒకే, బ్లాక్ కాఫీతో వెయిట్ లాస్ సాధ్యమేనా?

అసలు, బ్లాక్ కాఫీకి వెయిట్ లాస్ కి సంబంధం ఏంటి అన్న విషయం పరిశీలిస్తే ఇది శరీరంపై చూపే అద్భుతమైన ప్రభావాలు ఆశ్చర్యం కలిగిస్తాయి.  బ్లాక్ కాఫీ అనేది వెయిట్ లాస్ జర్నీను బూస్ట్ చేస్తుంది. వెయిట్ లాస్ జర్నీలో భాగంగా బ్లాక్ కాఫీను తీసుకునేటట్టయితే అందులోకి షుగర్, బెల్లం అలాగే షుగర్ సిరప్ వంటి వాటిని మిక్స్ చేయకపోవడమే మంచిది.

బ్లాక్ కాఫీ అనేక రకాలుగా వెయిట్ లాస్ ను ప్రమోట్ చేస్తుంది. కెఫైన్ అనేది ఆకలిని తగ్గిస్తుంది. రోజంతా యాక్టివ్ గా ఉంచుతుంది. పెప్టైడ్ వంటి ఆకలి హార్మోన్స్ తో ఫైట్ చేయగల సత్తా ఉంది. అందుకే హంగర్ ప్యాంగ్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. అలాగే కాఫీలో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ అనేది వెయిట్ లాస్ ప్రాసెస్ ను ప్రమోట్ చేస్తుంది. శరీరంలోని గ్లూకోజ్ ప్రొడక్షన్ ను నెమ్మదింపచేస్తుంది. వెయిట్ గైన్ కి ఇంకో రీజన్ శరీరంలో అదనపు వాటర్ కలిగి ఉండటం. ఈ సమస్యను బ్లాక్ కాఫీ ద్వారా అధిగమించవచ్చు. ఈ విధంగా బ్లాక్ కాఫీ అనేది వెయిట్ లాస్ కు బాగా సపోర్ట్ చేస్తుంది. 


వీరిలో టాలీవుడ్ నెంబర్ 1 స్టార్ హీరోయిన్ ఎవరు

స్టైలిష్ స్టార్ ని టాప్ హీరోగా నిలబెట్టిన ఆ సినిమాని ఆ హీరో రిజెక్ట్ చేశాడట..

మాట నిలబెట్టుకున్న తెలంగాణా సర్కార్... డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు సూపర్ సౌకర్యాలు

అమరావతి ఏకైక రాజధాని... జగన్ పప్పులు ఉడకవా..?

ఏపీ స్థానిక ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేన‌ట్లేనా..? కోర్టు విచార‌ణ సారాంశం అదేనా...?

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>