MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/that-was-my-role-in-sarkaru-vaari-paata-says-keerthi-suresh7fd3a891-3ceb-46ef-ba94-077fe6d4b6f4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/that-was-my-role-in-sarkaru-vaari-paata-says-keerthi-suresh7fd3a891-3ceb-46ef-ba94-077fe6d4b6f4-415x250-IndiaHerald.jpgఅతి త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేయనున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. మహేష్ బాబు కు అభిమాని అయిన పరశురామ్ పెట్ల తీయనున్న ఈ సినిమా కథ బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో పలు కమర్షియల్ హంగుల కలబోతగా తెరకెక్కనున్నట్లు టాక్. ఇప్పటికే ఈ సినిమాలోని తన పాత్ర కోసం ఫుల్ గా క్రాఫ్ పెంచి ఎంతో స్టైలిష్ గా తయారైన సూపర్ స్టార్ మహేష్ బాబు దీనితో భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నారు. మరోవైపు ప్రేక్షకాభిమానుల్లో ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ మూవీ పై భారీ అంచనాలు ఏర్పరిచింది. keerthy suresh;mahesh babu;mahesh;suresh;geetha;keerthi suresh;kirti;kranthi;kranti;parasuram;ram pothineni;rajamouli;thaman s;trivikram srinivas;makar sakranti;hyderabad;andhra pradesh;georgia;american samoa;tollywood;cinema;sangeetha;rajani kanth;sankranthi;blockbuster hit;success;posters;marchవార్ని .. ఒకటనుకుంటే ఏకంగా రెండు ఛాన్స్ లు దక్కినట్లున్నాయే.....??వార్ని .. ఒకటనుకుంటే ఏకంగా రెండు ఛాన్స్ లు దక్కినట్లున్నాయే.....??keerthy suresh;mahesh babu;mahesh;suresh;geetha;keerthi suresh;kirti;kranthi;kranti;parasuram;ram pothineni;rajamouli;thaman s;trivikram srinivas;makar sakranti;hyderabad;andhra pradesh;georgia;american samoa;tollywood;cinema;sangeetha;rajani kanth;sankranthi;blockbuster hit;success;posters;marchWed, 16 Dec 2020 17:00:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు చేయనున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. మహేష్ బాబు కు అభిమాని అయిన పరశురామ్ పెట్ల తీయనున్న ఈ సినిమా కథ బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో పలు కమర్షియల్ హంగుల కలబోతగా తెరకెక్కనున్నట్లు టాక్. ఇప్పటికే ఈ సినిమాలోని తన పాత్ర కోసం ఫుల్ గా క్రాఫ్ పెంచి ఎంతో స్టైలిష్ గా తయారైన సూపర్ స్టార్ మహేష్ బాబు దీనితో భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నారు. మరోవైపు ప్రేక్షకాభిమానుల్లో ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ మూవీ పై భారీ అంచనాలు ఏర్పరిచింది.

ఇక తొలిసారిగా సూపర్ స్టార్ కి జోడీగా కీర్తి సురేష్ నటించనున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ ని అందిస్తుండగా మది ఫోటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సంగీత దర్శకుడు థమన్ అద్భుతమైన ఐదు ట్యూన్స్ ని సిద్ధం చేసినట్లు టాక్. ఈ సినిమా తొలి షెడ్యూల్ సంక్రాంతి తరువాత హైదరాబాద్ లో ప్రారంభం కానుండగా అనంతరం యూనిట్ సభ్యులు మార్చి లో అమెరికా, జార్జియా వంటి దేశాల్లో తదుపరి షెడ్యూల్స్ చేయనున్నారట. ఇక దీని తరువాత రాజమౌళి, త్రివిక్రమ్ లతో సూపర్ స్టార్ మహేష్ తన తదుపరి సినిమాలు చేయనున్న విషయం తెలిసిందే. అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి ఎట్టిపరిస్థితుల్లో మహేష్ తో తాను చేయబోయే తదుపరి సినిమాని పక్కాగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేలా స్క్రిప్ట్ ని ఎంతో జాగ్రత్తగా సిద్ధం చేశారట త్రివిక్రమ్.

ఇక కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి మంచి యాక్షన్, ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా సాగనున్న ఈ సినిమాలో మహేష్ కు జోడీగా మరొక్కసారి కీర్తి సురేష్ నటించనుందని అంటున్నారు. ఇటీవల కీర్తిని ప్రత్యేకంగా కలిసిన దర్శకుడు త్రివిక్రమ్సినిమా కథ, కథనాలు వినిపించి ఆమె కాల్షీట్స్ కూడా అందుకున్నట్లు చెప్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం మొత్తం రెండవ సారి సూపర్ స్టార్ తో కీర్తి జోడి కట్టినట్లే. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది మే లో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు టాక్.....!!


బెజవాడలో వైసీపీ కీలక కార్యక్రమం

రోజుకు 100మందికే కరోనా వ్యాక్సిన్?.. కేంద్రం ప్రకటన!

మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్.. F3 కోసం అనీల్ రావిపుడికి అంత ఇస్తున్నారా..?

ఆ నెలలో సాగర్ ఉపఎన్నిక ఉంటుందట..

సీఎంల ఢిల్లీ పర్యటనపై రాజకీయాల్లో ఉత్కంఠ..!

ఇటు ఎస్ఈసీ...అటు సర్కార్ నడుమ స్థానిక సమరం

20 నిమిషాల రోల్.. 20 కోట్ల రెమ్యునరేషన్.. సలార్ అంటే ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>