MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/big-boss-413562567-9c7f-404c-a8ad-00a58e309618-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/big-boss-413562567-9c7f-404c-a8ad-00a58e309618-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4 చివరి వారంలో అడుగుపెట్టింది. ఇంకా కొన్ని రోజులు..కాదు కాదు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్న ఈ షో చాల మందికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. కొందరికి అవకాశాలు ఇస్తే మరికొందరికి మంచి పేరు ఇచ్చింది. కొందరికి ఎలా ఉండాలో నేర్పిస్తే మరికొందరికి ఎలా ఉండకూడదో నేర్పించింది.bb 4 winner;shiva;abhijith;rahul new;rahul;k l rahul;bigboss;media;lord siva;winner;rahul sipligunj;winner1;sara shrawanబిగ్ బాస్ విన్నర్ అభిజితే..అందుకు ప్రూఫ్ నెంబర్ 11బిగ్ బాస్ విన్నర్ అభిజితే..అందుకు ప్రూఫ్ నెంబర్ 11bb 4 winner;shiva;abhijith;rahul new;rahul;k l rahul;bigboss;media;lord siva;winner;rahul sipligunj;winner1;sara shrawanWed, 16 Dec 2020 16:00:00 GMTబిగ్ బాస్ సీజన్ 4 చివరి వారంలో అడుగుపెట్టింది. ఇంకా కొన్ని రోజులు..కాదు కాదు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్న ఈ షో చాల మందికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. కొందరికి అవకాశాలు ఇస్తే మరికొందరికి మంచి పేరు ఇచ్చింది. కొందరికి ఎలా ఉండాలో నేర్పిస్తే మరికొందరికి ఎలా ఉండకూడదో నేర్పించింది. ఇక సీజన్ 4 లో విన్నర్ ఎవరు అనేది ఇప్పుడు అందరి మనస్సులో మెదులుతున్న ప్రశ్న. ఎవరికి వారు తమ ఫెవరెట్ కంటెస్టెంట్ విన్నర్ అంటూ సోషల్ మీడియా లో యుద్దాలు ప్రకటిస్తున్నారు. వోటింగ్ కి తక్కువ సమయం ఉండటం తో ఇంటి సభ్యులు కూడా తమ తమ పరిధిలో బాగానే టీమ్స్ ని సెట్ చేసుకొని ప్రచారాలు సాగిస్తున్నాయి. అయితే ఇప్పుడు తెరపైకి ఒక కొత్త విషయం వచ్చింది. మిగతా సీజన్స్ తో పోలిస్తే ఒక్క అభిజిత్ కి మాత్రమే విన్నర్ అయ్యే అవకాశం ఉందని ఆ వార్త సారాంశం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం ఏంటో పూర్తిగా చూద్దాం.

గత సీజన్లలో శివ బాలకి మొదటగా, కౌశల్ మందా రెండవ సారి విన్నర్ గా, రాహుల్ సిప్లిగూంజ్ మూడోసారి విన్నర్ గా అభిమానుల చేత ఎన్నుకోబడ్డారు. ఈ ముగ్గురు విజేతల్లో ఉన్న కామన్ విషయం ఏంటి అంటే ఇత్యాదికంగా నామినేషన్స్ లోకి వెళ్లడం. ఏకంగా విజేతలు నిలిచినా వారిలో ఒక్క శివ బాలాజీని మినహాయిస్తే కౌశల్ మరియు రాహుల్ ఇద్దరు కూడా 11 సార్లు నామినేషన్స్ లో నిలిచారు. ఇలా అత్తవైదికంగా నామినేషన్స్ లో ఉండటం వల్ల వారిలోని ట్యాలెంట్ గమనించిన ఆడియెన్స్ వారినే విన్నెర్స్ డిక్లర్ చేసారు. ఇక నాల్గవ సీజన్ కి కూడా అభి ఇప్పటికే 11  సార్లు నామినేట్ అవ్వగా అతడే విజేత అవుతాడని పలువురు భావిస్తున్నారు. మరి ఆ ముచ్చట తీరుతుందో లేదో చూడాలి.


బెజవాడలో వైసీపీ కీలక కార్యక్రమం

రోజుకు 100మందికే కరోనా వ్యాక్సిన్?.. కేంద్రం ప్రకటన!

మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్.. F3 కోసం అనీల్ రావిపుడికి అంత ఇస్తున్నారా..?

ఆ నెలలో సాగర్ ఉపఎన్నిక ఉంటుందట..

సీఎంల ఢిల్లీ పర్యటనపై రాజకీయాల్లో ఉత్కంఠ..!

ఇటు ఎస్ఈసీ...అటు సర్కార్ నడుమ స్థానిక సమరం

20 నిమిషాల రోల్.. 20 కోట్ల రెమ్యునరేషన్.. సలార్ అంటే ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>