Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/test-news02df6cc8-99d2-4ec9-81c9-db9630c86cef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/test-news02df6cc8-99d2-4ec9-81c9-db9630c86cef-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు ఇప్పటికీ ఆస్ట్రేలియాతో వన్డే టి20 సిరీస్ లు ఆడింది అన్న విషయం తెలిసిందే. ఇక డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ కోసం సిద్ధమౌతోంది భారత జట్టు. దీనికోసం తీవ్రస్థాయిలోనే ఇప్పటికే ప్రాక్టీస్ మొదలు పెట్టింది అన్న విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా జట్టుతో తల పడపోయే భారత తుది జట్టు ఏది అన్నది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు అనే విషయం తెలుస్తుంది. అదే సమయంలో ప్రస్తుతం మొదటి టెస్ట్ మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ జట్టుకు దూరమై భారత్ ప్రయాణం అవుతున్న cricket;rohit;virat kohli;audi;umesh yadav;jasprit bumrah;india;australia;december;pink;mohammed shamiదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.. అజింక్య రహానే కీలక వ్యాఖ్యలు..?దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.. అజింక్య రహానే కీలక వ్యాఖ్యలు..?cricket;rohit;virat kohli;audi;umesh yadav;jasprit bumrah;india;australia;december;pink;mohammed shamiWed, 16 Dec 2020 14:00:00 GMTఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు ఇప్పటికీ ఆస్ట్రేలియాతో వన్డే టి20 సిరీస్ లు  ఆడింది అన్న విషయం తెలిసిందే. ఇక డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ కోసం సిద్ధమౌతోంది భారత జట్టు. దీనికోసం తీవ్రస్థాయిలోనే ఇప్పటికే ప్రాక్టీస్ మొదలు పెట్టింది అన్న విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా జట్టుతో తల పడపోయే భారత తుది జట్టు ఏది  అన్నది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు అనే విషయం తెలుస్తుంది. అదే సమయంలో ప్రస్తుతం మొదటి టెస్ట్ మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ జట్టుకు దూరమై భారత్ ప్రయాణం అవుతున్న నేపథ్యంలో భారత జట్టు ఆస్ట్రేలియా జట్టుతో ఎలా తలపడుతుంది అన్నది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది.


 అందుకే భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగే మొదటి టెస్టు సిరీస్ కోసం ప్రస్తుతం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. అయితే ప్రస్తుతం ఇశాంత్ శర్మ రోహిత్ శర్మలు పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించలేకపోయిన నేపథ్యంలో ఆస్ట్రేలియాకు  ఇంకా చేరుకోలేదు. దీంతో జట్టులో ఇద్దరు ఆటగాళ్ళ లోటు  భారీగానే ఉండే అవకాశం ఉందని ప్రస్తుతం టాక్  వినిపిస్తున్న నేపథ్యంలో..ఇటీవలే అజింక్యా రహానే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు టెస్ట్ సిరీస్లో తలపడేందుకు భారత జట్టు సిద్ధంగా ఉంది అంటూ అజింక్య రహానే వ్యాఖ్యానించారు.



 ప్రస్తుతం భారత జట్టు ఫేస్ దళం ఎంతో బలంగా ఉంది అంటూ వ్యాఖ్యానించిన భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానే..  ఇషాంత్  శర్మ జట్టులో లేకపోయినప్పటికీ జట్టు 20 వికెట్ల వరకు తీయగలదు  అంటూ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం జట్టులో ఉన్న జస్ప్రిత్ బూమ్రా, మహమ్మద్ షమీ,సైని, సిరాజ్, ఉమేష్ యాదవ్ లు అద్భుతంగా రాణిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు ఇండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానే.  అయితే ఆస్ట్రేలియా తో తలపడబోయే తుది జట్టు పై ఇంకా క్లారిటి రాలేదు అంటూ చెప్పుకొచ్చిన అజింక్య రహానే..  మరో ప్రాక్టీస్ తర్వాత తుది జట్టుఎంపిక ఉండే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చారు. పింక్ బాల్ తో  సాయంత్రం సమయంలో ఆడటం కష్టంగా మారుతోందని.. 40 నుంచి 50 నిమిషాల పాటు ఏకాగ్రతగా బ్యాటింగ్ చేస్తే సరిపోతుంది అంటూ చెప్పుకొచ్చారు.


బి బి 4: ఇంటి సభ్యుల పై కీలక వ్యాఖ్యలు చేసిన సింగర్ గీతా మాధురి...!

వీరిలో టాలీవుడ్ నెంబర్ 1 స్టార్ హీరోయిన్ ఎవరు

స్టైలిష్ స్టార్ ని టాప్ హీరోగా నిలబెట్టిన ఆ సినిమాని ఆ హీరో రిజెక్ట్ చేశాడట..

మాట నిలబెట్టుకున్న తెలంగాణా సర్కార్... డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు సూపర్ సౌకర్యాలు

అమరావతి ఏకైక రాజధాని... జగన్ పప్పులు ఉడకవా..?

ఏపీ స్థానిక ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేన‌ట్లేనా..? కోర్టు విచార‌ణ సారాంశం అదేనా...?

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>