PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nailsfe1590d8-405d-406a-ba19-70539bc3d9d1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nailsfe1590d8-405d-406a-ba19-70539bc3d9d1-415x250-IndiaHerald.jpgనేటి సమాజంలో మహిళలు గోర్లకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఇక మన చేతి వెళ్ల గోర్లు ప్రారంభమయ్యే చోట అర్థ చంద్రాకారం ఉంటుంది. అది అందరికీ ఉండకపోవచ్చు. ఒక వేళ ఉన్నా అందరికీ ఒకేలా ఉండదు. మీకు తెలుసా గోర్ల రంగును బట్టీ మన తల రాత ఉంటుందని చైనీయులు చెబుతున్నారు. nails;tara;heart;pinkగోర్లపై అర్ధ చంద్రాకారం ఉందా.. అయితే మీరు అదృష్టవంతులే..!?గోర్లపై అర్ధ చంద్రాకారం ఉందా.. అయితే మీరు అదృష్టవంతులే..!?nails;tara;heart;pinkWed, 16 Dec 2020 08:00:00 GMT
గోర్ల ప్రారంభంలో భారీ అర్థ చంద్రాకారం ఉంటే. వారికి మెంటల్ ఎనర్జీ బాగా బలంగా ఉంటుందట. వాళ్లు ఏదైనా చేయగలరు. అలాగని ఏది బడితే అది చెయ్యరు. కరెక్టుగా చెయ్యాలనుకున్నది బలంగా డిసైడవుతారు. కచ్చితంగా చేసేస్తారు. అని ఈ తరహా గోర్లు సూచిస్తాయని చైనీయులు చెబుతున్నారు. అన్ని వేళ్ల గోర్లకూ భారీ అర్థ చంద్రాకారం ఉంటే ప్రమాదమే. వారి నోట్లో అనారోగ్యం ఉన్నట్లు లెక్క. అంటే పెద్ద అర్థ చంద్రాకారం అన్ని గోర్లకూ ఉంటే మంచి జరగదని అర్థం. అలాంటి వారి హార్ట్ బలహీనంగా ఉంటుందట. వారికి గుండె, నరాల సంబంధిత సమస్యలు వస్తాయని చైనా నిపుణులు సూచిస్తున్నారు.

అయితే పెద్ద అర్థ చంద్రాకారం ఉంటేవారికి హార్ట్ బీట్ చాలా వేగంగా ఉంటుంది. ఒకవేళ అన్ని గోర్లకూ చిన్న అర్థ చంద్రాకారం ఉంది అంటే వారిలో ఇంటెలిజెన్సీ పవర్ కాస్త తక్కువగా ఉంటుందని అర్థం. అంతేకాదు.. వారిలో ఎనర్జీ తక్కువగా ఉంటుంది. వీక్ నెస్ వల్ల... జీర్ణక్రియ వ్యవస్థ కూడా సరిగా పనిచెయ్యదు. తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదని చైనా నిపుణులు చెబుతున్నారు.

ఇక గోర్ల రంగు పింక్ కలర్‌లో ఉంటే మీరు అదృష్టవంతులే. ఎందుకంటే మీకు బాడీలో రక్తం బాగానే ఉన్నట్లు లెక్క. గోర్ల రంగు... కాస్త ఎరుపుగా ఉన్నట్లైతే... వారు చాలా ఆరోగ్యంగా ఉంటారట. అంతేకాదు... వారు అదృష్టవంతులు, ఇంటెలిజెంట్లు, ఏ పని చేసినా విజయం సాధించగలరని చెబుతున్నారు. గోర్లపై ఎలాంటి గతుకులూ, ఎగుడు దిగుడులు లేకుండా స్మూత్‌గా ఉండి... పింక్ లేదా ఎరుపు రంగు ఉంటే... వారు చాలా అదృష్టవంతులట. వారికి అంతా మంచే జరుగుతుందట.


రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కు సాంకేతిక సమస్యలు

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>