MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegdebba1173a-7612-42b8-9b25-24f54b256676-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegdebba1173a-7612-42b8-9b25-24f54b256676-415x250-IndiaHerald.jpgముంబైలో సెటిలైన కన్నడ భామ పూజా హెగ్డే తెలుగులో ఇప్పుడు స్టార్ హీరోయిన్ హోదా అనుభవిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే బడా హీరోలకు సినిమా హీరోయిన్స్ కావాలి అంటే మొదటి ఆప్షన్ పూజా హెగ్డే అయిపోయింది. ఇక ఈ భామ క్రేజ్ కూడా మామూలుగా లేదు. సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఈమె ఇప్పుడు ఒక సేలబుల్ టాపిక్. ప్రస్తుతానికి సినిమాలతో ఈ భామ బిజీగా ఉంది. అయితే ఈమెకు సంబంధించి తాజాగా ఒక అరుదైన రికార్డు నమోదయింది అదేంటంటే ఈ ఏడాదికి గానూ యూట్యూబ్ మొత్తం మీద టాప్ టెన్ సాంగ్స్ తీస్తే అందులో ఈ భావ నటించిన అల వైకుంఠపురంtollywood;prabhas;pooja hegde;ranveer singh;salman khan;akhil akkineni;bhama;nageshwara rao akkineni;ramu;bollywood;cinema;telugu;youtube;you tube;kannada;heroineవావ్.. మళ్లీ జాక్ పాట్ కొట్టిన పూజా హెగ్డే..వావ్.. మళ్లీ జాక్ పాట్ కొట్టిన పూజా హెగ్డే..tollywood;prabhas;pooja hegde;ranveer singh;salman khan;akhil akkineni;bhama;nageshwara rao akkineni;ramu;bollywood;cinema;telugu;youtube;you tube;kannada;heroineWed, 16 Dec 2020 09:00:00 GMTముంబైలో సెటిలైన కన్నడ భామ పూజా హెగ్డే తెలుగులో ఇప్పుడు స్టార్ హీరోయిన్ హోదా అనుభవిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే బడా హీరోలకు సినిమా హీరోయిన్స్ కావాలి అంటే మొదటి ఆప్షన్ పూజా హెగ్డే అయిపోయింది. ఇక ఈ భామ క్రేజ్ కూడా మామూలుగా లేదు. సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఈమె ఇప్పుడు ఒక సేలబుల్ టాపిక్. ప్రస్తుతానికి  సినిమాలతో ఈ భామ బిజీగా ఉంది. అయితే ఈమెకు సంబంధించి తాజాగా ఒక అరుదైన రికార్డు నమోదయింది 


అదేంటంటే ఈ ఏడాదికి గానూ యూట్యూబ్ మొత్తం మీద టాప్ టెన్ సాంగ్స్ తీస్తే అందులో ఈ భావ నటించిన అల వైకుంఠపురం సినిమాలోని 2 సాంగ్స్ టాప్ లో ఉన్నాయి. అల వైకుంఠపురం సినిమాలోని బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ అలాగే రాములో రాముల సాంగ్స్ ఈ ఏడాదికి గాను ఇండియన్స్ బాగా విన్న పాటలు జాబితాలో మూడో స్థానం అలాగే ఎనిమిదో స్థానం దక్కించుకున్నాయి. ఈ పాటలు ఇప్పటికే యూట్యూబ్లో చాలా రికార్డులు బద్దలు కొట్టాయి. మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే పనిలో ఉన్నాయి. 


ఇక పూజా హెగ్డే ప్రస్తుతానికి చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది ప్రస్తుతానికి ఏమి ప్రభాస్ సరసన ఓ సినిమాలో అలాగే అక్కినేని అఖిల్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది ఈమె మరో రెండు బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తూ వస్తోంది. అందులో ఒకటి రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కాగా మరొకటి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా అని అంటున్నారు. ఇక ఈ సినిమాల మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తం మీద చూస్తే ఈ ఏడాదికి గాను హిట్ అందుకున్న హీరోయిన్ల జాబితాలో పూజా హెగ్డే కూడా నిలబడింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.




రవితేజ, రామ్ సినిమాలకు అక్కడ ఫుల్ డిమాండ్..!

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>