Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news9522a0a1-2e0a-44da-b92a-b0b2cc15f250-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news9522a0a1-2e0a-44da-b92a-b0b2cc15f250-415x250-IndiaHerald.jpgఅంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఎప్పటికప్పుడు టెస్ట్ ర్యాంకింగ్స్ ప్రకటిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అత్యధిక పాయింట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాను ప్రకటిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ గత కొన్నేళ్ల నుంచి మొదటి రెండు స్థానాల్లో కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే మొన్నటికి మొన్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టెస్టుల్లో డబుల్ సెంచరీ బాదడంతో విరాట్ కోహ్లీ ఉన్న రెండవ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో కోహ్లీ మూడవ స్థానానికి పడిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలే కేన్ విలియమ్సన్ భాkohli;virat kohli;cricket;australia;new zealand;2019;king;wife;king 1;international;steve smith;father;baburఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ విడుదల.. కోహ్లీ మళ్లీ అతని తర్వాతే..?ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ విడుదల.. కోహ్లీ మళ్లీ అతని తర్వాతే..?kohli;virat kohli;cricket;australia;new zealand;2019;king;wife;king 1;international;steve smith;father;baburWed, 16 Dec 2020 16:00:00 GMTఅంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్  ఎప్పటికప్పుడు టెస్ట్ ర్యాంకింగ్స్ ప్రకటిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అత్యధిక పాయింట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాను ప్రకటిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ గత కొన్నేళ్ల నుంచి మొదటి రెండు స్థానాల్లో కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే మొన్నటికి మొన్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టెస్టుల్లో డబుల్ సెంచరీ బాదడంతో విరాట్ కోహ్లీ ఉన్న రెండవ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో కోహ్లీ మూడవ స్థానానికి పడిపోయాడు అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఇటీవలే కేన్ విలియమ్సన్ భార్య ప్రసవం ఉన్న కారణంగా పితృత్వ సెలవులు తీసుకోవడంతో...  మరోసారి కోహ్లీ రెండవ స్థానానికి ఎగబాకాడు.



 తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో  మరోసారి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 911 పాయింట్లతో నెంబర్వన్ స్థానంలో కొనసాగుతు మరోసారి తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.  ఆ తర్వాత 886 పాయింట్లతో భారతజట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలవగా... న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ 877 పాయింట్లతో మూడవ స్థానంలో నిలిచాడు. కాగానే  మార్కస్ లబుషేన్ (827) , బాబర్ అజామ్ (797) టాప్-5లో నిలిచారు. అయితే గత ఏడాది విరాట్ కోహ్లీ నెం.1 స్థానంలో నిలిచాడు. కానీ.. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత తడబడిన కోహ్లీ.. ఈ ఏడాది కనీసం ఇప్పటి వరకూ కనీసం ఒక్క సెంచరీని కూడా నమోదు చేయలేదు.



 అయితే విరాట్ కోహ్లీ ప్రస్తుత నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నాడు అని చెప్పాలి. అయితే ఎన్నో రోజుల నుంచి నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్.  ఇక తాజా ర్యాంకింగ్స్ లో  మరోసారి స్టీవ్ స్మిత్ వెనకాలే నిలిచాడు విరాట్ కోహ్లీ. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ భారత జట్టు ఆడనున్న నేపథ్యంలో అటు స్టీవ్ స్మిత్ తన నెంబర్ వన్ ర్యాంకింగ్ పదిలం చేసుకునేందుకు ప్రయత్నించడం తో పాటు విరాట్ కోహ్లీకి నెంబర్ వన్ స్థానానికి ఎగబాకేందుకు  కూడా అవకాశం ఉంది అని చెప్పాలి. ఇక  ఎవరు పై చేయి సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.


ఆ వ్యాక్సిన్ మాకొద్దు మహాప్రభో!

ఆ నెలలో సాగర్ ఉపఎన్నిక ఉంటుందట..

సీఎంల ఢిల్లీ పర్యటనపై రాజకీయాల్లో ఉత్కంఠ..!

ఇటు ఎస్ఈసీ...అటు సర్కార్ నడుమ స్థానిక సమరం

20 నిమిషాల రోల్.. 20 కోట్ల రెమ్యునరేషన్.. సలార్ అంటే ఇదే..!

స్క్రీన్ షేర్ చేసుకోనున్న బాలయ్య, నాగశౌర్య?

బ్లాక్ కాఫీతో వెయిట్ లాస్ సాధ్యమేనా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>