MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/is-the-craze-not-for-the-rowdy-herof28b8e5f-4bd6-4ca1-9a38-4e45543cc4ac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/is-the-craze-not-for-the-rowdy-herof28b8e5f-4bd6-4ca1-9a38-4e45543cc4ac-415x250-IndiaHerald.jpgహీరోల విషయానికొస్తే.. సౌత్‌లో ఎక్కువగా చర్చించుకున్న పేర్లు బయటికి వచ్చేశాయి. ఇందులో ఆరుగురు మన తెలుగు హీరోలు కావడం విశేషం. అయితే.. నెటిజన్ల ప్రిఫరెన్స్‌ మారింది. మోస్ట్‌ సెలబ్రిటీ అంటూ.. సందడి చేసిన విజయ్‌ దేవరకొండకు టాప్‌10లో స్థానం దక్కలేదు. యూత్‌లో ఉన్న ఫాలోయింగ్‌ సోషల్ మీడియాలో కనిపించలేదు. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్‌తో కనిపించే విజయ్‌ టాప్‌ టెన్‌లో లేకపోవడం.. రౌడీ ఫ్యాన్స్‌కు షాక్ అనే చెప్పాలి. is the craze not for the rowdy hero;chiranjeevi;balakrishna;nagarjuna akkineni;surya sivakumar;india;cinema;media;heroరౌడీ హీరోకు క్రేజ్ దక్కకపోవడమా..?రౌడీ హీరోకు క్రేజ్ దక్కకపోవడమా..?is the craze not for the rowdy hero;chiranjeevi;balakrishna;nagarjuna akkineni;surya sivakumar;india;cinema;media;heroWed, 16 Dec 2020 21:00:00 GMT
సోషల్ మీడియాలో ఎక్కువ మాట్లాడుకున్న హీరోల్లో మహేశ్‌.. పవన్‌ కళ్యాణ్‌ పోటీపడ్డారు. మహేశ్‌ ఫస్ట్ ప్లేస్‌ను.. పవన్‌ సెకండ్‌ ప్లేస్‌ను ఆక్రమించారు. ఎక్కువ మాట్లాడుకున్న సినిమాగా వకీల్‌సాబ్‌..హీరోగా పవన్‌ సెకండ్‌ ప్లేస్‌ మెయిన్‌టేన్‌ చేశాడు. రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నా.. పవన్‌కు ఉన్న క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదన్న మాట.

2020లో ఎక్కువ చర్చించుకున్న మూడో హీరో విజయ్‌. నాలుగో ప్లేస్‌తో ఎన్టీఆర్‌.. ఐదు..ఆరు.. ఏడు స్థానాలు సూర్య... అర్జున్‌.. రామ్‌చరణ్‌కు దక్కాయి.  డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చే ధనుష్‌ ఎనిమిదో ప్లేస్‌లో ఉన్నాడు. సీనియర్‌ హీరోలు మోహన్‌లాల్‌.. చిరంజీవి తొమ్మిది.. పది ప్లేసుల్లో ఉన్నారు. సీనియర్‌ హీరోల్లో మెగాస్టార్‌ ఒక్కడే సోషల్ మీడియా రేసులో ఉన్నాడు. ఆయన నటిస్తున్న సినిమా ఆచార్య గురించి ఎక్కువ చర్చించుకోకపోయినా.. కరోనాకు ముందు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి.. రకరకాల పోస్ట్‌లతో తన గురించి మాట్లాడుకునేలా చేసి.. టాప్‌ టెన్‌లో స్థానం కొట్టేశాడు మెగాస్టార్‌.  బాలకృష్ణ, వెంకటేశ్‌.. నాగార్జున వంటి సీనియర్స్‌ గురించి చర్చ సోషల్ మీడియాలో పెద్దగా జరగలేదు.

ప్రభాస్‌కు గడ్డుకాలం నడుస్తోందని సోషల్ మీడియా లెక్కలు చెబుతున్నాయి. డార్లింగ్‌ నటిస్తున్న రాధే శ్యామ్‌ సోషల్ మీడియాలో ఎక్కువ చర్చించుకున్న సినిమాల జాబితాలో లేదు. ఆయన సినిమానే.. హీరోల లిస్ట్‌లో డార్లింగే లేడు. పాన్‌ ఇండియా హీరో అంటూ.. మనం చెప్పుకోవడమే తప్ప.. సోషల్ మీడియాలో జనాలు ప్రభాస్‌ను పట్టించుకోలేదు. 


తెలంగాణ బీజేపీ లో అప్పుడే విబేధాలు మొదలయ్యాయా..?

ప్రేయసి కోసం సముద్రాన్ని దాటి.. చివరకు జైలు పాలైన లవర్!

పెద్ద సినిమాలు తొక్కిపడేస్తాయట...?

ఆ సినిమా కోసం డైరెక్టర్ వేటలో కింగ్ నాగార్జున.. కథేంటంటే..

పాక్ యుద్ధంపై ప్రధానిని వ్యతిరేకించిన భారత జనరల్.. భయపడి కాదు..!

ఆదిపురుష్ నుంచి సైఫ్ ఆలీఖాన్ అవుట్...?

కేసీఆర్ నగర్ ను ప్రారంభించిన హరీష్ రావు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>