Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/f3d11450ed-de49-45d4-9594-0c14d73b4743-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/f3d11450ed-de49-45d4-9594-0c14d73b4743-415x250-IndiaHerald.jpgపటాస్ నుండి సరిలేరు నీకెవ్వరు వరకు తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అనిపించుకున్న డైరక్టర్ అనీల్ రావిపుడి ప్రస్తుతం F3ని సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు. F2 సూపర్ హిట్ అవడంతో అంతకుమించిన ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనింగ్ తో F3గా వస్తున్నారు చిత్రయూనిట్. డైరక్టర్ అనీల్ కూడా ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గాanil-ravipudi;venkatesh;anil ravipudi;ravi teja;varun;varun sandesh;varun tej;cinema;f2;hero;letter;pataas;pataas 1;dil;f3;pattasమైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్.. F3 కోసం అనీల్ రావిపుడికి అంత ఇస్తున్నారా..?మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్.. F3 కోసం అనీల్ రావిపుడికి అంత ఇస్తున్నారా..?anil-ravipudi;venkatesh;anil ravipudi;ravi teja;varun;varun sandesh;varun tej;cinema;f2;hero;letter;pataas;pataas 1;dil;f3;pattasWed, 16 Dec 2020 16:30:00 GMTపటాస్ నుండి సరిలేరు నీకెవ్వరు వరకు తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అనిపించుకున్న డైరక్టర్ అనీల్ రావిపుడి ప్రస్తుతం F3ని సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు. f2 సూపర్ హిట్ అవడంతో అంతకుమించిన ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనింగ్ తో F3గా వస్తున్నారు చిత్రయూనిట్. డైరక్టర్ అనీల్ కూడా ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అందుకే కరోనా వ్యాక్సిన్ వచ్చినా రాకున్నా అనీల్ F3తో నవ్వుల వ్యాక్సిన్ వస్తుందని అంటున్నాడు.

ఇదిలాఉంటే ఈ సినిమాకు హీరోలిద్దరు, డైరక్టర్ రెమ్యునరేషన్ కు సంబందించిన లీకులు బయటకు వచ్చాయి. విక్టరీ వెంకటేష్ 12 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారట. ఇక వరుణ్ తేజ్ 8 కోట్ల దాకా అందుకుంటున్నాడట. డైరక్టర్ అనీల్ రావిపుడి కూడా 12 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. సినిమాకు అనీల్ మార్క్ స్క్రీన్ ప్లే పక్కా ఎంటర్టైన్ చేస్తుందని చెబుతున్నారు.

అందుకే దిల్ రాజు హీరోలకు సమానంగా డైరక్టర్ అనీల్ రావిపుడికి అదే రేంజ్ రెమ్యునరేషన్ ఇస్తున్నారు. ఎఫ్3 సినిమా మరోసారి ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వించడానికి వస్తుంది. సినిమాలో మరో హీరో గెస్ట్ అప్పియరెన్స్ ఉంటుందని అంటున్నారు. రవితేజ, గోపీచంద్ ఇద్దరిలో ఒకరు ఆ పాత్ర చేస్తారని టాక్. తప్పకుండా అనీల్ రావిపుడి ఎఫ్3తో మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో గ్లామర్ డోస్ కూడా కొద్దిగా పెంచుతున్నాడట అనీల్ రావిపుడి.




టీడీపీ ని మరింత దెబ్బ తీసేలా బీజేపీ ప్రణాళిక..?

రోజుకు 100మందికే కరోనా వ్యాక్సిన్?.. కేంద్రం ప్రకటన!

ఆ నెలలో సాగర్ ఉపఎన్నిక ఉంటుందట..

సీఎంల ఢిల్లీ పర్యటనపై రాజకీయాల్లో ఉత్కంఠ..!

ఇటు ఎస్ఈసీ...అటు సర్కార్ నడుమ స్థానిక సమరం

20 నిమిషాల రోల్.. 20 కోట్ల రెమ్యునరేషన్.. సలార్ అంటే ఇదే..!

స్క్రీన్ షేర్ చేసుకోనున్న బాలయ్య, నాగశౌర్య?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>