MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/f38ec1ab5f-0342-48f5-843a-d662510f0bc5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/f38ec1ab5f-0342-48f5-843a-d662510f0bc5-415x250-IndiaHerald.jpgఅనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన F2 సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది. సంక్రాంతి కి రిలీజ్ అయిన ఈ సినిమా ని ఇంటిల్లిపాది చూసి ఎంతో ఆనందించింది. దాంతో ఈ సినిమా కి సీక్వెల్ చేయాలనే ఆలోచన దర్శక నిర్మాతలకు రాగా ప్రస్తుతం ఆ సినిమా కి సీక్వెల్ ని రూపొందిస్తున్నారు.. ఇటీవలే F3 సినిమా అధికారికాప్రకటన వచ్చింది. వెంకటేష్ సందర్భంగా ఈ సినిమా ని అధికారికంగా ప్రకటించారు. f3;venkatesh;gopichand;anil music;anil ravipudi;kranthi;kranti;ravi teja;varun;varun sandesh;varun tej;makar sakranti;tollywood;cinema;sankranthi;media;f2;director;comedy;hero;success;f3F3 కోసం ఈ ఇద్దరి హీరోలతో చర్చలు.. ఏందీ కథ..?F3 కోసం ఈ ఇద్దరి హీరోలతో చర్చలు.. ఏందీ కథ..?f3;venkatesh;gopichand;anil music;anil ravipudi;kranthi;kranti;ravi teja;varun;varun sandesh;varun tej;makar sakranti;tollywood;cinema;sankranthi;media;f2;director;comedy;hero;success;f3Wed, 16 Dec 2020 23:45:00 GMTఅనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన f2 సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది. సంక్రాంతి కి రిలీజ్ అయిన ఈ సినిమా ని ఇంటిల్లిపాది చూసి ఎంతో ఆనందించింది. దాంతో ఈ సినిమా కి సీక్వెల్ చేయాలనే ఆలోచన దర్శక నిర్మాతలకు రాగా ప్రస్తుతం ఆ సినిమా కి సీక్వెల్ ని రూపొందిస్తున్నారు.. ఇటీవలే f3 సినిమా అధికారికాప్రకటన వచ్చింది.  వెంకటేష్ సందర్భంగా ఈ సినిమా ని అధికారికంగా ప్రకటించారు.

టాలీవుడ్ లో వరుసగా నాలుగు సినిమాలు చేసి హిట్ కొట్టిన దర్శకులు చాలా తక్కువ ఉన్నారని చెప్పొచ్చు.. తొలి సినిమా హిట్ కాగానే ఆగని డైరెక్టర్స్ రెండో సినిమాతోనే తుస్ మనిపిస్తారు. కానీ సినిమా సినిమా కి ఎదుగుతూ ఒదిగి ఉంది మళ్ళీ మళ్ళీ హిట్ కొట్టడం కొద్దీ మంది డైరెక్టర్ లకే చెల్లుతుంది.. అలాంటి వారిలో ఒకరు అనిల్ రావిపూడి. కమర్షియల్ సినిమాల్లో కామెడీ ని జోడించి సినిమాని  హిట్ చేయాలంటే అది ఒక్క అనిల్ రావిపూడి కే సాధ్యం.. అందుకే అయన ఇంత పెద్ద సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయ్యారు. ప్రస్తుతం f3 ని తెరకెక్కించే పనిలో ఉన్నారు.

ఇక ఈ సినిమాలో వెంకీ మరియు వరుణ్ లు మాత్రమే కాకుండా మూడవ హీరో ఉంటాడు అంటూ మొదటి నుండి వార్తలు వస్తున్నాయి. ఆ మూడవ హీరో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కాదని గెస్ట్ పాత్రకు కాస్త ఎక్కువగా ఉంటుందని సమాచారం.ఆ పాత్ర కోసం దర్శకుడు అనీల్ రావిపూడి హీరోలతో చర్చలు జరుపుతున్నాడట. అందులో గోపీచంద్, రవితేజ ఉన్నట్లు తెలుస్తుంది. కొన్ని రోజుల క్రితం దర్శకుడు అనీల్ రావిపూడి సిటీమార్ సెట్ లో గోపీచంద్ ను కలిశాడని కొంత సమయం ఆయనతో మాట్లాడాడు అంటూ వార్తలు వచ్చాయి. ఆసమయంలో ఎఫ్ 3 కోసం ఆయన్ను అడిగాడా అంటూ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరిగింది. రవితేజతో కూడా అనీల్ రావిపూడి చర్చలు జరుపుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈయన్ను మొదటి నుండి వార్తల్లో ఎఫ్ 3 నిలుపుతూనే వచ్చింది. కాని క్లారిటీ మాత్రం రాలేదు. రవితేజ మరియు గోపీచంద్ లలో ఒక్కరు ఆ సినిమాలో నటించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి.  


కమల్ హాసన్‌కు షాకిచ్చిన ఈసీ.. ఊరుకోమంటున్న విశ్వనటుడు

ఏలూరు వింత వ్యాధికి కారణమిదే.. బయటపెట్టిన అధికారులు

నిర్భయ తల్లి సంచలన ప్రతిజ్ఞ

రకుల్‌కు ఇల్లు కొనిచ్చిన రాజకీయ నేత? దీనిపై రకుల్ స్పందన ఇదీ!

సాగు చట్టాలా మజాకా.. దేశంలోనే తొలిసారి వ్యాపారికి జరిమానా!

ప్రేయసి కోసం సముద్రాన్ని దాటి.. చివరకు జైలు పాలైన లవర్!

పెద్ద సినిమాలు తొక్కిపడేస్తాయట...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>