MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heroines-wivesaa6d7d8f-f3ae-4801-afae-f111ae3c45ac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heroines-wivesaa6d7d8f-f3ae-4801-afae-f111ae3c45ac-415x250-IndiaHerald.jpgసినిమా వాళ్ళ జీవితాల్లో ఎవరో ఒకరు సంపాదిస్తేనే అంత కూర్చొని తింటారు అని అనుకుంటారు మాములుగా, కానీ అని సందర్భాల్లో అలా ఉండదు. ఒక్కోసారి భార్య భర్తలు ఇద్దరు సంపాదిస్తేనే అన్ని సక్రమంగా నడుస్తాయి. కేవలం మధ్య తరగతి కుటుంబాల్లో మాత్రమే ఇలా జరుగుతుందిtollywood heroines wives;pawan;mahesh;kamal hassan;namrata shirodkar;sarika;dr rajasekhar;gouthami;jeevitha rajaseskhar;kalyan;satya;satya dev;vani;tollywood;cinema;marriage;husband;wife;hero;yuva;fashion;pokiriహీరోలు ఇలా సంపాదిస్తుంటే, హీరోల భార్యలు ఆ పని చేసి సంపాదిస్తున్నారుహీరోలు ఇలా సంపాదిస్తుంటే, హీరోల భార్యలు ఆ పని చేసి సంపాదిస్తున్నారుtollywood heroines wives;pawan;mahesh;kamal hassan;namrata shirodkar;sarika;dr rajasekhar;gouthami;jeevitha rajaseskhar;kalyan;satya;satya dev;vani;tollywood;cinema;marriage;husband;wife;hero;yuva;fashion;pokiriWed, 16 Dec 2020 14:00:00 GMTసినిమా వాళ్ళ జీవితాల్లో ఎవరో ఒకరు సంపాదిస్తేనే అంత కూర్చొని తింటారు అని అనుకుంటారు మాములుగా, కానీ అని సందర్భాల్లో అలా ఉండదు. ఒక్కోసారి భార్య భర్తలు ఇద్దరు సంపాదిస్తేనే అన్ని సక్రమంగా నడుస్తాయి. కేవలం మధ్య తరగతి కుటుంబాల్లో మాత్రమే ఇలా జరుగుతుంది. కానీ సెలబ్రిటీస్ ఇళ్లల్లో కూడా హీరోల భార్యలు సొంత కాళ్ళ పై నిలబడటానికి ఇష్టపడుతున్నారు. ఉదాహరణకు భర్త సినిమాల్లో బిజీ గా భార్యలు తమ భర్త కోసం స్టైలిస్ట్ గా పని చేయడం, ఫాషన్ క్లాత్స్ వంటి డిజైనర్ పనులు చేస్తున్నారు.మరి అలా భర్తలకు ఫ్యాషన్ డిజైనర్ లుగా పనిచేస్తున్న ఆ భార్యామణులు ఎవరో ఒకసారి చూద్దాం.

మొదటగా టాలీవుడ్ నెంబర్ వన్ స్టార్ హీరో మహేష్ బాబు భార్య గురించి చెప్పుకోవాలి. పోకిరి కు ముందు వరకు మహేష్ బాబు హెయిర్ స్టైల్, డ్రెస్సెస్ యావరేజ్ గా ఉండేవి. కానీ నమ్రత మహేష్ జీవితంలోకి వచ్చాకే అయన అందం రెట్టింపు అయ్యింది.

ఇక ఈ జాబితాలో చెప్పుకోవాల్సిన మరొక స్టార్ కమల్ హాసన్. ఆయన ఎవరిని పెళ్లి చేసుకున్న వారే ఆయనకు ఫాషన్ డిజైనర్ గా పని చేస్తారు మొదట్లో ఆ పని వాణి గణపతి చేయగా, ఆ తర్వాత సారిక అతడిని పెళ్లిచేసుకొని కమల్ కి స్టైలిస్ట్ గా పని చేసింది. ఇక ఆ తర్వాత గౌతమి కూడా పదేళ్ల పాటు సహజీవనం చేస్తూ కమల్ హాసన్ కి ఫాషన్ డిజైనర్ గా పని చేసింది.

మరొక హీరో పవన్ కళ్యాణ్ కూడా ఇందుకు అతీతుడు ఏం కాదు. రెండు దేశాయ్ ఒక పదేళ్ల పాటు పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాకు ఫాషన్ డిజైనర్ గా పని చేసారు.

ఇక ఇప్పటి తరం యువ నటుడు సత్య దేవ్ కూడా తన భార్య దీపికా ప్రిపేర్ చేసిన కాస్ట్యూమ్స్ నే ప్రతి సినిమాకు వాడతాడు

ఇక సీనియర్ హీరో రాజశేఖర్ కి సైతం జీవితాన్ని అని దగ్గర ఉంది చూసుకుంటుంది,


బి బి 4: ఇంటి సభ్యుల పై కీలక వ్యాఖ్యలు చేసిన సింగర్ గీతా మాధురి...!

వీరిలో టాలీవుడ్ నెంబర్ 1 స్టార్ హీరోయిన్ ఎవరు

స్టైలిష్ స్టార్ ని టాప్ హీరోగా నిలబెట్టిన ఆ సినిమాని ఆ హీరో రిజెక్ట్ చేశాడట..

మాట నిలబెట్టుకున్న తెలంగాణా సర్కార్... డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు సూపర్ సౌకర్యాలు

అమరావతి ఏకైక రాజధాని... జగన్ పప్పులు ఉడకవా..?

ఏపీ స్థానిక ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేన‌ట్లేనా..? కోర్టు విచార‌ణ సారాంశం అదేనా...?

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>