PoliticsMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nirbaya98d18a23-bf25-47ea-9fd5-03722615eef3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nirbaya98d18a23-bf25-47ea-9fd5-03722615eef3-415x250-IndiaHerald.jpg2012 డిసెంబర్‌ 16 అర్ధరాత్రి సమయంలో స్నేహితుడితో కలిసి ఇంటికి వెళ్లేందుకు బస్సెక్కిన విద్యార్థిని నిర్భయపై ఆరుగురు లైంగికదాడి చేసి అతి దారుణంగా కదులుతున్న బస్సులో నుండి పడేసారు .. అనంతరం ఆమె స్నేహితుడిని కూడా బస్సులో నుంచి రోడ్డుపైకి విసిరేశారు. వీరిని గుర్తించిన పోలీసులు.. హాస్పిటల్ కి తరలించారు .. నిర్భయ పరిస్థితి ఇంతకీ అదుపులోకి రాకపోవడం తో మెరుగైన చికిత్స వైద్యం కోసం ఆమెను వెనువెంటనే సింగపూర్‌కు తరలించారు. అక్కడ మూడు రోజుల చికిత్స అనంతరం డిసెంబర్ 29న నిర్భయ మరణించింది ..nirbaya;pawan;mukesh;police;bus;media;tihar jail;december;central government;march;lie;uri;nirbayaనిర్భయ ఘటనకు ఎనిమిది ఏళ్ళు ...నిర్భయ ఘటనకు ఎనిమిది ఏళ్ళు ...nirbaya;pawan;mukesh;police;bus;media;tihar jail;december;central government;march;lie;uri;nirbayaWed, 16 Dec 2020 17:54:14 GMTడిసెంబర్ 16 ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన ఇప్పటికి కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది .. ఆరోజు రాత్రి ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ లో వార్తలు  తెగ హల్ చల్ చేసాయి ..

అసలు ఆరోజు ఏమి  జరిగింది :

2012 డిసెంబర్‌ 16 అర్ధరాత్రి సమయంలో స్నేహితుడితో కలిసి ఇంటికి వెళ్లేందుకు బస్సెక్కిన  విద్యార్థిని నిర్భయపై  ఆరుగురు  లైంగికదాడి చేసి అతి దారుణంగా కదులుతున్న బస్సులో నుండి పడేసారు ..  అనంతరం ఆమె స్నేహితుడిని కూడా బస్సులో నుంచి రోడ్డుపైకి విసిరేశారు. వీరిని గుర్తించిన పోలీసులు.. హాస్పిటల్ కి తరలించారు ..  నిర్భయ పరిస్థితి ఇంతకీ అదుపులోకి రాకపోవడం తో   మెరుగైన చికిత్స వైద్యం కోసం ఆమెను వెనువెంటనే  సింగపూర్‌కు తరలించారు. అక్కడ మూడు రోజుల చికిత్స అనంతరం డిసెంబర్ 29న నిర్భయ మరణించింది ..

ఈ ఘటన  యావత్ భారతదేశాన్ని కదిలించింది.. ఈ ఘటన జరిగిన  చాలా రోజుల వరకు దేశం లో నిరసన ధ్వనులు వినిపించాయి .. కొన్ని వేళా గొంతుకలు నిర్భయపై న్యాయం జరగాలని కోరాయి ..  అనేక మంది  యువతులు మరియు యువకులు రోడ్డు పైకి   వచ్చి న్యాయం కోసం పోరాడారు.. ధర్నాలు చేశారు.. ఎట్టకేలకు దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం 2013  వ సంవత్సరం లో ఒక నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చింది..   అప్పటినుంచి దేశం లో అత్యాచార  సంఘటనలు ఏమైనా జరిగిది  ఈ చట్టం కిందే  కేసులు నమోదు చేసేవారు...

ఘటన బాధితురాలు నిర్భయ అదే నెలలో చనిపోవడం యావత్ భారత దేశాన్ని కన్నీళ్లు  పెట్టించింది ..నిర్భయ ఘటనతో దేశ వ్యాప్తంగా నిరసనలకు దిగిన యువత  అత్యాచార బాధితురాలి మరణ శిక్ష విధించాలని కోరుకున్నాయి ..అయితే ఈ ఘటన జరిగి ఈ రోజుతో సరిగ్గా ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది .. అయితే ఇదే  ఏడాది మార్చిలో నిర్భయ అత్యాచార బాధితులకు కోర్ట్  మరణశిక్ష విధించింది...

నిందితుల మరణశిక్ష విధించి తొమ్మిది నెలల పూర్తి అయ్యాయి అయితే  నిర్భయ తల్లి ఆశాదేవి ఈరోజు తొలిసారి మీడియా ముందుకు వచ్చారు... అయితే ఆమె ఈ సందర్భంగా ఒక  ప్రతిజ్ఞ చేశారు... దేశంలోని అత్యాచార బాధితుల అందరికీ తన వంతుగా న్యాయం కోసం పోరాడుతానని తన కుమార్తె నివాళిగా  తాను అటువంటి తల్లితండ్రుల పక్షాన  పోరాటం చేస్తానని ఆమె ఈ సందర్బంగా ప్రతిజ్ఞ చేశారు.. అయితే నిర్భయ ఘటనకు ఎనిమిదేళ్లు పూర్తి కావడంతో చట్టాలలో  మరింత మార్పులు రావాలని ఆమె తాజాగా ఒక డిమాండ్ ని  తెరపైకి లేపింది  ..  అత్యాచారం వంటి నేరాలు చేసే వారికి విధించే శిక్షలు  కఠినంగా ఉండాలని ఆమె ప్రభుత్వాన్ని కోరింది ..

నాకు న్యాయం జరిగింది. కానీ నేను ఇలాగే ఉండలేనని,  మిగతా అత్యాచార బాధితుల తల్లిదండ్రులకు నా వంతు పోరాటాన్ని అందిస్తానని ఆశాదేవి  ఈ సందర్బంగా మీడియా కి చెప్పుకొచ్చింది  ..  అత్యాచారాలకు వ్యతిరేకంగా అందరూ పోరాడాలని  ఆశాదేవి  పిలుపునిచ్చింది ... నిర్భయ అత్యాచార దోషులకు ఉరి తీసిన సమయం లో దోషులు ఉరిశిక్ష నుండి తప్పించుకోడానికి రకరకాలుగా ప్రయత్నం చేసారని వారి ప్రయత్నాలు ఏమి ఫలించక పోగా  ట్టకేలకు వారికి ఉరిశిక్ష పడింది..   చట్టం ముందు ఎవరు తప్పించుకోలేరని  తప్పు చేసిన వారికీ శిక్ష పడవలసిందే అని అన్నారు ..  నిర్భయ నిందితుల శిక్షపై ఆశాదేవి సంతృప్తిగా ఉన్నారు ..  నిర్భయ నిందితులైన  ముఖేష్ సింగ్ ,అక్షర సింగ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తా లను గత ఏడాది మార్చి 20న తీహార్ జైలులో ఉరి తీసిన విషయం తెలిసిందే .. దేశంలోనే మొదటిసారిగా నలుగురు దోషులను ఒకేసారి ఉరి శిక్ష విధించి భారతదేశం రికార్డుకెక్కింది... 


కరెక్ట్ టైంలో అరియానాకు దేవి నాగవల్లి సపోర్ట్..!

రోజుకు 100మందికే కరోనా వ్యాక్సిన్?.. కేంద్రం ప్రకటన!

మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్.. F3 కోసం అనీల్ రావిపుడికి అంత ఇస్తున్నారా..?

ఆ నెలలో సాగర్ ఉపఎన్నిక ఉంటుందట..

సీఎంల ఢిల్లీ పర్యటనపై రాజకీయాల్లో ఉత్కంఠ..!

ఇటు ఎస్ఈసీ...అటు సర్కార్ నడుమ స్థానిక సమరం

20 నిమిషాల రోల్.. 20 కోట్ల రెమ్యునరేషన్.. సలార్ అంటే ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>