PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjayb3ff5445-275a-4c3f-9a73-48b36d88e8d0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjayb3ff5445-275a-4c3f-9a73-48b36d88e8d0-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ పాతబస్తిలోని డబీర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పుగూడ కాళీమాత దేవాలయం భూములపై వివాదం ముదురుతోంద. సర్వేనెంబర్‌ 24, 25, 26లో ఏడు ఎకరాల 13 గుంటల భూమిపై కొంత కాలంగా ఘర్షణ నెలకొంది. దేవాలయాల భూములను కాపాడాలని కోరుతున్నామని బండి సంజయ్‌ చెప్పారు. ఎంఐఎం నేతలు దొంగ డాక్యుమెంట్లు సృష్టించారని మండిపడ్డారు. పోలీసుల పహారాలోనే భూకబ్జా ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీసీపీనే దగ్గరుండి మరీ పెన్సింగ్‌ వేయించారని సంజయ్ ఆరోపించారు.bandi sanjay;kcr;raja;hyderabad;bharatiya janata party;government;police;mla;police station;salt;thief;traffic police;news;local language;research and analysis wing;gharshana;dongaఓల్డ్ సిటీలో ఆలయ భూమి రగడ! కేసీఆర్ సర్కార్ కు సంజయ్ హెచ్చరికఓల్డ్ సిటీలో ఆలయ భూమి రగడ! కేసీఆర్ సర్కార్ కు సంజయ్ హెచ్చరికbandi sanjay;kcr;raja;hyderabad;bharatiya janata party;government;police;mla;police station;salt;thief;traffic police;news;local language;research and analysis wing;gharshana;dongaWed, 16 Dec 2020 18:47:29 GMTహైదరాబాద్ పాతబస్తిలోని డబీర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పుగూడ కాళీమాత దేవాలయం భూములపై వివాదం ముదురుతోంది. సర్వేనెంబర్‌ 24, 25, 26లో ఏడు ఎకరాల 13 గుంటల భూమిపై కొంత కాలంగా ఘర్షణ నెలకొంది. 1951 నుంచి దేవాదాయశాఖ ఆధీనంలో ఈ భూమి ఉంది. ఆలయట్రస్ట్‌ తనకు భూమి అమ్మిందంటూ ఓ వ్యక్తి నిర్మాణాలు మొదలుపెట్టారు. పోలీసుల సాయంతో ఆలయస్థలంలో ఆ వ్యక్తి నిర్మాణాలు చేపట్టాడు. ఈ విషయాన్ని స్థానికులు రాజాసింగ్ దృష్టికి తెచ్చారు. అంతేకాదుప్రహరీ నిర్మాణాలను స్థానికులు, బీజేపీ నేతలు అడ్డుకున్నారు. స్థానికులకు మద్దతుగా ఎమ్మెల్యే రాజా సింగ్‌ ఆలయానికి రావడంతో ఉద్రిక్తత తలెత్తింది.

            ఉప్పుగూడలో రాజా సింగ్ ను అడ్డుకున్నారన్న సమాచారంతో అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని పోలీసులు అడ్డుకున్నారు. బండి సంజయ్‌కి అనుమతి లేదని పోలీసులు చెప్పారు. దాంతో పోలీసులతో బీజేపీ కార్యకర్తలు వాగ్వివాదానికి దిగారు. బీజేపీ కార్యకర్తల ఒత్తిడితో చివరకు పోలీసులు అంగీకరించారు. డబీర్‌పురా పీఎస్‌లో ఉన్న బీజేపీ కార్యకర్తలను బండి సంజయ్ పరామర్శించారు.  దేవాలయాల భూములను కాపాడాలని కోరుతున్నామని ఈ సందర్భంగా బండి సంజయ్‌ చెప్పారు. ఎంఐఎం నేతలు దొంగ డాక్యుమెంట్లు సృష్టించారని మండిపడ్డారు. పోలీసుల పహారాలోనే భూకబ్జా ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీసీపీనే దగ్గరుండి మరీ పెన్సింగ్‌ వేయించారని సంజయ్ ఆరోపించారు.ఆలయభూములను కాపాడటానికి సీఎం కేసీఆర్‌ బయటకు రావాలని బండి డిమాండ్ చేశారు.

             కాళీమాత ఆలయాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆరోపించారు. దేవాలయం భూములు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డిమాండ్ చేశారు. ఎండోమెంట్‌ అధికారుల నిర్లక్ష్యంతోనే ఆలయభూములు కబ్జా చేశారని మండిపడ్డారు.  ఆలయ భూములను కబ్జా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని రాజా సింగ్ హెచ్చరించారు.


'జెర్సీ' షూటింగ్ పూర్తి.. ఎమోషనల్ అయిన హీరో

రోజుకు 100మందికే కరోనా వ్యాక్సిన్?.. కేంద్రం ప్రకటన!

మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్.. F3 కోసం అనీల్ రావిపుడికి అంత ఇస్తున్నారా..?

ఆ నెలలో సాగర్ ఉపఎన్నిక ఉంటుందట..

సీఎంల ఢిల్లీ పర్యటనపై రాజకీయాల్లో ఉత్కంఠ..!

ఇటు ఎస్ఈసీ...అటు సర్కార్ నడుమ స్థానిక సమరం

రైతుల ఉద్యమం వెనుక కీలక పాత్ర పోషిస్తున్న మహిళలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>