MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevi9bb3cc4a-98a1-42f0-aa83-523c1815d6a0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevi9bb3cc4a-98a1-42f0-aa83-523c1815d6a0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి నాలుగేళ్ళ క్రితం ఖైదీ నెంబర్ 150 మూవీతో చాలా ఏళ్ళ గ్యాప్ అనంతరం టాలీవుడ్ కి హీరోగా రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాకి వినాయక్ దర్శకత్వం వచించగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ దానిని నిర్మించారు. ఇక రిలీజ్ తరువాత ఆ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. దాని అనంతరం గత ఏడాది సైరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్, ప్రస్తుతం చేస్తున్న సినిమా ఆచార్య. మంచి మెసేజ్ తో పాటు పక్కాగా మెగా ఫ్యాన్స్ ని ఆకట్టుకునే విధంగా పలు కమర్షియchiranjeevi;153 movie;chiranjeevi;ram charan teja;shiva;editor mohan;koratala siva;raja;ram pothineni;sye-raa-narasimha-reddy;tollywood;cinema;january;media;tamil;konidela production;twitter;blockbuster hit;remake;lord siva;saira narasimhareddy;hero;khaidi.;success;khaidi new;vబిగ్ బ్రేకింగ్ : మెగాస్టార్ 153 మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ....!!బిగ్ బ్రేకింగ్ : మెగాస్టార్ 153 మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ....!!chiranjeevi;153 movie;chiranjeevi;ram charan teja;shiva;editor mohan;koratala siva;raja;ram pothineni;sye-raa-narasimha-reddy;tollywood;cinema;january;media;tamil;konidela production;twitter;blockbuster hit;remake;lord siva;saira narasimhareddy;hero;khaidi.;success;khaidi new;vWed, 16 Dec 2020 19:00:00 GMTటాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి నాలుగేళ్ళ క్రితం ఖైదీ నెంబర్ 150 మూవీతో చాలా ఏళ్ళ గ్యాప్ అనంతరం టాలీవుడ్ కి హీరోగా రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాకి వినాయక్ దర్శకత్వం వచించగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ దానిని నిర్మించారు. ఇక రిలీజ్ తరువాత ఆ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. దాని అనంతరం గత ఏడాది సైరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్, ప్రస్తుతం చేస్తున్న సినిమా ఆచార్య. మంచి మెసేజ్ తో పాటు పక్కాగా మెగా ఫ్యాన్స్ ని ఆకట్టుకునే విధంగా పలు కమర్షియల్ హంగులు కూడా జోడించి దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాని తీస్తున్నట్లు టాక్.

ఇక ఈ సినిమా ద్వారా తొలిసారిగా తన తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి చిరంజీవి స్క్రీన్ షేర్ చేసుకోనున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలావరకు పూర్తి అయింది. అందుతున్న సమాచారాన్ని బట్టి ఆచార్య సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక దీని అనంతరం మెగాస్టార్ చేయబోయే నెక్స్ట్ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ అని, అలానే దానిని వివి వినాయక్ తీయనున్నారని ఇటీవల కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి.

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి కొద్దిసేపటి క్రితం అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. కాగా ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించనుండగా ఎన్ వి ఆర్ సినిమా బ్యానర్, అలానే కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ లు దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నాయి. ఇక ఈ సినిమాని జనవరి లో సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నట్లు యూనిట్ తెలిపింది. ప్రముఖ ఎడిటర్ మోహన్ తనయుడైన మోహన్ రాజా తమిళ్ లో పలు సినిమాలు తీసి మంచి పేరు దక్కించుకున్నారు.  మరి తొలిసారిగా ఈ సినిమా ద్వారా మెగాస్టార్ ని డైరెక్ట్ చేయనున్న ఆయన ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారో చూడాలి....!!
" style="height: 630px;">




తెలంగాణ బీజేపీ లో అప్పుడే విబేధాలు మొదలయ్యాయా..?

ప్రేయసి కోసం సముద్రాన్ని దాటి.. చివరకు జైలు పాలైన లవర్!

పెద్ద సినిమాలు తొక్కిపడేస్తాయట...?

ఆ సినిమా కోసం డైరెక్టర్ వేటలో కింగ్ నాగార్జున.. కథేంటంటే..

పాక్ యుద్ధంపై ప్రధానిని వ్యతిరేకించిన భారత జనరల్.. భయపడి కాదు..!

ఆదిపురుష్ నుంచి సైఫ్ ఆలీఖాన్ అవుట్...?

కేసీఆర్ నగర్ ను ప్రారంభించిన హరీష్ రావు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>