MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naga-shauryadcf84209-7a44-464b-98ca-7cc9822803af-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naga-shauryadcf84209-7a44-464b-98ca-7cc9822803af-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌లో మల్టీ స్టారర్ సినిమాలు బాగా ఆడుతుండడంతో ఆ సినిమాల మీద దర్శక నిర్మాతలు దృష్టి పెడుతున్నారు. మామూలు సినిమాల కంటే ఈ మల్టీ స్టారర్ సినిమాలకు భారీ క్రేజ్ ఏర్పడుతోంది. స్టార్ హీరోలు కూడా ఏమాత్రం వెనుకాడకుండా మల్టీస్టారర్ సినిమాలకి గ్రీన్ సిగ్నల్స్ ఇస్తుండడంతో ఆ సినిమాల మీద ప్రేక్షకుల్లో భారీ డిమాండ్ కూడా ఏర్పడింది. దీంతో మేకర్స్ కూడా ఈ మల్టీస్టారర్ సినిమాల మీద దర్శక నిర్మాతలు దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ కూడా యంగ్ హీరో నాగశౌర్యతో కలిసి ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటించబోతుtollywood;balakrishna;boyapati srinu;tollywood;cinema;nandamuri balakrishna;kannada;remake;director;hero;nandamuri taraka rama rao;darsakudu;nagashaurya;chitramడెఫ్ అండ్ డంబ్ రోల్ లో శౌర్య?డెఫ్ అండ్ డంబ్ రోల్ లో శౌర్య?tollywood;balakrishna;boyapati srinu;tollywood;cinema;nandamuri balakrishna;kannada;remake;director;hero;nandamuri taraka rama rao;darsakudu;nagashaurya;chitramWed, 16 Dec 2020 15:00:00 GMTనందమూరి బాలకృష్ణ కూడా యంగ్ హీరో నాగశౌర్యతో కలిసి ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఆ మధ్య ఈ సినిమా చేయడం లేదని బాలయ్య చెప్పాడని ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదని అంటున్నారు. నిజానికి ఈ సినిమా బాలయ్య ఒప్పుకున్నాడని అంటున్నారు. ఇంట్రెస్టింగ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగశౌర్య కంప్లీట్ డెఫ్ అండ్ డంబ్ రోల్ చేస్తున్నాడని అంటున్నారు. అంటే చెవిటి, మూగవాడి పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది. అయితే ఇందులో మెయిన్ హీరో శౌర్య కాదట, కానీ సినిమాలో కథని నడిపించే ఒక కీలక పాత్ర మాత్రమే అని తెలుస్తుంది.

నిజానికి ఈ సినిమాలో హీరో బాలకృష్ణ కోసం సిద్ధం చేసినట్లు సమాచారం. కుమారి 21ఎఫ్ కన్నడ రీమేక్ తో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన శ్రీమాన్ వేముల ఈ కథతో టాలీవుడ్ లో అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే ఈ దర్శకుడు కథని కూడా బాలయ్యకి చెప్పడం జరిగిందని అయితే బాలయ్యకి కథ నచ్చినా సరే ప్రస్తుతం బోయపాటి సినిమాని సెట్స్ మీద ఉండడంత్ పాటు దానిని వేసవికి రిలీజ్ చేయడం కోసం బల్క్ డేట్స్ ఇచ్చేయడంతో ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదని అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో ?


దారుణం: ఇద్దరూ కలిసి ప్రేమించుకున్నారు.. కానీ అంతలోనే..!?

20 నిమిషాల రోల్.. 20 కోట్ల రెమ్యునరేషన్.. సలార్ అంటే ఇదే..!

స్క్రీన్ షేర్ చేసుకోనున్న బాలయ్య, నాగశౌర్య?

బ్లాక్ కాఫీతో వెయిట్ లాస్ సాధ్యమేనా

వీరిలో టాలీవుడ్ నెంబర్ 1 స్టార్ హీరోయిన్ ఎవరు

స్టైలిష్ స్టార్ ని టాప్ హీరోగా నిలబెట్టిన ఆ సినిమాని ఆ హీరో రిజెక్ట్ చేశాడట..

మాట నిలబెట్టుకున్న తెలంగాణా సర్కార్... డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు సూపర్ సౌకర్యాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>