PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababuc9ab4581-d73f-47e5-9ea5-d304d347629e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababuc9ab4581-d73f-47e5-9ea5-d304d347629e-415x250-IndiaHerald.jpgమాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేసారు. రైతు ఏ పంట వేసిన ఈ రోజు నష్టాల్లో ఉన్నారు అని ఆయన పేర్కొన్నారు. మేము వస్తే వర్షాలు బాగా వచ్చాయని సంబరపడ్డారు అని, మరి వరదలు వస్తే మాత్రం నష్ట పోయిన రైతు ను పట్టించుకునే నాధుడే లేడు అని ఆయన విమర్శించారు. ఆర్దిక ఇబ్బందులు తట్టుకోలేక రైతులు ఆత్మహత్య లు చేసుకుంటున్నారు అని, పంట నష్టం పోయిన తర్వాత పంట ఇన్సురెన్సు కడితే ఉపయోగం ఏంటి అని ఆయన నిలదీశారు. సకాలంలో తెల్లిస్తే రైతులకు ధైర్యం చేకూరుతుంది అని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్ డిల్లీ కి ఎందుకchandrababu;cbn;amala akkineni;jagan;collector;mla;pistachio;minister;tdpచంద్రబాబుతో ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండరు: టీడీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలుచంద్రబాబుతో ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండరు: టీడీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలుchandrababu;cbn;amala akkineni;jagan;collector;mla;pistachio;minister;tdpWed, 16 Dec 2020 20:02:02 GMTమంత్రి పత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేసారు. రైతు ఏ పంట వేసిన ఈ రోజు నష్టాల్లో ఉన్నారు అని ఆయన పేర్కొన్నారు. మేము వస్తే వర్షాలు బాగా వచ్చాయని సంబరపడ్డారు అని, మరి వరదలు వస్తే మాత్రం నష్ట పోయిన రైతు ను పట్టించుకునే నాధుడే లేడు అని ఆయన విమర్శించారు. ఆర్దిక ఇబ్బందులు తట్టుకోలేక రైతులు ఆత్మహత్య లు చేసుకుంటున్నారు అని, పంట నష్టం పోయిన తర్వాత పంట ఇన్సురెన్సు కడితే ఉపయోగం ఏంటి అని ఆయన నిలదీశారు. సకాలంలో తెల్లిస్తే రైతులకు  ధైర్యం చేకూరుతుంది అని ఆయన ప్రశ్నించారు.

సీఎం జగన్ డిల్లీ కి ఎందుకు వెళ్ళాడు ఎవరికి తెలియదు అని ఆయన అన్నారు. అధికారం కోసం అమలుచేయలేని ఎన్నో హామీలు ఇచ్చాడు అని విమర్శలు చేసారు. అధికారం లోకి వచ్చాక ఓట్లు వేసిన వర్గాలను అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అని ఆయన తెలిపారు. ప్రజలంతా ఎప్పుడెప్పుడూ జమీలీ ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. ఒక్కసారి అవకాశం ఇద్దామని ఓటు వేసిన వారు కూడా మరల ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు అని ఆయన వెల్లడించారు.

మందు తాగే వారికి కూడా తాగే సమయంలో జగన్ గుర్తుకు వస్తున్నాడు అని, టిడిపి ప్రభుత్వం కట్టిన టిడ్కో ఇళ్లు కూడా ఇవ్వడం లేదు అని మండిపడ్డారు. కలెక్టర్, ఎస్పీ లు అంటే గతంలో ఓ గౌరవం ఉండేది అన్నారు. నేడు అధికారులు గౌరవం పోగొట్టుకుంటున్నారు అని ఆయన విమర్శించారు. ఎందుకు అధికారులు ఇంత దిగజారి ప్రవర్తిస్తున్నారో అర్దం కావడం లేదు అని ఆయన అన్నారు. ఏ అధికారిని వదలం ....అందరిని గుర్తుంచుకుంటాం అని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు పాత పద్దతి లోనే ఉంటే ఆయన మాట ఏ ఒక్క ఎమ్మెల్యే వినే పరిస్థితి ఉండదు అని ఆయన అన్నారు. దెబ్బకు దెబ్బ తీసే విదంగా ఉన్న చంద్రబాబు మారాలి, మారకపోతే ఆయన ఒక్కరే మిగిలిపోతారు అని ఆయన అన్నారు. టిడిపి అంటే ఏంటో చూపిస్తాం అని చెప్పారు.


తెలంగాణ బీజేపీ లో అప్పుడే విబేధాలు మొదలయ్యాయా..?

ప్రేయసి కోసం సముద్రాన్ని దాటి.. చివరకు జైలు పాలైన లవర్!

పెద్ద సినిమాలు తొక్కిపడేస్తాయట...?

ఆ సినిమా కోసం డైరెక్టర్ వేటలో కింగ్ నాగార్జున.. కథేంటంటే..

పాక్ యుద్ధంపై ప్రధానిని వ్యతిరేకించిన భారత జనరల్.. భయపడి కాదు..!

ఆదిపురుష్ నుంచి సైఫ్ ఆలీఖాన్ అవుట్...?

కేసీఆర్ నగర్ ను ప్రారంభించిన హరీష్ రావు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>