MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_gossips/rashmi-gives-clarity-on-her-relation-with-sudheerbc06605a-2a5c-4f4e-b8b6-74c878befb3e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_gossips/rashmi-gives-clarity-on-her-relation-with-sudheerbc06605a-2a5c-4f4e-b8b6-74c878befb3e-415x250-IndiaHerald.jpgతెలుగు టెలివిజన్ చరిత్రలో జబర్దస్త్ కు మంచి పేరుంది. ఇలాంటి ఒక షో వస్తుందని ఎవరూ ఊహించలేదు కానీ దాదాపుగా ఈ షో పదేళ్ల నుంచి జనాన్ని అలరిస్తూ వస్తోంది. నిజానికి ఈ షో పేరు చెప్పగానే జనానికి ముందుగా గుర్తొచ్చేది అనసూయ, ఆ తర్వాత రష్మి. రేష్మి ముందు అంత పేరు తెచ్చుకో లేదు గాని ఎప్పుడైతే సుధీర్ తో రొమాంటిక్ యాంగిల్ ఒకటి క్రియేట్ చేశారో అప్పటి నుంచి ఆమె పేరు మార్మోగిపోతోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు సుధీర్ ఈ భామను పక్కన పెట్టాడట. అదేంటి అనుకుంటున్నారా ? నిజానికి వీరిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు.tollywood;anasuya bharadwaj;reshmi;sudigali sudheer;varsha;jabardasth;television;marriage;love;interview;heroine;romantic;anasuya 1ఆ డాన్సర్ మాయలో పడి రష్మీని వదిలేసిన సుధీర్ఆ డాన్సర్ మాయలో పడి రష్మీని వదిలేసిన సుధీర్tollywood;anasuya bharadwaj;reshmi;sudigali sudheer;varsha;jabardasth;television;marriage;love;interview;heroine;romantic;anasuya 1Wed, 16 Dec 2020 07:00:00 GMTతెలుగు టెలివిజన్ చరిత్రలో జబర్దస్త్ కు మంచి పేరుంది. ఇలాంటి ఒక షో వస్తుందని ఎవరూ ఊహించలేదు కానీ దాదాపుగా ఈ షో పదేళ్ల నుంచి జనాన్ని అలరిస్తూ వస్తోంది. నిజానికి ఈ షో పేరు చెప్పగానే జనానికి ముందుగా గుర్తొచ్చేది అనసూయ, ఆ తర్వాత రష్మి. రేష్మి ముందు అంత పేరు తెచ్చుకో లేదు గాని ఎప్పుడైతే సుధీర్ తో రొమాంటిక్ యాంగిల్ ఒకటి క్రియేట్ చేశారో అప్పటి నుంచి ఆమె పేరు మార్మోగిపోతోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు సుధీర్ ఈ భామను పక్కన పెట్టాడట. అదేంటి అనుకుంటున్నారా ? నిజానికి వీరిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. 


కేవలం మల్లెమాల వాళ్ళ టి ఆర్ పీ ల కోసం పెట్టిన లవ్ యాంగిల్ తప్ప. ఇంకా ఎన్నో ఏళ్ల పాటు ఈ ఇద్దరి మధ్య లవ్ యాంగిల్ లాగుతాం అనుకున్నారో ఏమో కొత్తగా ఇమ్మానియేల్ అలాగే వర్ష జో డి నీ దింపారు. అయితే తాజాగా సుధీర్ కూడా మరో భామా మీద మనసుపడి నట్లు చెబుతున్నారు. ఢీ షోలో డాన్సర్గా పాపులరైన అక్సా ఖాన్ మీద సుధీర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. 


ఈ మధ్య కాలంలో అక్సాఖాన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా అందులో మీరు ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు,అంటూ కొందరి పేర్లు చెప్పగా వాటిలో సుధీర్ పేరు వినబడగానే తడుముకోకుండా సుధీర్ పెళ్లి చేసుకుంటానని అని చెప్పింద్దట. కట్ చేస్తే ఇప్పుడు ఆమె సుదీర్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎంపికైంది. అది గాక ఆమెకు మరిన్ని కొరియోగ్రాఫర్ అవకాశాలు కూడా సుధీర్ ఇప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని అంటున్నారు. అంతే కాక ఆమె చేత యాంకరింగ్ చేయించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. మొత్తంగా అలా రశ్మిని పక్కనబెట్టి సుధీర్ ఖాన్ మీద ఫోకస్ పెట్టాడని బుల్లితెర వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.




రికార్డు స్థాయిలో డిగ్రీ అడ్మిషన్లు.. ఎక్కువ ఏ గ్రూప్ తీసుకున్నారో తెలుసా..?

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>