MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/adi64794550-e1e8-400e-8c9c-105afe70c09e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/adi64794550-e1e8-400e-8c9c-105afe70c09e-415x250-IndiaHerald.jpgఆదిపురుష్ మూవీ పాన్ ఇండియా హీరో ప్రభాస్ కి ప్రెస్టేజియస్ మూవీ. ఈ మూవీ విషయంలో ఆకాశాన్ని అంటే అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ ఫస్ట్ టైం బాలీవుడ్ లో డైరెక్ట్ గా చేస్తున్న మూవీ ఇది. ఇక మూవీ విషయంలో బడ్జెట్ లెక్కలు, కాస్టింగ్, నిర్మాతల బలం, డైరెక్టర్ ఓం రౌత్ వదులుతున్న అప్ డేట్స్ అన్నీ కలసి బీభత్సమైన తీరులో ఆసక్తిని పెంచుతున్నాయి. adi;prabhas;seetha;india;bollywood;cinema;director;hero;kaalaఆదిపురుష్ నుంచి సైఫ్ ఆలీఖాన్ అవుట్...?ఆదిపురుష్ నుంచి సైఫ్ ఆలీఖాన్ అవుట్...?adi;prabhas;seetha;india;bollywood;cinema;director;hero;kaalaWed, 16 Dec 2020 19:30:00 GMTమూవీ పాన్ ఇండియా హీరో ప్రభాస్ కి ప్రెస్టేజియస్ మూవీ. ఈ మూవీ విషయంలో ఆకాశాన్ని అంటే అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ ఫస్ట్ టైం బాలీవుడ్ లో డైరెక్ట్ గా చేస్తున్న మూవీ ఇది. ఇక మూవీ విషయంలో బడ్జెట్ లెక్కలు, కాస్టింగ్, నిర్మాతల బలం, డైరెక్టర్ ఓం రౌత్ వదులుతున్న అప్ డేట్స్ అన్నీ కలసి బీభత్సమైన తీరులో ఆసక్తిని పెంచుతున్నాయి.

ఇక ఈ మూవీలో రావణుడు పాత్రకు బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ ని ఎంపిక చేశారు. అయితే సైఫ్ ఆలీఖాన్ ఈ మూవీ గురించి ఈ మధ్యన చేసిన కొన్ని కామెంట్స్ చివరికి కోర్టు వివాదం దాకా వెళ్లాయి. ఈ కేసు ఈ నెల 23న విచారణకు రానుంది. చిత్ర దర్శకుడు ఓం రౌత్ తో పాటు ఆలీఖాన్ మీద కూడా కేసు పెట్టారు. మరి ఆదికి ముందే వివాదంలో ఇరుక్కున్న ఈ నటుడిని ఇలా కంటిన్యూ చేస్తారా అన్నదే ఇక్కడ చర్చ.

రావణుడిగా సైఫ్ ఆలీఖాన్ పేరుని ప్రకటించినపుడే చాలామంది డౌట్లు పెట్టారు. దానికి తగినట్లుగా ఆలీఖాన్ కూడా తన కామెంట్స్ తో వ్యతిరేకత పెంచుకున్నాడు. దానికి ఆయన క్షమాపణలు చెప్పినా కూడా ఊరుకోవడంలేదు దాంతో ఆయన్ని తొలగిస్తేనే మూవీకి బెస్ట్ అన్న మాట కూడా ఇపుడు వస్తోంది. మరి అదే కనుక చేస్తే ఆదుపురుష్ కి ఆదిలోనే ఒక ఇబ్బంది వచ్చినట్లు అవుతుంది, యాంటీ సెంటిమెంట్ అవుతుందని కూడా ఆలోచిస్తున్నారుట.

మొత్తానికి సైఫ్ ఆలీఖాన్ ఈ మూవీలో ఉంటాడా ఉండడా అన్నది నిర్మాతలు దర్శకుడు ఆలోచించి నిర్ణయిస్తారు అని ఇపుడు వినిపిస్తోంది. ఇప్పటికీ సీత ఎవరో తేలలేదు కానీ రావణుడు పాత్రధారి ని కూడా వెతుక్కోవాలి అంటే ఆదిపురుష్ కి ఆదిలోనే ఆటంకాలా అన్న మాట కూడా వినిపిస్తోందిట. చూడాలి మరి ఏం జరుగుతుందో.







కేసుల మాఫీ కోసమే ఢిల్లీ టూర్ ! జగన్ పై చంద్రబాబు ఫైర్

ప్రేయసి కోసం సముద్రాన్ని దాటి.. చివరకు జైలు పాలైన లవర్!

పెద్ద సినిమాలు తొక్కిపడేస్తాయట...?

ఆ సినిమా కోసం డైరెక్టర్ వేటలో కింగ్ నాగార్జున.. కథేంటంటే..

పాక్ యుద్ధంపై ప్రధానిని వ్యతిరేకించిన భారత జనరల్.. భయపడి కాదు..!

కేసీఆర్ నగర్ ను ప్రారంభించిన హరీష్ రావు

వరదసాయంపై నో రెస్పాన్స్.. ఆందోళనలో నగరవాసులు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>