PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-talangana12175bbc-19d9-4fa8-b346-17d852c67239-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-talangana12175bbc-19d9-4fa8-b346-17d852c67239-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..తెలంగాణా ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది.పూర్తి వివరాల్లోకి వెళితే.... కోవిడ్ 19 విషయంలో సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి కాస్త ఊరటనిచ్చింది.కోవిడ్ 19 విషయంలో తమ ఆదేశాలు పాటించలేదని ప్రజారోగ్య డైరెక్టర్ శ్రీనివాసరావుకు గతంలో తెలంగాణా హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేయడం జరిగింది.తెలంగాణ హైకోర్టులో కరోనాపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా రాష్ట్రంలో కరోనా వైరస్‌ పరిస్థితిపై నివేదిక సమర్పించాలని గతంలో హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వానtelangana;india;telangana;high court;court;director;letter;coronavirusతెలంగాణా ప్రభుత్వానికి కరోనా వైరస్ విషయంలో ఊరటనిచ్చిన సుప్రీం కోర్టు...తెలంగాణా ప్రభుత్వానికి కరోనా వైరస్ విషయంలో ఊరటనిచ్చిన సుప్రీం కోర్టు...telangana;india;telangana;high court;court;director;letter;coronavirusWed, 16 Dec 2020 20:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..తెలంగాణా ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది.పూర్తి వివరాల్లోకి వెళితే.... కోవిడ్ 19 విషయంలో సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి కాస్త ఊరటనిచ్చింది.కోవిడ్ 19 విషయంలో తమ ఆదేశాలు పాటించలేదని ప్రజారోగ్య డైరెక్టర్ శ్రీనివాసరావుకు గతంలో తెలంగాణా హైకోర్టు  కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేయడం జరిగింది.తెలంగాణ హైకోర్టులో కరోనాపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా రాష్ట్రంలో కరోనా వైరస్‌ పరిస్థితిపై నివేదిక సమర్పించాలని గతంలో హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందులో భాగంగా పూర్తి నివేదికను సమర్పించారు. ఆ నివేదికను పరిశీలించిన ధర్మాసనం రాష్ట్ర ప్రజారోగ్య డైరెక్టర్ శ్రీనివాసరావుపై అసహనం వ్యక్తం చేసింది.

నివేదికలో కనీస విషయాలు కూడా లేవంటూ ఆయనపై కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. కరోనా వైరస్  నియంత్రించడానికి అవసరమైన మేరకు ప్రభుత్వం పరీక్షలు చేస్తుందని, రోజూ 50 వేల పరీక్షల నిర్వహణ కష్టమని కోర్టుకు తెలిపడం జరిగింది. పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం కరోనా వైరస్  పరీక్షల అంశంలో హైకోర్టు ఇచ్చిన కోర్టు ధిక్కరణ ఆదేశాలపై స్టే ఇవ్వడం జరిగింది.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో  విషయాలు గురించి తెలుసుకోండి...


కేసుల మాఫీ కోసమే ఢిల్లీ టూర్ ! జగన్ పై చంద్రబాబు ఫైర్

ప్రేయసి కోసం సముద్రాన్ని దాటి.. చివరకు జైలు పాలైన లవర్!

పెద్ద సినిమాలు తొక్కిపడేస్తాయట...?

ఆ సినిమా కోసం డైరెక్టర్ వేటలో కింగ్ నాగార్జున.. కథేంటంటే..

పాక్ యుద్ధంపై ప్రధానిని వ్యతిరేకించిన భారత జనరల్.. భయపడి కాదు..!

ఆదిపురుష్ నుంచి సైఫ్ ఆలీఖాన్ అవుట్...?

కేసీఆర్ నగర్ ను ప్రారంభించిన హరీష్ రావు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>