BusinessSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/mahindra-cars5c6fd6c2-2b4a-40c1-b01d-4f1f24c07d6e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/mahindra-cars5c6fd6c2-2b4a-40c1-b01d-4f1f24c07d6e-415x250-IndiaHerald.jpgప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ మహేంద్ర కార్లకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే.. అయితే ఈ కార్ల పై భారీ డిస్కౌంట్ ను అందిస్తూ ఎప్పటికప్పుడు జనాల్లో క్రేజ్ ను సంపాదించుకుంటున్నాయి.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో కార్లను మార్కెట్ లోకి వదలడంతో పాటుగా ప్రస్తుతం ఉన్న కార్లకు పండగ సీజన్ లలో మంచి ఆఫర్లను కూడా అందిస్తున్నాయి. అందుకే వీటిని కొనే వారి సంఖ్య భారీగా పెరుగుతూ వస్తుంది. అన్నీ కంపెనీల లాగే ఈ కంపెనీ కూడా క్రిస్టమస్ కు , న్యూయర్ కు ఆఫర్లను అందిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి..mahindra cars;auto;2019;january;vegetable market;mahindraన్యూయర్ కు షాక్ ఇవ్వనున్న మహేంద్ర.. ఆ కార్లపై..న్యూయర్ కు షాక్ ఇవ్వనున్న మహేంద్ర.. ఆ కార్లపై..mahindra cars;auto;2019;january;vegetable market;mahindraWed, 16 Dec 2020 20:05:32 GMT ఆటో మొబైల్ కంపెనీ మహేంద్ర కార్లకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే.. అయితే ఈ కార్ల పై భారీ డిస్కౌంట్ ను అందిస్తూ ఎప్పటికప్పుడు జనాల్లో క్రేజ్ ను సంపాదించుకుంటున్నాయి.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో కార్లను మార్కెట్ లోకి వదలడంతో పాటుగా ప్రస్తుతం ఉన్న కార్లకు పండగ సీజన్ లలో మంచి ఆఫర్లను కూడా అందిస్తున్నాయి. అందుకే వీటిని కొనే వారి సంఖ్య భారీగా పెరుగుతూ వస్తుంది. అన్నీ కంపెనీల లాగే ఈ కంపెనీ కూడా క్రిస్టమస్ కు , న్యూయర్ కు ఆఫర్లను అందిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి..



జనవరికి మంచి ఆఫర్లను అందిస్తుంది.. వివరాలోకి వెళితే.. జనవరి 1 నుంచి వాహనాల ధరలను పెంచనున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. వస్తువుల ధరలు, ఇతర వ్యయాలు పెరగడంతో ధరలు పెంచాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. కానీ ఎంత మేర ధరలను పెంచుతున్నది మాత్రం స్పష్టం చేయలేదు. మహీంద్రా గ్రూప్‌కి చెందిన మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ప్యాసింజర్, కమర్షియల్ వాహనాల ధరలను పెంచుతాయని ఈ నిర్ణయం జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని సంస్థ ప్రకటించింది... 




గడిచిన ఏడాదిలో మహీంద్రా సంస్థ వాహనాల ధరలను రూ.73 వేల వరకు పెంచింది. ఏప్రిల్ 1, 2019 నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. XUV 500, స్కార్పియో, టీయూవీ 300 కేయూవీ 100 తదితర ప్యాసింజర్ వాహనాలను మహీంద్రా అమ్ముతుంది.ఈ ఏడాదిలో కంపెనీలకు మంచి లాభాలను పొందిన విషయాన్ని ఓ సందర్భంలో కంపెనీ వెల్లడించింది.. వాటితో పాటుగా కరోనా వల్ల 88 శాతం నష్టాన్ని పొందినట్లు కూడా ఇటీవల కంపెనీ పేర్కొన్నారు. రెండో త్రైమాసికంలో 87,332 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే సమయంలో 1,10,824 వాహనాలను సంస్థ విక్రయించింది. వాహనాల అమ్మకాలు 21 శాతం తగ్గినా మహీంద్రా ట్రాక్టర్ల పై అదనంగా 31 శాతం లాభాలు పెరగడంతో 68,359 యూనిట్ల నుంచి 89,597 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ ఏడాది చివరికి లాభాలు 4 శాతం పెరిగినట్లు తెలుస్తుంది. దీంతో ఈ కొత్త ఏడాదికి ఆఫర్లను అందిస్తున్నట్లు సమాచారం.. 




కేసుల మాఫీ కోసమే ఢిల్లీ టూర్ ! జగన్ పై చంద్రబాబు ఫైర్

ప్రేయసి కోసం సముద్రాన్ని దాటి.. చివరకు జైలు పాలైన లవర్!

పెద్ద సినిమాలు తొక్కిపడేస్తాయట...?

ఆ సినిమా కోసం డైరెక్టర్ వేటలో కింగ్ నాగార్జున.. కథేంటంటే..

పాక్ యుద్ధంపై ప్రధానిని వ్యతిరేకించిన భారత జనరల్.. భయపడి కాదు..!

ఆదిపురుష్ నుంచి సైఫ్ ఆలీఖాన్ అవుట్...?

కేసీఆర్ నగర్ ను ప్రారంభించిన హరీష్ రావు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>