Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/raviteja-ram05078f5e-5f03-4855-94c5-ba52e00dd057-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/raviteja-ram05078f5e-5f03-4855-94c5-ba52e00dd057-415x250-IndiaHerald.jpgమాస్ మహరాజ్ రవితేజ, ఎనర్జిటిక్ స్టార్ రామ్ రెడ్ సినిమాలకు మన దగ్గర డిమాండ్ మాములే కాని ఈ ఇద్దరి హీరోల సినిమాలకు నార్త్ సైడ్ కూడా మంచి గిరాకి తగీలినట్టు తెలుస్తుంది. రవితేజకు ఆల్రెడీ మాస్ ఇమేజ్ ఉంది ఆయన సినిమాలు డబ్ అయ్యి హిందీలో సూపర్ హిట్ అయ్యాయి.raviteja-ram;view;ravi;shruti;shruti haasan;ram pothineni;ravi teja;shankar;sruthi;cinema;youtube;you tube;hindi;ismart shankar;prize;letter;heroine;traffic police;mass;krack;redరవితేజ, రామ్ సినిమాలకు అక్కడ ఫుల్ డిమాండ్..!రవితేజ, రామ్ సినిమాలకు అక్కడ ఫుల్ డిమాండ్..!raviteja-ram;view;ravi;shruti;shruti haasan;ram pothineni;ravi teja;shankar;sruthi;cinema;youtube;you tube;hindi;ismart shankar;prize;letter;heroine;traffic police;mass;krack;redWed, 16 Dec 2020 09:04:54 GMTమాస్ మహరాజ్ రవితేజ, ఎనర్జిటిక్ స్టార్ రామ్ రెడ్ సినిమాలకు మన దగ్గర డిమాండ్ మాములే కాని ఈ ఇద్దరి హీరోల సినిమాలకు నార్త్ సైడ్ కూడా మంచి గిరాకి తగిలినట్టు తెలుస్తుంది. రవితేజకు ఆల్రెడీ మాస్ ఇమేజ్ ఉంది ఆయన సినిమాలు డబ్ అయ్యి హిందీలో సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా యూట్యూబ్ లో రవితేజ సినిమాలు మంచి వ్యూస్ రాబట్టాయి. అందుకే ప్రస్తుతం నటిస్తున్న క్రాక్ సినిమాకు మంచి ఆఫర్లు వచ్చినట్టు తెలుస్తుంది.

గోపీచంద్ మలినేని డైరక్షన్ లో వస్తున్న క్రాక్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు హిందీ డబ్బింగ్ వర్షన్ కు ఫ్యాన్సీ ప్రైజ్ వచ్చిందని టాక్. ఇక ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ అందుకున్న రామ్ అదే ఫార్మెట్ లో చేస్తున్న సినిమా రెడ్. ఈ సినిమాలో రామ్ మాస్ లుక్ అదరగొట్టింది.

రామ్ రెడ్ సినిమాకు కూడా హిందీ వర్షన్ కు మంచి డిమాండ్ ఉందని తెలుస్తుంది. రెండు మూడు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు రెడ్ సినిమాకు మంచి ఆఫర్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. కరోనా తర్వాత హిందీ సినిమాలు పెద్దగా పర్ఫార్మ్ చేయని ఈ సందర్భంలో రవితేజ, రెడ్ సినిమాలు డబ్ చేసి అక్కడ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఊహించని విధంగా ఈ ఇద్దరి హీరోల సినిమాలకు నార్త్ లో వచ్చిన క్రేజ్ చూసి షాక్ అవుతున్నారు మిగతా స్టార్స్.
   


రైతుబంధు రాని వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక నిర్ణయం..?

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>