PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana46321635-cece-4a04-a7b8-d7a764592322-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana46321635-cece-4a04-a7b8-d7a764592322-415x250-IndiaHerald.jpgతెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడు ప్రయత్నిస్తుంది.. అందులో భాగంగా ఎన్నో పథకాలను ప్రభుత్వం అమలు చేసింది.కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు అంటూ ముఠా గోపాల్‌ పేర్కొన్నారు. మంగళవారం ముషీరాబాద్‌ డివిజన్‌కు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను అందజేశారు. డివిజన్‌లోని బాపూజీనగర్‌, చేపల మార్కెట్‌, దయార కమాన్‌ ప్రాంతాలకు చెందిన ఐదుగురు లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి చెక్కులు పంపిణీ చేశారు.. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటుగా పలువురు నేతలు telangana;kcr;amala akkineni;nidhi;bharatiya janata party;telangana;mla;party;santoshamకేసీఆర్ ఆశయాలను ప్రజలు గౌరవిస్తారు..ఎమ్మెల్యే..కేసీఆర్ ఆశయాలను ప్రజలు గౌరవిస్తారు..ఎమ్మెల్యే..telangana;kcr;amala akkineni;nidhi;bharatiya janata party;telangana;mla;party;santoshamWed, 16 Dec 2020 12:00:00 GMTతెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడు ప్రయత్నిస్తుంది.. అందులో భాగంగా ఎన్నో పథకాలను ప్రభుత్వం అమలు చేసింది.కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు అంటూ ముఠా గోపాల్‌  పేర్కొన్నారు. మంగళవారం ముషీరాబాద్‌ డివిజన్‌కు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను అందజేశారు. డివిజన్‌లోని బాపూజీనగర్‌, చేపల మార్కెట్‌, దయార కమాన్‌ ప్రాంతాలకు చెందిన ఐదుగురు లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి చెక్కులు పంపిణీ చేశారు.. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటుగా పలువురు నేతలు హాజరు అయ్యారు.



పార్టీ గురించి ప్రజల్లో మరింత నమ్మకం పెంచడానికి పార్టీ నాయకులు, కార్య కర్తలు సహకరించాలని కోరారు. మున్ముందు పార్టీ మరింత బలోపేతం అవుతాయని అంటున్నారు. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ ప్రజల్లో పార్టీ పై ఉన్న నమ్మకం మాత్రం ఎవరూ పోగొట్టలేరు.. ప్రజా నాయకుడు చేయాల్సిన ముఖ్యమైన పని ప్రజల కష్టాలను తెలుసుకొని ముందుకు వెళ్లడం.. ఇప్పుడు మనం చేసే పనులే కారణమంటూ. ఆయన  వెల్లడించారు.సీఎం సహాయ నిధి ద్వారా ఎంతో మంది పేదలకు చేయూతనందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని ఎమ్మెల్యే ఎమ్మెల్యే అన్నారు..



మంగళవారం అడిక్‌మెట్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల సమావేశం సత్యానగర్‌ కమ్యూనిటీహాల్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాలొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ అబద్దాలు ప్రచారం చేస్తే కాంగ్రెస్‌ ఎన్నికల సమయానికి చేతులెత్తేసిందన్నారు. లలితా నగర్‌ వంటి ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు జాప్యం జరగడం వల్ల కొంత నష్టం జరిగిందన్నారు.. ఇలాంటి పరిణామాలు ఎన్ని వచ్చినా కూడా అభివృద్ది పథకాల్లో మాత్రం ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని, సాధ్యం కాకపోతే తన దృష్టికి తీసుకురావాలని కోరారు.. ఈ కార్యక్రమంలో అడిక్‌మెట్‌ కార్పొరేటర్‌ బి. హేమలతారెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు హాజరయ్యారు..




వ్యాక్సిన్ అందరికి కష్టమే...?

అమరావతి ఏకైక రాజధాని... జగన్ పప్పులు ఉడకవా..?

ఏపీ స్థానిక ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేన‌ట్లేనా..? కోర్టు విచార‌ణ సారాంశం అదేనా...?

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>