Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/west-bengal-cms-sensational-decision14006390-9e6e-4323-833a-d9c044fd3aae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/west-bengal-cms-sensational-decision14006390-9e6e-4323-833a-d9c044fd3aae-415x250-IndiaHerald.jpgప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వం మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతుంది అనే విషయం తెలిసిందే. ఇటీవలే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పశ్చిమ బెంగాల్లోని కోల్కతా ప్రాంతంలో పర్యటించిన సమయంలో ఏకంగా జేపీ నడ్డా కాన్వాయ్పై దాడి జరగడం సంచలనం గా మారిపోయింది. ఇక జేపీ నడ్డా కాన్వాయ్పై దాడి జరిగిన ఘటనను ఎంతో తీవ్రంగా పరిగణిస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది అన్న విషయం తెలిసిందే. అదే సమయంలోmamatha;mamata benerjee;benarjee;bharatiya janata party;west bengal - kolkata;mamata banerjee;government;chief minister;central government;mamta mohandas;partyఅలా చేసే దమ్ము బిజెపికి ఉందా.. మమతా సవాల్..?అలా చేసే దమ్ము బిజెపికి ఉందా.. మమతా సవాల్..?mamatha;mamata benerjee;benarjee;bharatiya janata party;west bengal - kolkata;mamata banerjee;government;chief minister;central government;mamta mohandas;partyWed, 16 Dec 2020 09:00:00 GMTబెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వం మధ్య తీవ్రస్థాయి లో మాటల యుద్ధం కొనసాగుతుంది అనే విషయం తెలిసిందే. ఇటీవలే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పశ్చిమ బెంగాల్లోని కోల్కతా ప్రాంతంలో పర్యటించిన సమయంలో ఏకంగా జేపీ నడ్డా కాన్వాయ్పై దాడి జరగడం సంచలనం గా మారిపోయింది.  ఇక జేపీ నడ్డా కాన్వాయ్పై దాడి జరిగిన ఘటనను ఎంతో తీవ్రంగా పరిగణిస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది అన్న విషయం తెలిసిందే.



 అదే సమయంలో బిజెపి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పై జరిగిన దాడికి సహకరించిన ముగ్గురు ఐపీఎస్ అధికారులకు సైతం సమన్లు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. వెంటనే ముగ్గురు ఐపిఎస్ అధికారులను కేంద్రం ముందు హాజరు పరచాలి అంటూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కోరింది. అయితే దీనికిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది అన్న విషయం తెలిసిందే.  ఇక ఇటీవల మరోసారి కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడింది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ.



 బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్పై దాడి ఘటనలో ఏకంగా పశ్చిమ బెంగాల్కు చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మమతా బెనర్జీ. బిజెపి  తమ రాష్ట్ర అంతర్గత వ్యవహారాల్లో  జోక్యం చేసుకుంటుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మమతా బెనర్జీ.. ఇది ముమ్మాటికీ సహించబోమని అంటూ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి పాలన పెట్టే దమ్ము బిజెపికి ఉందా అంటూ ప్రశ్నించారు మమతాబెనర్జీ.. తరచూ మత ప్రస్తావన తీసుకు వస్తూ విభజన రాజకీయాలు చేస్తోంది అంటూ బీజేపీ తీరుపై మండిపడ్డారు మమతా బెనర్జీ.


రైతుబంధు రాని వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక నిర్ణయం..?

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>