MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/that-is-why-abhijeet-stays-away-from-physical-tasks-8197edf1-36fa-4ed3-94b6-6db819177f03-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/that-is-why-abhijeet-stays-away-from-physical-tasks-8197edf1-36fa-4ed3-94b6-6db819177f03-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. బిగ్ బాస్ నాలుగవ సీజన్ ఫైనల్ కి వచ్చేసింది. ఇక ఫినాలే రేసులో టాప్ 5 లో అభిజిత్, అఖిల్, సోహెల్, అరియనా, హారిక లు వున్నారు. వీళ్ళలో ఎవరు టైటిల్ కొట్టబోతున్నారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.. ఇక ఓట్ల విషయానికి వస్తే సీజన్ 1 మినహాయిస్తే.. ఆ తరువాత సీజన్లలో ఎవరికి ఎన్ని ఓట్లు అనే విషయాన్ని బయటకు రివీల్ చేయలేదు. మొత్తం ఓట్లు ఎన్ని వస్తున్నాయనే విషయాన్ని 10 కోట్లు.. 8 కోట్లు అని నాగార్జున అంకెల్లో చెప్తున్నారు తప్పితే.. ఆ పోలైన ఓట్లలో ఎవరికి ఎన్నిabijeet;nagarjuna akkineni;abhijith;akhil akkineni;india;telangana;cinema;bigboss;letter;massబిగ్ బాస్ 4: మరో కౌశల్ అవ్వబోతున్న అభిజిత్.. ఆన్లైన్ పోల్స్ లో రికార్డు ఒటింగ్స్...బిగ్ బాస్ 4: మరో కౌశల్ అవ్వబోతున్న అభిజిత్.. ఆన్లైన్ పోల్స్ లో రికార్డు ఒటింగ్స్...abijeet;nagarjuna akkineni;abhijith;akhil akkineni;india;telangana;cinema;bigboss;letter;massWed, 16 Dec 2020 20:15:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. బిగ్ బాస్ నాలుగవ సీజన్ ఫైనల్ కి వచ్చేసింది. ఇక ఫినాలే రేసులో టాప్ 5 లో అభిజిత్, అఖిల్, సోహెల్, అరియనా, హారిక లు వున్నారు. వీళ్ళలో ఎవరు టైటిల్ కొట్టబోతున్నారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.. ఇక ఓట్ల విషయానికి వస్తే సీజన్  1 మినహాయిస్తే.. ఆ తరువాత సీజన్లలో ఎవరికి ఎన్ని ఓట్లు అనే విషయాన్ని బయటకు రివీల్ చేయలేదు. మొత్తం ఓట్లు ఎన్ని వస్తున్నాయనే విషయాన్ని 10 కోట్లు.. 8 కోట్లు అని నాగార్జున అంకెల్లో చెప్తున్నారు తప్పితే.. ఆ పోలైన ఓట్లలో ఎవరికి ఎన్ని ఓట్లు అనే విషయాన్ని తెలియజేయడం లేదు. ప్రతి వారం ఎలిమినేషన్స్‌లో ఇదే తంతు కొనసాగుతోంది.ఇక ఏ పోల్ చూసుకున్నా అభిజిత్‌కి ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. అన్ అఫీషియల్ ఓట్ల శాతంలో కూడా అభిజిత్‌కి రెండో స్థానంలో ఉన్నవారికి భారీగా వ్యత్యాసం ఉంటుంది. అంటే అభిజిత్‌కి 50 శాతం ఓట్లు పడుతుంటే.. రెండో స్థానంలో ఉన్న వాళ్లకి 20-30 శాతం ఓట్లు పడుతున్నాయి.

డిఫరెన్స్ 20-30 శాతంపైనే ఉంటుంది. ఇక రెండో స్థానంలో సొహైల్ గట్టి పోటీ ఇస్తున్నాడు. మాస్ ఆడియన్స్‌తో పాటు తెలంగాణ ఓటింగ్ షేర్ సొహైల్ వైపే ఉంది. ఇక మూడో స్థానంలో అరియానా గ్లోరి టఫ్ ఫైట్ ఇస్తోంది. కాస్త అతి అని పేరు మినహాయిస్తే.. ఓటింగ్‌లో మాత్రం ఈ బోల్డ్ యాంకర్‌కి అనూహ్యంగా మద్దతు లభిస్తోంది. నాలుగో స్థానంలో అఖిల్ ఉండగా.. చివరి స్థానంలో హారిక ఉంది.మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న అరియానా, అఖిల్ స్థానాలు అటు ఇటు అయినా.. తొలి రెండు స్థానాల్లో ఉన్న అభిజిత్, సొహైల్‌లను మాత్రం బీట్ చేయడం కష్టమనే చెప్పాలి.

మొత్తంగా సీజన్ 4 టైటిల్ గెలిచే అవకాశం అభిజిత్‌కే ఉంది. సొహైల్‌ రన్నరప్ టైటిల్ రావచ్చు. అప్పట్లో కౌశల్‌కి ఏవిధంగా క్రేజ్ వచ్చి టైటిల్ విజేతను ప్రకటించేలా పరిస్థితులు డిమాండ్ చేశాయో ఇప్పుడు కూడా అభిజిత్ విషయంలో అదే రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


కేసుల మాఫీ కోసమే ఢిల్లీ టూర్ ! జగన్ పై చంద్రబాబు ఫైర్

ప్రేయసి కోసం సముద్రాన్ని దాటి.. చివరకు జైలు పాలైన లవర్!

పెద్ద సినిమాలు తొక్కిపడేస్తాయట...?

ఆ సినిమా కోసం డైరెక్టర్ వేటలో కింగ్ నాగార్జున.. కథేంటంటే..

పాక్ యుద్ధంపై ప్రధానిని వ్యతిరేకించిన భారత జనరల్.. భయపడి కాదు..!

ఆదిపురుష్ నుంచి సైఫ్ ఆలీఖాన్ అవుట్...?

కేసీఆర్ నగర్ ను ప్రారంభించిన హరీష్ రావు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>