Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronab6fa6e44-40a0-4a8b-9475-53d9f8f39c4e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronab6fa6e44-40a0-4a8b-9475-53d9f8f39c4e-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని మొత్తం పట్టి పీడిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా వైరస్కు పూర్తిస్థాయిలో ఇప్పటికి కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి రాని నేపథ్యంలో ప్రస్తుతం అన్ని దేశాల ప్రభుత్వాలు కూడా ప్రత్యామ్నాయ పైన ఎక్కువగా దృష్టి పెట్టాయి అన్న విషయం తెలిసిందే. ప్రత్యామ్నాయాల ద్వారా ఎలా కరోనా వైరస్ ను అంతం చేయగలము అనే దాని పై ప్రస్తుతం ఎన్నో పరిశోధనలు కూడా జరుగుతున్నాయి ఈ క్రమంలోనే పలు పరిశోధనల్లో కీలక విషయాలు కూడా బయటపడుతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే కరోనాcorona;manu;v;newyork;coronavirusయువి ఎల్ఈడి బల్బు తో కరోనా ఖతం.. అధ్యయనంలో అసలు నిజం..?యువి ఎల్ఈడి బల్బు తో కరోనా ఖతం.. అధ్యయనంలో అసలు నిజం..?corona;manu;v;newyork;coronavirusWed, 16 Dec 2020 10:00:00 GMTకరోనా వైరస్ ను అంతం చేయగలము  అనే దాని పై ప్రస్తుతం ఎన్నో పరిశోధనలు కూడా జరుగుతున్నాయి ఈ క్రమంలోనే పలు పరిశోధనల్లో కీలక విషయాలు కూడా బయటపడుతున్నాయి అన్న విషయం తెలిసిందే.



 అయితే ఇప్పటికే కరోనా వైరస్ ను అంతం అంతం  చేసేలా అధునాతన టెక్నాలజీతో కూడిన మాస్కులు సహా మరికొన్ని రకాల శానిటైజర్ లు... వివిధ రకాల మిషన్లు కూడా తయారు చేశారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఏకంగా..  ఎల్ఇడి లైట్ ద్వారా కరోనా వైరస్ ను అంతం చేసేందుకు పరిశోధనలు  ఓ సరికొత్త ఆవిష్కరణ తెరమీదికి తెచ్చారు పరిశోధకులు. ప్రస్తుతం బహిరంగ ప్రదేశాల్లో ఉన్న కరోనా వైరస్ ను అంతం చేసేందుకు శానిటేషన్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు.  లేదా వివిధ రసాయనాలను వినియోగిస్తూ కరోనా వైరస్ ను అంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.



 అయితే బహిరంగ ప్రదేశాల్లో ఉన్న కరోనా వైరస్ నమూనాలను చంపేసేందుకు శానిటేషన్ చేయడం లేదా ఇతర రసాయనాలను వినియోగించడం లాంటివి చేసి ఎంతో కష్టపడాల్సిన పనిలేదు.. యు వి ఎల్ఈడీ బల్బులు పెట్టుకుంటే సరిపోతుంది అంటూ ఇటీవలే న్యూయార్కు వర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. యు.వి కిరణాల తీవ్రతకు ఉపరితలంలో  ఉండే కరోనా వైరస్అంతం అవుతుంది అని అధ్యయనంలో గుర్తించినట్లు న్యూయార్క్ వర్సిటీ  శాస్త్రవేత్తలు తెలిపారు. ఏసీ సహా వ్యాక్యూమ్ క్లీనర్ లలో కూడా ఇలాంటి తరహా యు వి ఎల్ ఈ డి బల్బులు అమర్చుకోవడానికి  అవకాశం ఉంటుందని పరిశోధకులు తెలిపారు అయితే ఈ యువి  కిరణాలు మనుషులపై పడితే ప్రమాదకరమని అందుకే కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.


అమరావతి ఏకైక రాజధాని... జగన్ పప్పులు ఉడకవా..?

ఏపీ స్థానిక ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేన‌ట్లేనా..? కోర్టు విచార‌ణ సారాంశం అదేనా...?

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>