MoviesVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aftermarriagenotexpectingthisposition52e7f6a3-f544-4459-9f36-a0b9792f664f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aftermarriagenotexpectingthisposition52e7f6a3-f544-4459-9f36-a0b9792f664f-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో రాణించాలంటే గుమ్మడి కాయంత ప్రతిభ ఉంటే సరిపోదు..ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి’.. అంటారు. అందుకే చాలామంది టాలెంట్ ఉన్నా ఇక్కడ రాణించలేక కనుమరుగై పోతుంటారు. అయితే హీరోయిన్ సమంత విషయంలో టాలెంట్, అదృష్టం.. రెండూ భారీగానే ఉన్నాయనే చెప్పాలి. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొంతకాలానికి అద్భుతమైన కథలు, మంచి పాత్రలతో అదరగొట్టి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే పెళ్లి తర్వాత కూడా వరుసగా మంచి చిత్రాల్లో నటించగలుగుతున్నానంటే దానికీ తన అదృష్టమే కారణమని చెప్పుకొచ్చింది సామ్. దీనికి సంబంధించి ఓ షోలsamantha;auto;gummadi;rani;sam;samantha;telugu;marriage;heroine;mahanati;oh baby;sam mendesపెళ్ళి తర్వాత ఇలా ఉంటుందనుకోలేదుపెళ్ళి తర్వాత ఇలా ఉంటుందనుకోలేదుsamantha;auto;gummadi;rani;sam;samantha;telugu;marriage;heroine;mahanati;oh baby;sam mendesTue, 15 Dec 2020 08:09:37 GMTపెళ్ళి తర్వాత ఇలా ఉంటుందనుకోలేదు...

సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే గుమ్మడి కాయంత ప్రతిభ ఉంటే సరిపోదు..ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి’.. అంటారు. అందుకే చాలామంది టాలెంట్ ఉన్నా ఇక్కడ రాణించలేక కనుమరుగై పోతుంటారు. అయితే హీరోయిన్ 
సమంత విషయంలో టాలెంట్, అదృష్టం.. రెండూ భారీగానే ఉన్నాయనే చెప్పాలి. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొంతకాలానికి అద్భుతమైన కథలు, మంచి పాత్రలతో అదరగొట్టి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
అయితే పెళ్లి తర్వాత కూడా వరుసగా మంచి చిత్రాల్లో నటించగలుగుతున్నానంటే దానికీ తన అదృష్టమే కారణమని చెప్పుకొచ్చింది సామ్. దీనికి సంబంధించి ఓ షోలో చెప్పుకొచ్చింది. హీరోయిన్లు కెరీర్‌కి పెళ్లి అడ్డంకి కాదని నిరూపించడానికి తాను ఏమీ ప్లాన్ చేసుకోలేదని, పెళ్లి తర్వాత తనకు అవకాశాలు రావనే అనుకున్నానని సమంత తెలిపింది. దానికి సిద్ధపడే చైతూని పెళ్లిచేసుకున్నానని, కానీ అదృష్టం కొద్దీ పెళ్లయిన కొద్దిరోజులకే ‘రంగస్థలం’ వంటి భారీ ఆఫర్ వచ్చిందని చెప్పింది.
తర్వాత కూడా ‘మహానటి’, ఓ బేబీ’.. లాంటి మంచి సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించగలిగాను. ఈ అవకాశాలన్నీ అదృష్టం వల్లే నాకు దక్కాయి’.. అని చెప్పుకొచ్చింది సమంత. పెళ్లి తర్వాత చాలామంది హీరోయిన్లు అవకాశాలు రాక పూర్తిగా వైవాహిక జీవితానికి పరిమితమైపోతుంటారు. అయితే సమంత విషయంలో ఇలా జరక్కపోవడం విశేషం.



చైనాకు మరో భారీ షాకిచ్చిన భారత ప్రభుత్వం

బుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!

మహేష్ సెంటిమెంటు.. అభిమానులకు నిరుత్సాహం?

టేక్‌ఆఫ్‌కు సిద్దంగా విమానం.. ఇంతలో ఓ వ్యక్తి రన్‌పైకి వచ్చి..

రేటు పెంచిన ఓటీటీ హీరో.. పారితోషికం డబుల్!

కరోనా దెబ్బ: ఒకే కుటుంబంలో అయిదుగురు ఆత్మహత్య

ఆ ఊళ్లో ఏ ఇంటికి వెళ్లినా.. అమ్మాయిల పేర్లే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>