PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgతెలంగాణ లో సీఎం కేసీఆర్ కూడా కొంతమంది నేతల విషయంలో చాలా వరకు జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. తెలంగాణలో ఇప్పుడు భిన్నమైన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ వాటిని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ మీద ఫోకస్ చేయడం తో సీఎం కేసీఆర్ కూడా చాలావరకు జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారు అనే విషయం అందరికీ అర్థమవుతుంది. బీజేపీ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే కొన్ని కొన్ని పరిణామాలు ఆయనను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి అనేది స్పష్టంbjp;mamata benerjee;kcr;benarjee;hyderabad;bharatiya janata party;telangana;west bengal - kolkata;mamata banerjee;district;cabinet;mamta mohandas;partyబిజెపి దెబ్బ... ముగ్గురు ఎమ్మెల్యేలు కేబినేట్ లోకి...?బిజెపి దెబ్బ... ముగ్గురు ఎమ్మెల్యేలు కేబినేట్ లోకి...?bjp;mamata benerjee;kcr;benarjee;hyderabad;bharatiya janata party;telangana;west bengal - kolkata;mamata banerjee;district;cabinet;mamta mohandas;partyTue, 15 Dec 2020 18:07:35 GMTతెలంగాణ లో సీఎం కేసీఆర్ కూడా కొంతమంది నేతల విషయంలో చాలా వరకు జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. తెలంగాణలో ఇప్పుడు భిన్నమైన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ వాటిని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ మీద ఫోకస్ చేయడం తో సీఎం కేసీఆర్ కూడా చాలావరకు జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారు అనే విషయం అందరికీ అర్థమవుతుంది. బీజేపీ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే కొన్ని కొన్ని పరిణామాలు ఆయనను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది.

పశ్చిమ బెంగాల్ లోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ఏ విధంగా అయితే ఇబ్బందులు పెడుతున్నారో తెలంగాణలో కూడా సీఎం కేసీఆర్ అదేవిధంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయని పలువురు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా సీఎం కేసీఆర్ చాలా జాగ్రత్తగా తీసుకుని ముందుకు వెళ్లలేక పోతే మాత్రం అనేక రకాలుగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాబట్టి ఇప్పుడు కొంతమంది నేతల విషయంలో సీఎం కేసీఆర్ కాస్త అప్రమత్తంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు చూసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. దీనితో రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో ముగ్గురు ఎమ్మెల్యేలను క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. తెలంగాణలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల మద్దతు తగ్గుతుంది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. కాబట్టి సీఎం కేసీఆర్ ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్తగా లేకపోతే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. మరి ఆయన ఎలా వ్యవహరిస్తారు ఏంటి అనేది చూడాలి. ఖమ్మం జిల్లా నుంచి కూడా ఒకరు క్యాబినెట్ లోకి వెళ్ళే అవకాశం ఉంది.


స్పొర్ట్స్ : ధోని అప్పుడు కోహ్లీ ని కాపాడకపోతే ఏమైఉండేదో..!!

తేనెతో ఆశ్చర్యపరిచే స్కిన్ కేర్ బెనిఫిట్స్...!

నాకన్నా పెద్ద వాడు ఉన్నాడు లాక్ డౌన్ లో ప్రశాంతంగా ఉన్నా.. పెళ్లి గురించి మెగా మేనల్లుడు షాకింగ్ కామెంట్స్..!

గొడవ చాలా చిన్నది: వైసీపీ ఎంపీ

మళ్ళీ మహేష్ తో శృతి?

ఎడిటోరియల్ : పవన్ ను వాడుకుంటూ ఆడుకుంటున్నారా ?

పసుపు పాలతో మెమరీ పెరుగుతుందా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>