Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjunffbcd325-9ebe-44be-8b1e-92faf1085418-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjunffbcd325-9ebe-44be-8b1e-92faf1085418-415x250-IndiaHerald.jpgకొన్ని కొన్ని సినిమాలను ఎంత త్వరగా తెరముందుకు తెద్దామన్నా గాని ఏదో ఒక అవాంతరం ఏర్పడుతూనే ఉంటుంది. ఈ సమస్య తీరిపోయింది కదా ఇప్పటికి మించిందేమీ లేదు షూటింగ్ ను త్వరగా కంప్లీట్ చేయాలని భావిస్తుంటారు డైరెక్టర్లు. కాని సమస్యలు చెప్పి రావు కదా అందుకే అనుకోకుండా షూటింగ్ కు బ్రేక్ పడుతూనే ఉంటుంది. అలాంటి సమస్యే ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కు ఎదురైంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కితున్న సినిమా ‘పుష్ప’. ఈ మూవీ షూటింగ్ కు స్టార్టింగ్ నుంచే సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే డైరెక్టర్ అదిరిపోయే ప్లాన్ వేallu arjun;kumaar;allu arjun;ranina;sukumar;hyderabad;cinema;director;arjun 1‘పుష్ప’ కోసం హైదరాబాద్ లోనే శేషాచలం అడవులా ?‘పుష్ప’ కోసం హైదరాబాద్ లోనే శేషాచలం అడవులా ?allu arjun;kumaar;allu arjun;ranina;sukumar;hyderabad;cinema;director;arjun 1Tue, 15 Dec 2020 12:40:40 GMTడైరెక్టర్ సుకుమార్ కు ఎదురైంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కితున్న సినిమా ‘పుష్ప’. ఈ మూవీ షూటింగ్ కు  స్టార్టింగ్ నుంచే సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే  డైరెక్టర్ అదిరిపోయే ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. పుష్ప సినిమా కోసం మంచి లొకేషన్ ను చూస్ చేసుకున్నాడు డైరెక్టర్.

అందుకోసం శేషాచలం అడవులను ఎంపిక చేసుకుని అక్కడే ‘పుష్ప’ షూటింగ్ కంప్లీట్ చేసుకోవాలని భావించాడు. కాని ఆ చిత్ర బృందంలో కరోనా కలకలం లేపడం మూలంగా అక్కడి నుంచి వెకేట్ కాక తప్పలేదు. అందుకే శేషాచలం అడవులకు మనం వెళ్లడమేంటి వాటినే ఇక్కడకు తెస్తే పోలే.. అని భావించాడు సుకుమార్.. ఇంకెందుకు లేట్ శేషాచలం అడవులను రెడి చేసే పనిలో పడ్డారట చిత్ర యూనిట్. కాని సుకుమార్ తెలివి మాత్రం అమోఘం మని మెచ్చుకుంటున్నారట ఈ వార్త తెలిసిన ఆయన అభిమానులు. అయితే అడవులను ఎలా తెస్తారబ్బా అని మీకు డౌట్ రావొచ్చు.

అదెలాగంటారా.. అందుకోసం హైదరాబాద్ శివార్లలోని ఓ వ్యవసాయ క్షేత్రాన్ని ఎంపిక చేసుకున్నారట డైరెక్టర్. అక్కడే శేషాచలం అడవులను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట సుకుమార్, ఆ చిత్ర యూనిట్. కాగా వచ్చేవారం నుంచే అక్కడ షూటింగ్ స్టార్ చేస్తారట. ఈ సారి ఎన్ని అవాంతరాలెదురైనా షూటింగ్ కు మాత్రం బ్రేక్ వేసేదే లేదంటూ పుష్ప టీం ప్రయత్నిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ప్రాంతాన్ని పూర్తిగా పెద్ద పెద్ద చెట్లతో దట్టమైన అడవిలా మార్చేందుకు టీం పనులను ముమ్మరంగా చేస్తున్నారట. ఎంతైనా సుకుమార్ డైరెక్షన్ కదా అలాగే ఉంటుంది మరి. ఇంతకు ముందు ‘రంగస్థలం’ గ్రామం సెట్ ఎంత బాగా చేసారో.. దాన్ని బట్టి ఈ శేషాచలం అడవులను కూడా ఈజీగా తీసుకురాగలరని అర్థమవుతోంది.


టి20 మ్యాచ్ లో క్యాచ్ కోసం గొడవ.. సహచరున్ని కొట్టబోయిన క్రికెటర్..?

పసుపు పాలతో మెమరీ పెరుగుతుందా...?

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఫాలోయింగ్ మాములుగా లేదుగా...!

ఫైనల్స్ వచ్చినా గ్రూపుగానే .. ఆ ఇద్దరి మధ్యనే పోటీ...?

సోష‌ల్ మీడియాకు కేసీఆర్ అడ్డంగా దొరికారే.. కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది...!

బిగ్‌బాస్-4 విన్నర్ ఆ కంటెస్టెంటేనా..?

వారికి ఉచితంగా వ్యాక్సిన్.. మోడీ మనసులో ఏముంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>