PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajania4e764b7-75e8-44e4-a65c-ad92ca7b118c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajania4e764b7-75e8-44e4-a65c-ad92ca7b118c-415x250-IndiaHerald.jpgసౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ లేట్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా లేటెస్ట్ గానే ఆయన‌ ఐడియాస్ ఉన్నాయి. రజనీకి ఏమీ తెలియదు. ఆయన ఫ్యాన్స్ ని నమ్ముకుని రాజకీయాల్లోకి దిగితున్నాడు అని ఎవరైనా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. రజనీకి ఇండైరెక్ట్ గా పాలిటిక్స్ విషయంలో పాతికేళ్ల అనుభవం ఉంది. తమిళనాడు రాజకీయాన్ని ఆయన దగ్గరుండి చూశారు. ఆయన పార్టీని ప్రకటిచిన విషయంలో ఆలస్యం చేయవచ్చు కానీ తెరవెనక కసరత్తు మాత్రం చాలాకాలంగానే జరుగుతూ వస్తోందని ఆయన పార్టీ దూకుడుని బట్టి అర్ధమవుతోంది. rajani;kamal hassan;rajinikanth;mithra;bharatiya janata party;congress;rajani kanth;war;local language;dookudu;party;adirindiరజనీ ప్లాన్ అదిరింది.. వార్ వన్ సైడే...?రజనీ ప్లాన్ అదిరింది.. వార్ వన్ సైడే...?rajani;kamal hassan;rajinikanth;mithra;bharatiya janata party;congress;rajani kanth;war;local language;dookudu;party;adirindiTue, 15 Dec 2020 20:00:00 GMTసూపర్ స్టార్ రజనీకాంత్ లేట్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా లేటెస్ట్ గానే ఆయన‌ ఐడియాస్ ఉన్నాయి. రజనీకి ఏమీ తెలియదు. ఆయన ఫ్యాన్స్ ని నమ్ముకుని రాజకీయాల్లోకి దిగితున్నాడు అని ఎవరైనా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. రజనీకి ఇండైరెక్ట్ గా పాలిటిక్స్ విషయంలో పాతికేళ్ల అనుభవం ఉంది. తమిళనాడు రాజకీయాన్ని ఆయన దగ్గరుండి చూశారు. ఆయన పార్టీని ప్రకటిచిన విషయంలో ఆలస్యం చేయవచ్చు కానీ తెరవెనక కసరత్తు మాత్రం చాలాకాలంగానే జరుగుతూ వస్తోందని ఆయన పార్టీ దూకుడుని బట్టి అర్ధమవుతోంది.

పార్టీ పేరు గుర్తు రజనీకాంత్ రిజిష్టర్ చేయించారని తాజా టాక్. ఇక ఎవరి బలం ఎంత, బలహీనతలు ఎంత అన్నది కూడా రజనీకి కచ్చితమైన అవగాహన ఉంది. ఇక తాము మహారాష్ట్రియన్ అని ఎవరైనా విమర్శ చేసి దాన్ని నాన్ లోకల్ కింద ఆయుధంగా మార్చుకుంటారు అన్న ఆలోచన కూడా ఆయనకు ఉన్నట్లుంది. అందుకే సోలోగా రాకుండా కూటమి కట్టాలని కూడా భావిస్తున్నారు.

ఆ కూటమిలో పీఎంకే తో పాటు, అనేక చిన్న పార్టీలు, లోకల్ పార్టీలు  ఉంటాయట. ఇక రజనీకాంత్  తాను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బహు దూరమని ప్రకటిస్తున్నారు. అదే సమయంలో తన స్నేహితుడు కమల్ హాసన్ తో కలసి రాజకీయాల్లో ప్రయాణించాలనుకుంటున్నట్లుగా లేటెస్ట్ టాక్. రజనీకాంత్ పార్టీ ప్రకటించిన  తరువాత కమల్ తో కలసి ముందుకు సాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.

ఈ ఇద్దరూ సినీ రంగం నుంచి కూడా మంచి మిత్రులు. ఈ ఇద్దరూ కలసి అడుగులు వేస్తే తమిళనాట సీన్ మొత్తం మారిపోతుందని అంటున్నారు. ఈ ఇద్దరూ కలిస్తే వార్ వన్ సైడేనని రాజకీయ విశ్లేషణలు కూడా ఉన్నాయి. మొత్తానికి అదిరిపోయే ప్లాన్స్ తో రజనీ రాజకీయ దూకుడు చేస్తూండడంతో ఇప్పటిదాకా సీఎం పీఠం మీద ఆశలు పెట్టుకున్న డీఎంకే, అన్నాడీఎంకేలకు ముచ్చెమటలు పడుతున్నాయట.





ఎన్టీయార్ కోరిక అలా తీర్చిన బాపు ?

లండన్‌లో కొత్త రకం కరోనా.. మామూలు కన్నా వేగంగా వ్యాప్తి!

రానా కూడా జై కొట్టేశాడుగా...?

8 ఎపిసోడ్స్.. కోటి రెమ్యూనరేషన్.. సమంత నువ్వు సూపరంతే..!

భయపడడం భారత్ రక్తంలో లేదు..ముకేశ్ అంభాని !!

స్పొర్ట్స్ : ధోని అప్పుడు కోహ్లీ ని కాపాడకపోతే ఏమైఉండేదో..!!

తేనెతో ఆశ్చర్యపరిచే స్కిన్ కేర్ బెనిఫిట్స్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>