PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news403a1d07-dfa9-40da-bd26-61b5a9dd78cb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news403a1d07-dfa9-40da-bd26-61b5a9dd78cb-415x250-IndiaHerald.jpgకేంద్రం కొత్తగా ప్రవేశ పెట్టిన వ్యవసాయ చట్టాలు రైతులకు అనుకూలంగా లేవని దేశ వ్యాప్తంగా రైతు సంఘాలు కొన్నిరోజులుగా నిరసనలు, ఆందోళనలు చేపట్టాయి.ఇదిలా ఉండగా మరికొన్ని రాష్ట్రాల రైతు సంఘాలు మాత్రం వాటికి మద్దతు పలుకుతుండడంతో ఈ విషయం తీవ్ర చర్చనీయం అయ్యింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ను కలిసి తమ మద్దతు నివేదికను సమర్పించారు కొందరు రైతు నాయకులుlatest news;kerala;india;narendra singh tomar;narendra singh tomar.;telangana;narendra modi;prime minister;uttar pradesh;minister;letter;central government;narendraనూతన వ్యవసాయ చట్టాలు రైతులకు అనుకూలమేనట..!!నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు అనుకూలమేనట..!!latest news;kerala;india;narendra singh tomar;narendra singh tomar.;telangana;narendra modi;prime minister;uttar pradesh;minister;letter;central government;narendraTue, 15 Dec 2020 10:00:00 GMTకేంద్రం కొత్తగా ప్రవేశ పెట్టిన వ్యవసాయ చట్టాలు రైతులకు అనుకూలంగా లేవని దేశ వ్యాప్తంగా రైతు సంఘాలు కొన్నిరోజులుగా నిరసనలు, ఆందోళనలు చేపట్టాయి.ఇదిలా ఉండగా మరికొన్ని రాష్ట్రాల రైతు సంఘాలు మాత్రం వాటికి మద్దతు పలుకుతుండడంతో ఈ విషయం తీవ్ర చర్చనీయం అయ్యింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ను కలిసి తమ మద్దతు నివేదికను సమర్పించారు కొందరు రైతు నాయకులు.

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు అనుకూలంగానే ఉన్నాయని వారు పేర్కొన్నారు.అందుకోసమే తమ మద్దతు తెలుపుతున్నటుగా నివేదికను నరేంద్ర సింగ్ కు సమర్పించారు.  కేంద్రం ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ చట్టలకు సంబంధించి ఎటువంటి సవరణలకైనా తాము సిద్దంగా ఉన్నట్టు లేఖలో పేర్కొన్నారు.

అలాగే నూతన చట్టాలను వెనక్కి తీసుకోవద్దని కూడా వారు సూచించారు. తోమర్‌ను కలిసిన వారిలో ఉత్తరప్రదేశ్, కేరళ, తమిళనాడు, తెలంగాణ, బిహార్, హరియాణా, ఆల్ ఇండియా కిసాన్ సమన్వయ సమితి సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికే ఈ చట్టాలకు రూపకల్పన చేశారన్నారు.మరి ఒకవైపు నూతన చట్టాలు అనుకూలంగా లేవని కొందరు రైతులు ఆందోళనలు చేస్తుంటే మరి కొంతమంది రైతులు అనుకూలంగా ఉన్నాయని స్పందించడం ధేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. .


రజినీ హిమాలయాలకు.. ఈ టైంలోనా..?

ఇదేం పొత్తు ' బాసూ ' ? బీజేపి పై జన సైనికులు ఫైర్ ?

రాజకీయాలకు గంటా గుడ్ బై...?

చైనాకు మరో భారీ షాకిచ్చిన భారత ప్రభుత్వం

బుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!

మహేష్ సెంటిమెంటు.. అభిమానులకు నిరుత్సాహం?

టేక్‌ఆఫ్‌కు సిద్దంగా విమానం.. ఇంతలో ఓ వ్యక్తి రన్‌పైకి వచ్చి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>