Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/students12adf305-a7d7-411c-8b83-8a80169b6896-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/students12adf305-a7d7-411c-8b83-8a80169b6896-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఎంతో మంది యువత చదువులు పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎన్ని చదువులు చదివినప్పటికీ ఆ తర్వాత మాత్రం తప్పనిసరిగా వివిధ కోర్సుల్లో శిక్షణ తీసుకొని స్కిల్స్ మెరుగు పరుచుకోవడం తప్పనిసరిగా మారి పోయింది. అందుకే ప్రతి ఒక్కరూ ఎన్ని చదువులు చదివినప్పటికీ ఆ తర్వాత మాత్రం శిక్షణ తీసుకొని ఉద్యోగాల్లో చేరేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు నేటితరంలో యువత. అదే సమయంలో అటు కొన్ని కంపెనీలు కూడా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు యువత లో ఉన్న నైపుణ్యాన్ని students;telangana;degreeబీటెక్,డిగ్రీ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. ఐబీఎం కీలక నిర్ణయం..?బీటెక్,డిగ్రీ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. ఐబీఎం కీలక నిర్ణయం..?students;telangana;degreeTue, 15 Dec 2020 09:30:00 GMT


 అదే సమయంలో అటు కొన్ని కంపెనీలు కూడా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు యువత లో ఉన్న నైపుణ్యాన్ని మరింత మెరుగు పరిచేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఎంతో ఉచితంగా కొన్ని రకాల కోర్సులకు సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంటున్నాయి  అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలా పలు కంపెనీలు ఇస్తున్న ఉచితమైన శిక్షణ ను ఉపయోగించుకొని ఎంతో మంది విద్యార్థులు ఎంతో మంచి ఉద్యోగాలు సాధిస్తున్నారు ఇక ఇటీవలే తెలంగాణ లోని విద్యార్థుల కు టెక్నికల్ దిగ్గజం ఐబీఎమ్ శుభవార్త చెప్పింది.



 రాష్ట్రంలోనే 30 వేల మంది ఇంజనీరింగ్ డిగ్రీ పాలిటెక్నిక్ విద్యార్థుల కు ఉచితం గా టెక్నికల్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు ఐబీఎం టాస్క్ మధ్య ఒప్పందం కుదిరింది. పద్దెనిమిదేళ్ల నుంచి 22 ఏళ్ల వయస్సు కలిగిన వారికి సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్, మిషన్ లర్నింగ్ సహా మరికొన్ని కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించాయి ఆయా కంపెనీలు. ఇది విద్యార్థులు అందరికీ ఒక గొప్ప శుభవార్త అనే చెప్పాలి. Open.ptech.org ద్వారా రిజిస్టర్ కావచ్చు.అయితే ప్రస్తుతం చదువులు పూర్తి చేసినప్పటికీ ఉద్యోగాల కోసం తగిన కోర్సుల్లో శిక్షణ తీసుకునేందుకు ఆర్థిక స్థోమత సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్న ఎంతో మంది విద్యార్థులకు ప్రస్తుతం ఇది ఒక సదవకాశం గానే చెప్పవచ్చు.


రెండోసారి కరోనాను జయించి గుంటూరు చేరిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

ఇదేం పొత్తు ' బాసూ ' ? బీజేపి పై జన సైనికులు ఫైర్ ?

రాజకీయాలకు గంటా గుడ్ బై...?

చైనాకు మరో భారీ షాకిచ్చిన భారత ప్రభుత్వం

బుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!

మహేష్ సెంటిమెంటు.. అభిమానులకు నిరుత్సాహం?

టేక్‌ఆఫ్‌కు సిద్దంగా విమానం.. ఇంతలో ఓ వ్యక్తి రన్‌పైకి వచ్చి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>