MoviesHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhilee19fc5c-2d72-44b4-a5ab-ee0813f0495f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhilee19fc5c-2d72-44b4-a5ab-ee0813f0495f-415x250-IndiaHerald.jpgమోనాల్ గజ్జర్ బిగ్ బాస్ హౌస్ లోనే వీకస్ట్ కంటెస్టెంట్ అన్న పేరు తెచ్చుకుంది. కేవలం లవ్ ట్రాక్స్ విషయంలో తప్పించి టాస్కులలో మరే విధంగా కూడా ఇన్వాల్వ్ అయినట్టు కనిపించలేదు కొన్నివీక్స్ వరకు. ఎలిమినేటవుతున్న కంటెస్టెంట్స్ హోస్ట్ నాగార్జునతో స్టేజ్ షేర్ చేసుకుంటున్నప్పుడు మోనాల్ గురించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.akhil;akhil akkineni;monal gajjar;audi;apple;geum;bigboss;love;cheque;instagram;letter;european union;custard apple;houseమోనాల్ దృష్టిలో అభి కంటే అఖిలే తోపా..?మోనాల్ దృష్టిలో అభి కంటే అఖిలే తోపా..?akhil;akhil akkineni;monal gajjar;audi;apple;geum;bigboss;love;cheque;instagram;letter;european union;custard apple;houseTue, 15 Dec 2020 14:00:00 GMTమోనాల్ గజ్జర్ బిగ్ బాస్ హౌస్ లోనే వీకస్ట్ కంటెస్టెంట్ అన్న పేరు తెచ్చుకుంది. కేవలం లవ్ ట్రాక్స్ విషయంలో తప్పించి టాస్కులలో మరే విధంగా కూడా ఇన్వాల్వ్ అయినట్టు కనిపించలేదు కొన్నివీక్స్ వరకు. ఎలిమినేటవుతున్న కంటెస్టెంట్స్ హోస్ట్ నాగార్జునతో స్టేజ్ షేర్ చేసుకుంటున్నప్పుడు మోనాల్ గురించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.



అలాగే, అప్పట్లో ఆల్రెడీ హౌస్ లో ఉన్న దివి కూడా మోనాల్ బిహేవియర్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. మార్నింగ్ అంతా అఖిల్ తో నైట్ టైం డిస్కషన్స్ అభితో అంటూ కామెంట్స్ పాస్ చేసింది. ఇక కొన్ని వీక్స్ తరువాత అఖిల్ కూడా మోనాల్ కు హ్యాండిచ్చాడు. నా గేమ్ నాదే అంటూ క్లారిటీ మిస్సయిందని మోనాల్ ను నామినేట్ చేశాడు. మోనాల్ ఆ తరువాత గేమ్ స్ట్రాటజీను మార్చుకుని తననుకున్న విషయాలకు స్టాండ్ తీసుకోవడం మొదలు పెట్టింది. 



ఐతే, మోనాల్ కు అడ్జస్ట్ అయ్యేందుకు గేమ్ లోకి ఇన్వాల్వ్ అయ్యేందుకు టైం బిగ్ బాసే కల్పించాడని చెప్పుకోవచ్చు. మోనాల్ గురించి స్టార్టింగ్ వీక్స్ నుంచి విపరీతమైన నెగటివిటీను సోషల్ మీడియాలో గమనించవచ్చు. ఇప్పటి వరకు మోనాల్ ను జాగ్రత్తగా తీసుకువచ్చి, ఇక టాప్ 5లో ఉంచడం మాత్రం కుదరనిపని అని అనిపించి ఉండవచ్చు బిగ్ బాస్ టీంకు.  



ఇదిలా ఉంటే, అఖిల్ గురించి తాను ముందే రీసర్చ్ చేసి వచ్చానని మోనాల్ చెప్పడం ఆడియెన్స్ ను షాక్ కి గురిచేసింది. హౌస్ లోకి ఎంటరయ్యే ముందే మోనాల్ అఖిల్ ఇంస్టాగ్రామ్ చెక్ చేసిందట. సో, మోనాల్ కు అభి కంటే అఖిల్ పైనే ఇంటరెస్ట్ ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇన్నాళ్లు హౌస్ లో గేమ్ ఆడింది ఎవరు అంటే మోనాల్ అని ఠక్కున చెప్పేయవచ్చు. అఖిల్ తో కెమిస్ట్రీ మోనాల్ ను ఇక్కడి వరకు రప్పించిందని ఓ టాక్ నడుస్తోంది. 




గుడ్ న్యూస్ .. భారీగా పడిపోయిన బంగారం ధరలు.. !!

పసుపు పాలతో మెమరీ పెరుగుతుందా...?

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఫాలోయింగ్ మాములుగా లేదుగా...!

ఫైనల్స్ వచ్చినా గ్రూపుగానే .. ఆ ఇద్దరి మధ్యనే పోటీ...?

సోష‌ల్ మీడియాకు కేసీఆర్ అడ్డంగా దొరికారే.. కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది...!

బిగ్‌బాస్-4 విన్నర్ ఆ కంటెస్టెంటేనా..?

వారికి ఉచితంగా వ్యాక్సిన్.. మోడీ మనసులో ఏముంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>