MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babuf1578032-0dea-41ee-b442-2939fd207f60-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babuf1578032-0dea-41ee-b442-2939fd207f60-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. సూపర్‌స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి మరి చెప్పుకునే సినిమా "ఒక్కడు". సూపర్ స్టార్ కెరీర్ లో ప్రత్యేకంగా ప్రత్యేకంగా చిరకాలం నిలిచిపోతుంది ఒక్కడు సినిమా. మహేశ్‌ కెరీర్‌ని వేరే లెవల్‌కి తీసుకెళ్లిన సినిమా ఇది. గ్యాంగ్ వార్, ఫ్యాక్షనిజం, సెన్సిబుల్ ప్రేమకథ కలబోతగా గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. మాస్ హీరోగా మహేశ్‌ బాబు క్రేజ్‌ను అమాంతం పెంచేసింది. ఈ సినిమాను చాలా భాషలో రీమేక్ చేశారుmahesh-babu;mahesh;rajinikanth;trisha krishnan;ajay;gunasekhar;hari;hari music;kushi;parasuram;ram pothineni;suma;suma kanakala;sumanth;tara;vijay;india;tollywood;cinema;rajani kanth;tamil;producer;blockbuster hit;remake;war;producer1;letter;joseph vijay;mass;gang warఒక్కడు సీక్వెల్ కి అసలు మహేష్ ఒప్పుకుంటాడా?ఒక్కడు సీక్వెల్ కి అసలు మహేష్ ఒప్పుకుంటాడా?mahesh-babu;mahesh;rajinikanth;trisha krishnan;ajay;gunasekhar;hari;hari music;kushi;parasuram;ram pothineni;suma;suma kanakala;sumanth;tara;vijay;india;tollywood;cinema;rajani kanth;tamil;producer;blockbuster hit;remake;war;producer1;letter;joseph vijay;mass;gang warTue, 15 Dec 2020 16:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. సూపర్‌స్టార్ మహేష్ బాబు  కెరీర్లో  ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి మరి చెప్పుకునే సినిమా "ఒక్కడు". సూపర్ స్టార్ కెరీర్ లో  ప్రత్యేకంగా ప్రత్యేకంగా చిరకాలం నిలిచిపోతుంది ఒక్కడు సినిమా. మహేశ్‌ కెరీర్‌ని వేరే  లెవల్‌కి తీసుకెళ్లిన సినిమా ఇది. గ్యాంగ్ వార్, ఫ్యాక్షనిజం, సెన్సిబుల్ ప్రేమకథ కలబోతగా గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని  సాధించింది. మాస్ హీరోగా మహేశ్‌ బాబు  క్రేజ్‌ను అమాంతం పెంచేసింది. ఈ  సినిమాను చాలా భాషలో రీమేక్ చేశారు. తమిళంలో విజయ్, త్రిష జంటగా ‘గిల్లి’ పేరుతో రీమేక్ చేస్తే భారీ విజయాన్ని అందుకుంది. కన్నడలో ‘అజయ్’, బెంగాలీలో ‘జోర్’, హిందీలో ‘తేవర్’ పేర్లతో రీమేక్ చేస్తే అక్కడా విజయం అందుకుంది.

ఒక్కడు సినిమాను ఎమ్మెస్ రాజు నిర్మించారు. అయితే ‘ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ రాబోతోందంటూ ఎప్పటి నుంచో వార్తలు  వస్తున్నా నిర్మాత ఎం.ఎస్.రాజు సరైన అప్‌డేట్స్ ఇవ్వకపోవడం మహేశ్‌ ఫ్యాన్స్ ఈ సీక్వెల్ వస్తుందో రాదాని ఎదురుచూస్తూ  చివరికి రాదనీ ఫిక్స్ అయిపోయారు. అయితే ఇప్పుడు వారందరికీ అదిరిపోయే వార్త చెప్పబోతున్నాడట ఎం.ఎస్.రాజు. ఆయన దర్శకత్వం వహించిన ‘డర్టీ హరి’ రిలీజ్ తర్వాత ‘ఒక్కడు’ సీక్వెల్‌పై దృష్టి పెడుతున్నాడట. గతంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించిన సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ కొంతకాలంగా పెద్దగా సినిమాలు చెయ్యట్లేదు. ఇప్పుడు ఈ సీక్వెల్‌లో ఆ బ్యానర్‌ ఘనంగా రీలాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్ నుంచి సమాచారం అందుతుంది..ఒక్కడు సినిమాకి సీక్వెల్ వస్తే ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఖుషి అవుతారు.

ఇక ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలున్నాయి అభిమానులకి. కాని దీన్ని ఇప్పుడు తెరకెక్కించాలంటే ఆషామాషీ కాదు. కథ పవర్ ఫుల్ గా ఉండాలి. అలా అయితేనే మహేష్సినిమా చెయ్యటానికి ఒప్పుకుంటాడు. మరి మహేష్ ని ఒప్పించి మెప్పించి ఈ సీక్వెల్ ని ఎవరు తెరకెక్కిస్తారో చూడాలి. ఇక సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం పరశురామ్ పెట్ల దర్శకత్వంలో "సర్కారు వారి పాట" సినిమా చేస్తున్నాడు.. ఇక ఇలాంటి మరెన్నో సినిమా విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...





‘ట్విటర్ కిల్లర్’కు మరణ శిక్ష

మళ్ళీ మహేష్ తో శృతి?

ఎడిటోరియల్ : పవన్ ను వాడుకుంటూ ఆడుకుంటున్నారా ?

పసుపు పాలతో మెమరీ పెరుగుతుందా...?

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఫాలోయింగ్ మాములుగా లేదుగా...!

ఫైనల్స్ వచ్చినా గ్రూపుగానే .. ఆ ఇద్దరి మధ్యనే పోటీ...?

సోష‌ల్ మీడియాకు కేసీఆర్ అడ్డంగా దొరికారే.. కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>