ViralKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/big-bossa406c405-e2eb-40a2-a196-e964e4acc2b7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/big-bossa406c405-e2eb-40a2-a196-e964e4acc2b7-415x250-IndiaHerald.jpgతెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్,మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకొని నాలుగవ సీజన్ కూడా కంప్లీట్ చేసుకోనుంది.బిగ్ బాస్ సీజన్ 4 మరొక రెండు వారాల్లో ముగియనుంది.అయితే వచ్చే సంవత్సరం రాబోయే బిగ్ బాస్ సీజన్ 5 పైన ఇప్పటి నుండే క్యూరియాసిటీ పెరిగిపోతుంది.ఎందుకనగా సీజన్ 5 కు హోస్ట్ గా నాగార్జున చెయ్యకపోవచ్చనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.బిగ్ బాస్ ను తెలుగు లోకి యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్ ద్వారా పరిచయం చేసి గ్రాండ్ సక్సస్ అయ్యారు బిగ్ బాస్ మేకర్స్.బిగ్ బాస్ సీజన్ 1 కు ఎbig boss;ntr;nani;nagarjuna akkineni;nageshwara rao akkineni;ranina;samantha;dussehra;telugu;bigboss;king;episode;vijayadashami;king 1"బిగ్ బాస్ సీజన్ 5" హోస్ట్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వడం గ్యారెంటీ !!"బిగ్ బాస్ సీజన్ 5" హోస్ట్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వడం గ్యారెంటీ !!big boss;ntr;nani;nagarjuna akkineni;nageshwara rao akkineni;ranina;samantha;dussehra;telugu;bigboss;king;episode;vijayadashami;king 1Tue, 15 Dec 2020 05:00:00 GMTబిగ్ బాస్,మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకొని నాలుగవ సీజన్ కూడా కంప్లీట్ చేసుకోనుంది.బిగ్ బాస్ సీజన్ 4 మరొక రెండు వారాల్లో ముగియనుంది.అయితే వచ్చే సంవత్సరం రాబోయే బిగ్ బాస్ సీజన్ 5 పైన ఇప్పటి నుండే క్యూరియాసిటీ పెరిగిపోతుంది.ఎందుకనగా సీజన్ 5 కు హోస్ట్ గా నాగార్జున చెయ్యకపోవచ్చనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.బిగ్ బాస్ ను తెలుగు లోకి యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్ ద్వారా పరిచయం చేసి గ్రాండ్ సక్సస్ అయ్యారు బిగ్ బాస్ మేకర్స్.బిగ్ బాస్ సీజన్ 1 కు ఎన్‌టి‌ఆర్ చేసిన హంగమ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.

ఆతర్వాత సీజన్ 2కి నాని హోస్ట్ గా చేశారు. కానీ అనుకున్నంత రేటింగ్ ను సీజన్ 2 రాబట్టలేకపోయింది. ఇక సీజన్ 3 కి కింగ్ నాగార్జునను దింపారు. అక్కడి నుంచి నాగ్ తన దానదైనా స్టైల్ తో హోస్టింగ్ తో బిగ్ బాస్ ను గట్టెక్కిస్తూ వస్తున్నాడు. ఇక సీజన్ 4 లోను నాగ్ హోస్ట్ గా కంటిన్యూ అవుతున్నారు. మొదట్లో కంటెస్టెంట్స్ ను ఎంచుకునే విధానంలో కొన్ని విమర్శలు ఎదురైనా.. నాగ్  సైడ్ నుంచి మాత్రం ఎలాంటి విమర్శలు రాలేదు. సీజన్ 4 చివరి దశకు వచ్చేసింది.ఇక వచ్చే ఏడాది రాబోతున్న బిగ్ బాస్ సీజన్ 5 హోస్ట్ ఎవరు అనే చర్చ ఇప్పటి నుండే మొదలు అయ్యింది. సీజన్ 5 విషయంలో నాగార్జున ముందు నుండే నో చెబుతున్నారనే వార్తలు వస్తున్నాయి.

దాంతో సీజన్ 4 పూర్తి అయిన వెంటనే సీజన్ 5 కోసం హోస్ట్ ను వెతికే పనిలో ఉంటారు బిగ్ బాస్ మేకర్స్..ఇదిలా ఉండగా దసరా ఎపిసోడ్ కు హోస్ట్ గా అక్కినేని కోడలు సమంత హోస్ట్ గా వ్యవహరించి తన మాటల తోను చేష్టలతోనూ షో కె అందాన్ని తీసుకొచ్చింది.అందువల్ల సీజన్ 5 కు తన మామయ్య కు బదులుగా సమంత  ఫుల్ టైమ్ హోస్ట్ గా వ్యవహరిస్తే బాగుంటుందేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమంత ప్రస్తుతం టాక్ షోలతో వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉంది. అలాగే బిగ్ బాస్ సీజన్ 5 కూడా చేస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.మరి బిగ్ బాస్ సీజన్ 5 హోస్ట్ గా సమంతనే ఖరారు చేస్తారా లేదా అన్నది చూడాలి. 


హెరాల్డ్ ఎడిటోరియల్ : ఢిల్లీలో ఏమో జరుగుతోంది..అంతా సస్పెన్సేనా ?

చైనాకు మరో భారీ షాకిచ్చిన భారత ప్రభుత్వం

బుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!

మహేష్ సెంటిమెంటు.. అభిమానులకు నిరుత్సాహం?

టేక్‌ఆఫ్‌కు సిద్దంగా విమానం.. ఇంతలో ఓ వ్యక్తి రన్‌పైకి వచ్చి..

రేటు పెంచిన ఓటీటీ హీరో.. పారితోషికం డబుల్!

కరోనా దెబ్బ: ఒకే కుటుంబంలో అయిదుగురు ఆత్మహత్య




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>