Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dhee-13-deepikaf0ab8590-8fe6-48fd-859f-388001e9f2f9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dhee-13-deepikaf0ab8590-8fe6-48fd-859f-388001e9f2f9-415x250-IndiaHerald.jpgఈ టాలెంట్ ఉండాలే కాని అవకాశాలు వాటంతట అవి వెతుక్కుంటూ వస్తాయి. అఫ్కోర్స్ అలా వెతుక్కుంటూ రాకపోయినా కొద్దిగా ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా ఛాన్సులు వస్తాయని చెప్పొచ్చు. అవకాశం కోసం ఎదురుచూసే వారికి అది స్క్రీన్ చిన్నదైనా పెద్దదైనా పండుగే. తమ టాలెంట్ చూపించేందుకు ప్రయత్నిస్తే వారిలో ప్రతిభ ఉంటే తప్పకుండా అవకాశాలు వస్తాయి. ఈమధ్య టిక్ టాక్, హలో యాప్ dhee-13-deepika;beauty;view;anasuya bharadwaj;deepika;sudigali sudheer;adinarayanareddy;etv;anasuya 1;helloటిక్ టాక్ తో ఫేమస్ అయ్యింది.. ఢీ షోలో ఛాన్స్ పట్టింది..!టిక్ టాక్ తో ఫేమస్ అయ్యింది.. ఢీ షోలో ఛాన్స్ పట్టింది..!dhee-13-deepika;beauty;view;anasuya bharadwaj;deepika;sudigali sudheer;adinarayanareddy;etv;anasuya 1;helloTue, 15 Dec 2020 15:00:00 GMTహలో యాప్ ల ద్వారా అలాంటి వారికి మంచి ఛాన్సులు వస్తున్నాయి.

లేటెస్ట్ గా ఈటివి డ్యాన్స్ షో ఢీ 13లో యాంకర్ గా ఛాన్స్ అందుకుంది దీపికా పిల్లి. టిక్ టాక్ వీడియోస్ తో సూపర్ పాపులర్ అయిన దీపిక అదే రేంజ్ ఫాలోయింగ్ కూడా తెచ్చుకుంది. టిక్ టాక్ లో ఆమె ఏ వీడియో చేసినా సరే మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చేవి. అందుకే ఆమెకు ఢీ లో ఛాన్స్ సంపాదించింది అమ్మడు. ఢీ షోలో సుధీర్ రష్మి ఒక జోడీ.. ఆది వర్షిణి మరో జోడీ. అయితే కొత్తగా మొదలైన ఢీ 13లో మాత్రం వర్షిణిని బదులుగా దీపిక వచ్చింది. అయితే ఈ సీజన్ కాన్సెప్ట్ కింగ్స్ వర్సెస్ క్వీన్స్ అవడంతో సుధీర్, రష్మి జోడీ కాస్త సుధీర్ ఆది జోడీగా పెట్టారు. మరో పక్క రష్మి, దీపిక కలిసి టీం లీడర్స్ గా ఉన్నారు.

మొత్తానికి టిక్ టాక్ బ్యూటీ దీపికకు మంచి ఛాన్స్ వచ్చిందని చెప్పొచ్చు. మల్లెమాల ప్రోగ్రాంస్ లో ఒకసారి సెలెక్ట్ అయితే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. టిక్ టాక్ లో కాదు ఢీ షోలో అమ్మడు టాలెంట్ చూపిస్తే మాత్రం అనసూయ, రష్మి రేంజ్ లో దీపికకు మంచి క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. తప్పకుండా దీపికకు స్మాల్ స్క్రీన్ పై మంచి పాపులారిటీ రావాలని ఆశిద్దాం.    




తరుణ్, ఆర్తి ల ప్రేమ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన రోజా రమణి

పసుపు పాలతో మెమరీ పెరుగుతుందా...?

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఫాలోయింగ్ మాములుగా లేదుగా...!

ఫైనల్స్ వచ్చినా గ్రూపుగానే .. ఆ ఇద్దరి మధ్యనే పోటీ...?

సోష‌ల్ మీడియాకు కేసీఆర్ అడ్డంగా దొరికారే.. కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది...!

బిగ్‌బాస్-4 విన్నర్ ఆ కంటెస్టెంటేనా..?

వారికి ఉచితంగా వ్యాక్సిన్.. మోడీ మనసులో ఏముంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>