PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpgబిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాస్త తెలంగాణా సర్కార్ మీద దూకుడుగా వెళ్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా తెరాస సర్కార్ ను ఇబ్బంది పెట్టడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాజకీయంగా తెలంగాణాలో భిన్నమైన పరిస్థితి ఉంది. బిజెపి బలపడాలని కాస్త పట్టుదలగా వ్యవహరిస్తుంది. తాజాగా ప్రభుత్వ విప్... బాల్కా సుమన్ బండి సంజయ్ ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ,పెండింగ్ బకాయిలు ,రాష్ట్ర ప్రాజెక్టుల పై ప్రధాని ,కేంద్ర మంత్రులను సీఎం కేసీఆtrs,bandi sanjay,ts;kcr;suman;tara;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;mp;prime minister;central government;dookudu;party;mantraబండి సంజయ్ కి తెరాస వార్నింగ్బండి సంజయ్ కి తెరాస వార్నింగ్trs,bandi sanjay,ts;kcr;suman;tara;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;mp;prime minister;central government;dookudu;party;mantraTue, 15 Dec 2020 13:52:09 GMTబిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాస్త తెలంగాణా సర్కార్ మీద దూకుడుగా వెళ్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా తెరాస సర్కార్ ను ఇబ్బంది పెట్టడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాజకీయంగా తెలంగాణాలో భిన్నమైన పరిస్థితి ఉంది. బిజెపి బలపడాలని కాస్త పట్టుదలగా వ్యవహరిస్తుంది. తాజాగా ప్రభుత్వ విప్... బాల్కా సుమన్ బండి సంజయ్ ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రానికి  కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ,పెండింగ్ బకాయిలు ,రాష్ట్ర ప్రాజెక్టుల పై ప్రధాని ,కేంద్ర మంత్రులను సీఎం కేసీఆర్  కలిసారు అని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు అనేకం ఉంటాయి అని ఆయన చెప్పుకొచ్చారు. వాటి కోసమే కేసీఆర్ ఢిల్లీ వెళ్ళారు అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ఏం చేసారని ప్రశ్నిస్తున్ళ బండి సంజయ్ కు ఢిల్లీ లో ఏం జరిగిందో తెలియదా అని నిలదీశారు. ఎంపీ గా ఉన్న వ్యక్తి కేంద్ర ,రాష్ట్ర సంబంధాలు తెలియవా అని నిలదీశారు. బండి సంజయ్ అడిగాడని కాదు. రాష్ట్ర ప్రజలకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాం అని ఆయన స్పష్టం చేసారు. ఎన్నో రకాల పదవులు అనుభవించిన వ్యక్తి కేసీఆర్ అని ఆయన కొనియాడారు.

ఆయన గురించి మాట్లాడే ముందు ఆచీ తూచి మాట్లాడండని సూచించారు. స్థాయి లేని వాళ్ళు అంతా ..కేసీఆర్ గురించి మాట్లాడేవారే అని విమర్శించారు. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగనట్లు బండి సంజయ్ ఎందుకు ఎగిరెగిరి పడుతున్నారు అని మండిపడ్డారు. మా పార్టీ నాయకత్వం ,కేసీఆర్ గురించి మాట్లాడే ముందు అవగహన పెంచుకొని మాట్లాడాలి అని సూచించారు. రాజ్యాంగ బద్ద వ్యవస్థ ల పై బండి సంజయ్  అవగాహన పెంచుకోవాలని సూచించారు. బండి సంజయ్ తన పద్దతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెపుతారు అని హెచ్చరించారు.


గుడ్ న్యూస్ .. భారీగా పడిపోయిన బంగారం ధరలు.. !!

పసుపు పాలతో మెమరీ పెరుగుతుందా...?

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఫాలోయింగ్ మాములుగా లేదుగా...!

ఫైనల్స్ వచ్చినా గ్రూపుగానే .. ఆ ఇద్దరి మధ్యనే పోటీ...?

సోష‌ల్ మీడియాకు కేసీఆర్ అడ్డంగా దొరికారే.. కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది...!

బిగ్‌బాస్-4 విన్నర్ ఆ కంటెస్టెంటేనా..?

వారికి ఉచితంగా వ్యాక్సిన్.. మోడీ మనసులో ఏముంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>