MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/gangavva894e8453-71c4-4081-ac00-2e511394b6a3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/gangavva894e8453-71c4-4081-ac00-2e511394b6a3-415x250-IndiaHerald.jpgముందుగా యూట్యూబ్ లో మై విలేజ్ షో కార్యక్రమంతో తనదైన ఆకట్టుకునే వాక్చాతుర్యంతో ఎందరో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు గంగవ్వ. అక్కడి నుండి ఆమెకు సోషల్ మీడియాలో మెల్లగా ఫాలోయింగ్ పెరిగింది. ఇక ఇటీవల ఆమెను స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 4 లో ఒక కంటెస్టెంట్ గా ఎంపిక చేసింది ఆ షో యూనిట్. ఎంతో ఉత్సాహంగా షోలోకి అడుగుపెట్టిన గంగవ్వ తన ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులనుండి మంచి పేరు బాగా ఓట్లు దక్కించుకున్నారు. అయితే వయసు పైబడడం వలన బిగ్ బాస్ హౌస్ లో ఇమడలేకపోయిన ఆమె ఇటీవల బిగ్ బాgangavva;lasya talks;nagarjuna akkineni;lasya;bigboss;youtube;you tube;audience;star maa;house;nijamవామ్మో గంగవ్వ ... మీ తెలివికి నిజంగా నమస్కారం .....షాక్ అవుతున్న ఆడియన్స్ ....?వామ్మో గంగవ్వ ... మీ తెలివికి నిజంగా నమస్కారం .....షాక్ అవుతున్న ఆడియన్స్ ....?gangavva;lasya talks;nagarjuna akkineni;lasya;bigboss;youtube;you tube;audience;star maa;house;nijamTue, 15 Dec 2020 23:34:42 GMTయూట్యూబ్ లో మై విలేజ్ షో కార్యక్రమంతో తనదైన ఆకట్టుకునే వాక్చాతుర్యంతో ఎందరో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు గంగవ్వ. అక్కడి నుండి ఆమెకు సోషల్ మీడియాలో మెల్లగా ఫాలోయింగ్ పెరిగింది. ఇక ఇటీవల ఆమెను స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 4 లో ఒక కంటెస్టెంట్ గా ఎంపిక చేసింది ఆ షో యూనిట్. ఎంతో ఉత్సాహంగా షోలోకి అడుగుపెట్టిన గంగవ్వ తన ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులనుండి మంచి పేరు బాగా ఓట్లు దక్కించుకున్నారు. అయితే వయసు పైబడడం వలన బిగ్ బాస్ హౌస్ లో ఇమడలేకపోయిన ఆమె ఇటీవల బిగ్ బాస్, అలానే నాగార్జున ల నుండి ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకుని హౌస్ నుండి బయటకు రావడం జరిగింది.
ఇక ఆ తరువాత నుండి తన సొంతూరు లంబాడిపల్లె లోనే నివాసముంటున్న గంగవ్వని ఇటీవల బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన లాస్య తన భర్తతో వెళ్లి కలిసి రావడం జరిగింది. ఈ సందర్భంగా తన యూట్యూబ్ ఛానల్ లాస్య టాక్స్ లో ఆ వీడియో పోస్ట్ చేసారు లాస్య. అయితే గంగవ్వ ఇంటికి చేరుకున్న అనంతరం ఆమె మాదిరిగా చీరకట్టుకుని ఆమెతో కలిసి అక్కడి పనులన్నీ చేసి కలిసి సరదాగా భోజనం చేసారు లాస్య. అయితే ఆ వీడియో లో ప్రస్తుతం బిగ్ బాస్ లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఎవరు విజేతగా నిలుస్తారు అని మీరు భావిస్తున్నారు గంగవ్వ అంటూ లాస్య అడిగిన ప్రశ్నకు ఒకింత ఎంతో తెలివిగా సమాధానం ఇచ్చారు గంగవ్వ.

ఆమె మాట్లాడుతూ నిజానికి తనకు హౌస్ లోని వారందరూ అంటే ఎంతో ఇష్టం అని, అందులో ఎవరు గెలిచినా తనకు సంతోషమే అని చెప్పడంతో లాస్య సహా ఆ వీడియో చూసిన ప్రేక్షకులు అందరూ కూడా కొంత ఆశ్చర్యపోయారు. బిగ్ బాస్ కి వెళ్లి వచ్చాక గంగవ్వ కూడా ఎంతో తెలివిగా మాట్లాడుతున్నారని, నిజంగా ఆమె మాటలకు నమస్కారం అంటూ ఒకింత సరదాగా కామెంట్స్ చేస్తున్నారు పలువురు వీక్షకులు...!!




మళ్ళి చరిత్ర తిరగరాసే దమ్ము ఆ రెండు సినిమాలకే .... కానీ అవి వర్కౌట్ అవుతాయా అని .....??

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?

లండన్‌లో కొత్త రకం కరోనా.. మామూలు కన్నా వేగంగా వ్యాప్తి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>