ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/telangana-police-done-very-good-job1e4c866c-884b-42b1-b480-e8f9bc6d9a3e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/telangana-police-done-very-good-job1e4c866c-884b-42b1-b480-e8f9bc6d9a3e-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... తెలంగాణ పోలీసులు టెక్నాలజీని చాలా బాగా వాడుతున్నారు. టెక్నాలజీ ద్వారా అనేక నేరాలకు చెక్ పెడుతున్నారు. అంతే కాకుండా ఆత్మహత్యల్ని కూడా అడ్డుకుంటున్నారు తెలంగాణా పోలీస్ లు. తాజాగా ఫేస్ బుక్ లో లైవ్ పెట్టి సూసైడ్ కి ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు రక్షించి శభాష్ అనిపించుకున్నారు. తెలంగాణా రాచకొండ పోలీసులు చేసిన ఈ పనిని అందరూ ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. ఉప్పల్ పరిధిలోని ఉంటున్న రవికాంత్ కొన్ని సమస్యల కారణంతో సతమతమవుతున్నాడు. ఈ కారణంతో ఆత్మహత్telangana-police;mahesh;ravi anchor;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;telangana;cinema;rajani kanth;police;sucide;petrol;cheque;letter;murder.;traffic police;spyder;tuni;uppal;ravikanth perepuటెక్నాలజీ ద్వారా ఆత్మహత్యని అడ్డుకున్న తెలంగాణా పోలీసులు ....టెక్నాలజీ ద్వారా ఆత్మహత్యని అడ్డుకున్న తెలంగాణా పోలీసులు ....telangana-police;mahesh;ravi anchor;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;telangana;cinema;rajani kanth;police;sucide;petrol;cheque;letter;murder.;traffic police;spyder;tuni;uppal;ravikanth perepuTue, 15 Dec 2020 20:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...  తెలంగాణ పోలీసులు టెక్నాలజీని చాలా బాగా  వాడుతున్నారు. టెక్నాలజీ ద్వారా అనేక నేరాలకు చెక్ పెడుతున్నారు. అంతే కాకుండా  ఆత్మహత్యల్ని కూడా అడ్డుకుంటున్నారు తెలంగాణా పోలీస్ లు. తాజాగా ఫేస్ బుక్ లో లైవ్ పెట్టి సూసైడ్ కి  ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు రక్షించి శభాష్ అనిపించుకున్నారు. తెలంగాణా రాచకొండ పోలీసులు చేసిన ఈ పనిని అందరూ ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. ఉప్పల్ పరిధిలోని ఉంటున్న రవికాంత్ కొన్ని సమస్యల కారణంతో సతమతమవుతున్నాడు. ఈ కారణంతో  ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.

 ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ లో ఆత్మ హత్య చేసుకుంటున్నట్లు  ఏకంగా లైవ్ పెట్టాడు. తాను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నాను, ఆత్మహత్యకు గల కారణాలు వాటి గురించి వివరాలను వివరిస్తూ, ఫేస్‌బుక్ లో లైవ్ పెట్టడం జరిగింది.ఇక  తాను ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రకటించాడు.తాను తాగుడుకు బానిసై తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నని , ఈ నేపథ్యంలోనే తాను ఆత్మహత్య చేసుకోవాలని ప్లాన్ చేశాడని పోలీసులకు రవికాంత్ వివరించాడు. రవికాంత్ సోదరులందరూ కూడా అమెరికాలో సెటిల్ అయ్యారు. రవికాంత్ ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. ఈ నేపథ్యంలోనే అత్యాధునికమైన కెమెరాని రవి కాంత్ ఇప్పించారు. తాగుడుకు బానిసైన రవికాంత్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు .వీటినుంచి బయటపడలేక పోయాడు.

ఈ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకోవాలని ప్లాన్ చేశాడు.దీంతో ఫేసు బుక్ లో లైవ్ పెట్టాడు. దీనిపై రాచకొండ ఐటి డిపార్ట్ మెంట్ కు సమాచారం వచ్చింది. వెంటనే రవికాంతిని పోలీసులు సెవ్ చేశారు. సకాలంలో సేవ్ చేసినoదుకు రాచకొండ పోలీస్ కమిషనర్ ఐటి డిపార్ట్ మెంట్ తో పాటుగా మొబైల్ పెట్రోల్ వెహికల్ సిబ్బందిని అభినందించారు..అయితే ఈ విషయాన్ని  ట్రాక్ చేస్తున్న రాచకొండ ఐటీ పోలీసులకు వెంటనే సమాచారం రావడం జరిగింది. రామంతపూర్ లో ఉంటున్న రవికాంత్ అడ్రస్ తెలుసుకునేందుకు పూర్తిగా టెక్నాలజీని వాడుకున్నారు. టెక్నాలజీ సహాయంతో రవి కాంత్ ఏ ప్లేస్ నుంచి ఫేస్‌బుక్ లో లైవ్ లో మాట్లాడుతున్నాడో తెలుసుకున్నారు.

దీంతో వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్  సినిమా టైపులో ఇంటి పక్క వాళ్ళతో పాటుగా పక్కనే ఉన్న పెట్రోలింగ్ పోలీసులకు రాచకొండ ఐటి డిపార్ట్మెంట్ వాళ్లు సమాచారం ఇచ్చారు . కొన్ని నిమిషాల వ్యవధిలోనే రవికాంత్ ఇంటికి పెట్రోల్ పోలీస్ వెహికల్ చేరుకుంది. ఆత్మహత్య యత్నానికి పాల్పడిన రవికాంతుని  పోలీసులు వెంటనే కాపాడారు. తర్వాత అతనికి  కౌన్సెలింగ్ ఇచ్చారు.ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇంకా ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి..


ఎన్టీయార్ కోరిక అలా తీర్చిన బాపు ?

లండన్‌లో కొత్త రకం కరోనా.. మామూలు కన్నా వేగంగా వ్యాప్తి!

రానా కూడా జై కొట్టేశాడుగా...?

8 ఎపిసోడ్స్.. కోటి రెమ్యూనరేషన్.. సమంత నువ్వు సూపరంతే..!

భయపడడం భారత్ రక్తంలో లేదు..ముకేశ్ అంభాని !!

స్పొర్ట్స్ : ధోని అప్పుడు కోహ్లీ ని కాపాడకపోతే ఏమైఉండేదో..!!

తేనెతో ఆశ్చర్యపరిచే స్కిన్ కేర్ బెనిఫిట్స్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>