Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/covid-vaccineaea90d62-90bb-4515-bfe7-2c274d2ae7b1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/covid-vaccineaea90d62-90bb-4515-bfe7-2c274d2ae7b1-415x250-IndiaHerald.jpgభారత దేశంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఎన్నో నియంత్రణ చర్యలు చేపడుతుంది. కరోనా వైరస్ ను కంట్రోల్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది అన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ ను కంట్రోల్ చేయడంలో భారత్ విజయం సాధించింది అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న భారత్.. అగ్రరాజ్యాల కంటే తక్కువ కరోనా వైరస్ కలిగిన దేశంగా ఉంది ఇలా కరోనా వైరస్ ను విజయవంతంగా కంట్రోల్ చేసింది అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కు సంబంధించిన వ్యాక్సిన్ పంపిణీ విషయంలో కేంద్ర vaccine;view;modi;vishwa;india;narendra modi;prime minister;population;central government;coronavirus;narendraవారికి ఉచితంగా వ్యాక్సిన్.. మోడీ మనసులో ఏముంది..?వారికి ఉచితంగా వ్యాక్సిన్.. మోడీ మనసులో ఏముంది..?vaccine;view;modi;vishwa;india;narendra modi;prime minister;population;central government;coronavirus;narendraTue, 15 Dec 2020 11:10:00 GMTకరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఎన్నో నియంత్రణ చర్యలు చేపడుతుంది. కరోనా వైరస్ ను కంట్రోల్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది అన్న విషయం తెలిసిందే. కరోనా  వైరస్ ను కంట్రోల్ చేయడంలో భారత్ విజయం సాధించింది అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న భారత్.. అగ్రరాజ్యాల కంటే తక్కువ కరోనా  వైరస్ కలిగిన దేశంగా ఉంది ఇలా కరోనా  వైరస్ ను విజయవంతంగా కంట్రోల్ చేసింది అయితే ప్రస్తుతం కరోనా  వైరస్ కు సంబంధించిన వ్యాక్సిన్  పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది అన్న విషయం తెలిసిందే.


 మరికొన్ని రోజుల్లో భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో మొదట వ్యాక్సిన్  ని ఎవరికీ ఇవ్వాలి అనేదానిపై ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ముందుకు కదిలిన కరోనా వారియర్స్ కి  వ్యాక్సిన్ ముందుగా అందిస్తాము అంటూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అంతేకాకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్  పంపిణీకి సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేసుకోవాలి అంటూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రస్తుతం దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే సూచనలు సలహాలు చేశారు అన్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే ప్రస్తుతం వ్యాక్సిన్  ధర ఎంత ఉండబోతుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.. అయితే ప్రస్తుతం వ్యాక్సిన్  యొక్క ధర రవాణా కూడా కేంద్ర ప్రభుత్వానికి సవాలుగా మారనుంది. ఎందుకంటే వివిధ రకాల సంస్థలు వ్యాక్సిన్ తయారు చేస్తుండగా ఆయా సంస్థల వివిధ ధరల్లో ఉండే అవకాశం ఉంది అంతే కాకుండా వాటిని నిల్వ ఉంచడం కూడా పెద్ద సవాల్తో కూడుకున్నది. వ్యాక్సిన్  ఇవ్వడంలో సంపన్న వర్గాల నుంచి ఫీజులు వసూలు చేసి బలహీన వర్గాలకు మాత్రం ఉచితంగా ఇవ్వాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.


చికెన్ లెగ్ పీస్ కోసం హత్య

బిగ్‌బాస్-4 విన్నర్ ఆ కంటెస్టెంటేనా..?

ఇదేం పొత్తు ' బాసూ ' ? బీజేపి పై జన సైనికులు ఫైర్ ?

రాజకీయాలకు గంటా గుడ్ బై...?

చైనాకు మరో భారీ షాకిచ్చిన భారత ప్రభుత్వం

బుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!

మహేష్ సెంటిమెంటు.. అభిమానులకు నిరుత్సాహం?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>