MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/chalapathirao047fd7fd-764f-43ac-93c0-39abbc9b9f7a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/chalapathirao047fd7fd-764f-43ac-93c0-39abbc9b9f7a-415x250-IndiaHerald.jpgచలపతిరావు ఈ పేరు వింటే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది రవిబాబు గారి తండ్రి అని .. అంతేకాదు పాత సినిమాలలో విలన్ గా చేసిన ఒక నటుడు అని రావుగోపాల్ రావు మరియు సత్యనారాయణ గారి సినిమాలలో వారి పక్కన ఎక్కువగా చలపతి గారు నటించేవారు .... అయితే చలపతిరావు గారికి ఒక ప్రత్యేకత ఉంది .. ఇప్పుడున్న సినిమాలలో రేప్ సీన్లు తక్కువే కానీ పాత సినిమాలలో అడపాదడపా రేప్ సన్నివేశాలు ఉండేది..chalapathirao;ntr;ravi;anasuya bharadwaj;ravi anchor;amaravati;bollywood;cinema;director;chennai;comedy;thriller;wife;letter;success;nandamuri taraka rama rao;father;nijam;v;nacchavule;adhugo;allari;anasuya 1;nachavule;fidaaరేప్ సీన్లు కోసం నన్నే సంప్రదించేవారట చలపతి ఆసక్తికర విషయాలురేప్ సీన్లు కోసం నన్నే సంప్రదించేవారట చలపతి ఆసక్తికర విషయాలుchalapathirao;ntr;ravi;anasuya bharadwaj;ravi anchor;amaravati;bollywood;cinema;director;chennai;comedy;thriller;wife;letter;success;nandamuri taraka rama rao;father;nijam;v;nacchavule;adhugo;allari;anasuya 1;nachavule;fidaaTue, 15 Dec 2020 19:01:00 GMTతండ్రి అని .. అంతేకాదు పాత సినిమాలలో విలన్ గా చేసిన ఒక  నటుడు అని రావుగోపాల్ రావు మరియు సత్యనారాయణ గారి సినిమాలలో వారి పక్కన ఎక్కువగా చలపతి గారు నటించేవారు .... అయితే చలపతిరావు గారికి  ఒక ప్రత్యేకత ఉంది .. ఇప్పుడున్న సినిమాలలో రేప్ సీన్లు తక్కువే కానీ పాత సినిమాలలో అడపాదడపా రేప్ సన్నివేశాలు ఉండేవి.. అయితే అటువంటి రేప్ సీన్ లలో ఎక్కువగా చలపతి గారే నటించేవారట  ..ఇది గొప్ప రికార్డు ఆ రికార్డు చలపతి గారికే సాధ్యమైంది ..  .ఇప్పటి వరకు పాత సినిమాలలో దాదాపుగా  ఎక్కువ  రేప్ సీన్లు చేసిన ఏకైక నటుడిగా చలపతి రావు  రికార్డు కెక్కారు ..
ఎవరి సినిమాలోనైనా రేప్ సీన్ ఉందంటే దర్శకులు నన్నే సంప్రదించేవారని  చలపతిరావు ఈ సందర్బంగా చెప్పారు..
పలు తెలుగు  సినిమాల్లో విలన్ పాత్రలు చేసిన చలపతిరావు ఆ తర్వాత విలన్ పాత్రలకు స్వస్తి చెప్పి  తండ్రి పాత్రలో  మరియు సోదరుడి పాత్రలో నటించారు ..  సూపర్ వెయ్యికి పైగా సినిమాలలో నటించిన చలపతి గారి గురించి మీకు తెలియని విషయాలు అంతే కాదు అతని కుమారుడు కూడా ఒక డైరెక్టర్ అనే విషయం మీలో ఎంతమందికి తెలుసు .. వివరాలలోకి వెళ్తే.

కృష్ణాజిల్లా జిల్లాలో పుట్టిన చలపతిరావు 22 వ ఏట నుంచే సినిమా అవకాశాల కోసం మద్రాస్ కి వెళ్లారు... వాళ్ళ ఆవిడకి చలపతి సినిమా రంగం లోకి వెళ్లడం ఇష్టం లేదు .. అయితే కొన్ని నియమాలను  పెట్టి చలపతి రావు ని మద్రాస్ కి పంపించారట .. ఆలా వాళ్ళ ఆవిడా పెట్టిన  నియమాల ప్రకారం నడుచుకొని సినిమాలో అవకాశం తెచ్చుకున్నారు.. చలపతి గారు ..  ఎన్టీఆర్ గారితో  ఉన్న సాహిత్యంతో చెన్నై కి వెళ్ళిన చలపతి అయన  నివాసంలోనే ఉండేవారట..

హఠాత్తుగా చలపతి గారికి  28 సంవత్సరాలు ఉన్నప్పుడే అతని భార్య చనిపోవడం నిజంగా బాధాకరమైన విషయం... అప్పటికే ఆయనకు ఒక కొడుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.. అతడి కుమారుడే తెలుగు దర్శకుడు రవిబాబు ..
 సినిమాలతో బిజీగా ఉండడం వల్ల చలపతిరావు పిల్లల్ని సరిగ్గా చూసుకునే వారు  కాదు తన బంధువులకు పిల్లల్ని చూసుకునే బాధ్యత అప్పజెప్పిన వాళ్ళు సరిగ్గా చూసుకునే కాదట ..  దీంతో చలపతి తన తల్లి దగ్గర పిల్లల్ని ఉంచి  వెళ్లేవారట.. ఆలా పిల్లలు నానమ్మ దగ్గరే పెరిగారు ..  ఇక అయన చేసిన రేప్ సీన్లలో నటించిన వాళ్ళు ఇప్పుడు బాలీవుడ్ లో పెద్ద నటులు అయ్యారని అయన గర్వపడుతున్నారు..  

రవిబాబు గురించి చెప్పాలంటే విభిన్నమైన కథలను ఎంచుకొని వాటిని సినిమాలుగా తీసి సక్సెస్ అయినా దర్శకుడు .. కామెడీ మరియు థ్రిల్లర్,  లో సినిమాలు తీసి విజయాలను అందుకున్నారు ... అల్లరి , సోగ్గాడు, నచ్చావులే,అవును,అనసూయ ,అమరావతి, అదుగో,  ... ఇవన్నీ రవి బాబు తీసిన సినిమాలలో మచ్చుకు కొన్ని రవిబాబు దర్శకుడే కాదు మంచి నటుడు కూడా .. అనసూయ సినిమాలో అతడి నటన చూసి ఫిదా అవ్వాల్సిందే ..


ఎన్టీయార్ కోరిక అలా తీర్చిన బాపు ?

లండన్‌లో కొత్త రకం కరోనా.. మామూలు కన్నా వేగంగా వ్యాప్తి!

రానా కూడా జై కొట్టేశాడుగా...?

8 ఎపిసోడ్స్.. కోటి రెమ్యూనరేషన్.. సమంత నువ్వు సూపరంతే..!

భయపడడం భారత్ రక్తంలో లేదు..ముకేశ్ అంభాని !!

స్పొర్ట్స్ : ధోని అప్పుడు కోహ్లీ ని కాపాడకపోతే ఏమైఉండేదో..!!

తేనెతో ఆశ్చర్యపరిచే స్కిన్ కేర్ బెనిఫిట్స్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>