PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pakisthan-banned-pubg-gamef1415f51-93f7-42d6-9cec-c5f02d12d3a9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pakisthan-banned-pubg-gamef1415f51-93f7-42d6-9cec-c5f02d12d3a9-415x250-IndiaHerald.jpgనా అన్న వారు కనపడకపోతే ఒక మనిషి బాధ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. నా అన్న వారి కోసం కొందరు వెతకడం కూడా ఆందోళనకరంగా ఉంటుంది. చాలా వరకు మన కళ్ళ ముందు కొన్ని కొన్ని విషయాలు ఆందోళన కలిగిస్తూ ఉంటాయి. నా అన్న వారికి దూరమై వారిని వెతుకుతూ చాలా మంది తిరుగుతూ ఉంటారు. ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో ఏమీ చేయలేని ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉంటాయి. కొంత మంది నా అన్న వారు కనపడినా సరే సరే పట్టించుకునే పరిస్థితి ఉండదు అనేది అర్ధమవుతుంది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చినా సరే చాలా మంది కనీసం కనికరించే అవకాశం ఉండదు. తాpakisthan;sushma;geetha;tiru;idili;pakistan;sushma swaraj;minister;letterపాకిస్తాన్ నుంచి వచ్చి తెలంగాణాలో అమ్మా నాన్నల కోసం వెతుకుతుందిపాకిస్తాన్ నుంచి వచ్చి తెలంగాణాలో అమ్మా నాన్నల కోసం వెతుకుతుందిpakisthan;sushma;geetha;tiru;idili;pakistan;sushma swaraj;minister;letterTue, 15 Dec 2020 20:00:00 GMTవెతకడం  కూడా ఆందోళనకరంగా ఉంటుంది. చాలా వరకు మన కళ్ళ ముందు కొన్ని కొన్ని విషయాలు ఆందోళన కలిగిస్తూ ఉంటాయి. నా అన్న వారికి దూరమై వారిని వెతుకుతూ చాలా మంది తిరుగుతూ ఉంటారు.  ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో ఏమీ చేయలేని ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉంటాయి. కొంత మంది నా అన్న వారు కనపడినా సరే సరే పట్టించుకునే పరిస్థితి ఉండదు అనేది అర్ధమవుతుంది.

దీనిపై తీవ్ర విమర్శలు వచ్చినా సరే చాలా మంది కనీసం కనికరించే అవకాశం ఉండదు. తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. నిర్మల్ జిల్లాలో  కుటుంబ సభ్యుల కోసం వెతుకుతూ బాసర కు చేరుకుంది పాకిస్తాన్ రిటర్నీ గీత. 20 ఏళ్ల కిందట తప్పి పోయి పాకిస్తాన్ కు  గీత వెళ్ళింది. పాకిస్తాన్ లోని ఈద్ ఫౌండేషన్ లో 15 సంవత్సరాలు గీత ఉన్నదీ. 5 ఏళ్ల క్రితం అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చొరవతో ఇండియాకు చేరిన గీత... అక్కడి నుంచి తల్లి తండ్రుల కోసం వెతుకుతూనే ఉంది.

చెవిటి, మూగ కావడంతో కుటుంబ సభ్యుల వివరాలు చెప్పలేక పోతున్న గీత... కోసం స్వచ్చంద సంస్థలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. గీత ఇచ్చిన సమాచారం ఆధారంగా కొన్నాళ్ళు గా  కుటుంబ సభ్యుల కోసం వెతుకుతున్న స్వచ్ఛంద సంస్థ... కొన్ని ఆధారాలతో  గాలిస్తుంది. పసితనంలో తమ ఊర్లో వరి పంట పండించే వారని,ఇడ్లీ తయారు చేసి అమ్మే వారని సైగల తో గీత చెప్తుంది. వరి, ఇడ్లీ ఎక్కువ గా తెలుగు రాష్ట్రాల్లోనే వాడకం ఉండటం తో గీతను తీసుకుని ఇక్కడకు ఎన్జీవో సంస్థ వచ్చింది.


ఎన్టీయార్ కోరిక అలా తీర్చిన బాపు ?

లండన్‌లో కొత్త రకం కరోనా.. మామూలు కన్నా వేగంగా వ్యాప్తి!

రానా కూడా జై కొట్టేశాడుగా...?

8 ఎపిసోడ్స్.. కోటి రెమ్యూనరేషన్.. సమంత నువ్వు సూపరంతే..!

భయపడడం భారత్ రక్తంలో లేదు..ముకేశ్ అంభాని !!

స్పొర్ట్స్ : ధోని అప్పుడు కోహ్లీ ని కాపాడకపోతే ఏమైఉండేదో..!!

తేనెతో ఆశ్చర్యపరిచే స్కిన్ కేర్ బెనిఫిట్స్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>