MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/samanthaacef6474-3287-4049-9d67-64192bc121d8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/samanthaacef6474-3287-4049-9d67-64192bc121d8-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు.. అదృష్టం కూడా ఉండాలి అందుకే చాలామంది టాలెంట్ ఉన్నా ఇక్కడ రాణించలేక కనుమరుగై పోతుంటారు. అయితే హాట్ హీరోయిన్ సమంత విషయంలో టాలెంట్, అదృష్టం.. రెండూ భారీగానే ఉన్నాయనే చెప్పాలి. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొంతకాలానికి అద్భుతమైన కథలు, మంచి పాత్రలతో అదరగొట్టి స్టార్ హీరోస్ సరసన నటించి పెద్ద స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ​స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న క్రమంలోనే ప్రముఖ హీరో నాగార్జున తనయుడsamantha;auto;ram charan teja;nagarjuna akkineni;naga;pawan kalyan;ram pothineni;rani;sam;samantha;india;cinema;naga aswin;google;marriage;hero;letter;heroine;mahanati;oh baby;josh;sam mendesపెళ్ళైన కాని అదృష్టవంతురాలినే అంటున్న సమంత...పెళ్ళైన కాని అదృష్టవంతురాలినే అంటున్న సమంత...samantha;auto;ram charan teja;nagarjuna akkineni;naga;pawan kalyan;ram pothineni;rani;sam;samantha;india;cinema;naga aswin;google;marriage;hero;letter;heroine;mahanati;oh baby;josh;sam mendesTue, 15 Dec 2020 14:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..  సినిమా  ఇండస్ట్రీలో రాణించాలంటే కేవలం టాలెంట్ ఉంటే  సరిపోదు.. అదృష్టం కూడా ఉండాలి  అందుకే చాలామంది టాలెంట్ ఉన్నా ఇక్కడ రాణించలేక కనుమరుగై పోతుంటారు. అయితే హాట్  హీరోయిన్ సమంత  విషయంలో టాలెంట్, అదృష్టం.. రెండూ భారీగానే ఉన్నాయనే చెప్పాలి. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొంతకాలానికి అద్భుతమైన కథలు, మంచి పాత్రలతో అదరగొట్టి స్టార్ హీరోస్ సరసన నటించి పెద్ద  స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న క్రమంలోనే ప్రముఖ హీరో నాగార్జున తనయుడు హీరో నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది సమంత.అయితే పెళ్లి తర్వాత కూడా వరుసగా మంచి చిత్రాల్లో నటించగలుగుతున్నానంటే దానికీ తన అదృష్టమే కారణమని చెప్పుకొచ్చింది సామ్. దీనికి సంబంధించి ఓ షోలో చెప్పుకొచ్చింది. హీరోయిన్లు కెరీర్‌కి పెళ్లి అడ్డంకి కాదని నిరూపించడానికి తాను ఏమీ ప్లాన్ చేసుకోలేదని, పెళ్లి తర్వాత తనకు అవకాశాలు రావనే అనుకున్నానని సమంత తెలిపింది. దానికి సిద్ధపడే చైతూని పెళ్లిచేసుకున్నానని చెప్పింది. అదృష్టం కొద్దీ పెళ్లయిన  కొద్దిరోజులకే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో  ‘రంగస్థలం’ సినిమా చేసి భారీ హిట్ అందుకుంది సమంత. పెళ్ళైన కూడా తన యాక్టింగ్ లో ఏమాంత్రం తేడా రానివ్వలేదు.

జోష్ లో  ‘ఆ తర్వాత కూడా వరుసగా ‘మహానటి’, ఓ బేబీ’.. లాంటి మంచి సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించగలిగింది. ఈ అవకాశాలన్నీ అదృష్టం వల్లే సమంతకి  దక్కాయని  చెప్పుకొచ్చింది సమంత. పెళ్లి తర్వాత చాలామంది హీరోయిన్లు అవకాశాలు రాక పూర్తిగా వైవాహిక జీవితానికి పరిమితమైపోతుంటారు. అయితే సమంత విషయంలో ఇలా జరక్కపోవడం విశేషమే.ఏది ఏమైనా సమంత పెద్ద అదృష్టవంతురాలనే చెప్పాలి.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యి పెద్ద కుటుంబానికే కొదలైంది సమంత. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...







గుడ్ న్యూస్ .. భారీగా పడిపోయిన బంగారం ధరలు.. !!

పసుపు పాలతో మెమరీ పెరుగుతుందా...?

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఫాలోయింగ్ మాములుగా లేదుగా...!

ఫైనల్స్ వచ్చినా గ్రూపుగానే .. ఆ ఇద్దరి మధ్యనే పోటీ...?

సోష‌ల్ మీడియాకు కేసీఆర్ అడ్డంగా దొరికారే.. కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది...!

బిగ్‌బాస్-4 విన్నర్ ఆ కంటెస్టెంటేనా..?

వారికి ఉచితంగా వ్యాక్సిన్.. మోడీ మనసులో ఏముంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>