MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda9b49bc9-08e5-4fed-b925-a28a0a0f8caf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda9b49bc9-08e5-4fed-b925-a28a0a0f8caf-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో కొత్త హీరోయిన్లకు ప్రిఫరెన్స్ పెరిగిందని చెప్పాలి. లీడింగ్ హీరోయిన్లకు వరుస సినిమాలు రావడం లేదు. ఎందుకో ఏమో కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్ బ్యూటీస్ పేరుతో రోమాన్స్ చేయడానికి మన హీరోలు సిద్దం అవుతున్నారు. దీంతో టాలీవుడ్లో కాల్షీట్స్ పెంచుకునే కొత్త భామల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. గ్లామర్ ఫీల్డ్ లో కొత్తగా వచ్చే హీరోయిన్లకు సక్సెస్ బేస్ చేసుకుని డిమాండ్ ఉంటుంది. ఇప్పుడున్న ట్రెండ్ లో అది అంతగా కనిపించట్లేదనే అనిపిస్తుంది. సినిమా రిజల్ట్ తో సంబందం లేకుండా కొత్త పోరీలకి క్రేజ్ వస్తే చాలుtollywood;sharwanand;priya;editor mohan;kaushik;nivetha pethuraj;priyanka;raj;ravi teja;delhi;tollywood;cinema;telugu;ala venkatapuram lo;heroine;success;gang leader;ala vaikunthapurramloo;leader;ala vaikuntapuramlo;fidaaకొత్త హీరోయిన్స్ మాత్రమే కావలెను !కొత్త హీరోయిన్స్ మాత్రమే కావలెను !tollywood;sharwanand;priya;editor mohan;kaushik;nivetha pethuraj;priyanka;raj;ravi teja;delhi;tollywood;cinema;telugu;ala venkatapuram lo;heroine;success;gang leader;ala vaikunthapurramloo;leader;ala vaikuntapuramlo;fidaaTue, 15 Dec 2020 14:00:00 GMTటాలీవుడ్ లో కొత్త హీరోయిన్లకు ప్రిఫరెన్స్ పెరిగిందని చెప్పాలి. లీడింగ్ హీరోయిన్లకు వరుస సినిమాలు రావడం లేదు. ఎందుకో ఏమో కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్ బ్యూటీస్ పేరుతో రోమాన్స్ చేయడానికి మన హీరోలు సిద్దం అవుతున్నారు.  దీంతో టాలీవుడ్లో కాల్షీట్స్ పెంచుకునే కొత్త భామల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. గ్లామర్ ఫీల్డ్ లో కొత్తగా వచ్చే హీరోయిన్లకు సక్సెస్ బేస్ చేసుకుని డిమాండ్ ఉంటుంది. ఇప్పుడున్న ట్రెండ్ లో అది అంతగా కనిపించట్లేదనే అనిపిస్తుంది. సినిమా రిజల్ట్ తో సంబందం లేకుండా కొత్త పోరీలకి క్రేజ్ వస్తే  చాలు అన్నట్లుగా ఉంది ప్రస్తు వ్యవహారం. 


కొందరి విషయానికి వస్తే నివేదా పేతురాజ్ కు తెలుగులో ఇప్పటివరకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చిన సినిమా అంటే ఏదీ లేదు. అల వైకుంఠపురములో సినిమాలో చేసిన సెకండ్ రోల్ వర్కవుట్ కావడంతో వరుసగా రెండు సినిమాల్లో ఆఫర్లు సాధించింది. ఉప్పెనతో ఒక్కసారిగా లేచిపడ్డ కెరటంలా కృతి శెట్టి కూడా వరుస సినిమాలతో దూసుకు పోతోంది. ఈ సినిమా ఇచ్చిన ఎనర్జీతో వరుస సినిమాలలో అవకాశాలు కొడుతుంది. ఇప్పటి వరకు తన ఫస్ట్ ఫిలిం ఉప్పెన ఇంకా రిలీజ్ కాలేదు.అయినా నెట్టింట్లో ఆమెకు ఉన్న క్రేజ్ ,లుక్ ఆఫర్స్ తెచ్చిపెడుతుంది. 


ఇక మరో పక్క గ్యాంగ్ లీడర్ తో వచ్చిన ప్రియాంక అరుల్ మోహన్ ఇదే విధంగా దూసుకుపోతుంది. ఆ సినిమా ఫ్లాప్ అయినా సరే అమ్మడి గ్లామర్ కు మన స్టార్స్ ఫిదా అయిపోయారన్న మాట ఈమె శర్వానంద్ శ్రీకారం, రవితేజ ఖిలాడీ సినిమాలలో లీడ్ రోల్స్ చేస్తుంది. మరో పక్క ఢిల్లీ పాప దివ్యాన్ష కౌశిక్ మజిలీలో చేసిన రోల్ కొద్ది సేపే అయినా.....ఆమె చేసిన పాత్ర వరకు ఓకే అనిపించుకుంది. దీంతో ప్రస్తుతానికి తెలుగులో ఆఫర్స్ లేకపోయినా ఫ్యూచర్ లో కశ్చితంగా వస్తాయనే నమ్మకంతో హిందీలో బిజీ అయిపోయింది. చూడాలి ఇంకెంత మంది కొత్త భామలు ఎంట్రీ ఇస్తారో.




గుడ్ న్యూస్ .. భారీగా పడిపోయిన బంగారం ధరలు.. !!

పసుపు పాలతో మెమరీ పెరుగుతుందా...?

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఫాలోయింగ్ మాములుగా లేదుగా...!

ఫైనల్స్ వచ్చినా గ్రూపుగానే .. ఆ ఇద్దరి మధ్యనే పోటీ...?

సోష‌ల్ మీడియాకు కేసీఆర్ అడ్డంగా దొరికారే.. కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది...!

బిగ్‌బాస్-4 విన్నర్ ఆ కంటెస్టెంటేనా..?

వారికి ఉచితంగా వ్యాక్సిన్.. మోడీ మనసులో ఏముంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>