Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/modi-farmers-agitations-delhi-punjab-haryana-ndaf3ffa5f0-8ed5-40f2-8b51-c5776debfeaf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/modi-farmers-agitations-delhi-punjab-haryana-ndaf3ffa5f0-8ed5-40f2-8b51-c5776debfeaf-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమం ప్రస్తుతం రోజు రోజుకు మరింత తీవ్ర రూపం దాలుస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక భారీ సంఖ్యలో రైతులందరూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో మొహరించి నిరసనలు ఆందోళనలు నిరాహార దీక్షలు చేపడుతూ వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం రోజురోజుకు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం రైతుల తో చర్చలు జరిపినప్farmers;jeevitha rajaseskhar;delhi;capital;central governmentచేతులు జోడించి క్షమాపణలు చెబుతున్న రైతులు.. ఎందుకో తెలుసా..?చేతులు జోడించి క్షమాపణలు చెబుతున్న రైతులు.. ఎందుకో తెలుసా..?farmers;jeevitha rajaseskhar;delhi;capital;central governmentTue, 15 Dec 2020 09:30:00 GMTకేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం గా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల కు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమం ప్రస్తుతం రోజు రోజుకు మరింత తీవ్ర రూపం దాలుస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక భారీ సంఖ్యలో రైతులందరూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో మొహరించి నిరసనలు ఆందోళనలు నిరాహార దీక్షలు చేపడుతూ వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల ను వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణం లో ప్రస్తుతం రోజు రోజుకు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం రైతుల తో చర్చలు జరిపినప్పటికీ అవి సఫలం కాకపోవడం తో.. రైతులు ఉద్యమాన్ని విరమించలేదు.



 ఇక వెంటనే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతుల డిమాండ్లు నెరవేర్చి రైతుల సమస్యలు తీర్చాలి అంటూ నినాదాలు చేస్తూ ప్రస్తుతం రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం బాట పట్టారు అనే విషయం తెలిసిందే.ఈ క్రమం లోనే ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లోనే  పూర్తిగా జీవితం గడుపుతున్నారు రైతులు. ఇలాంటి పరిణామాల నేపథ్యం లో ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులు రైతుల ఆందోళన తో పూర్తిగా మూసుకు పోయాయి  అనే విషయం తెలిసిందే.  ఇక రైతుల ఆందోళనలు దాదాపు పదిహేను రోజుల నుంచి కొనసాగుతున్న తరుణంలో ప్రస్తుతం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.



 దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులు  మూసుకుపోవడంతో ప్రస్తుతం లక్షలాది మంది ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమం లోనే ప్రయాణికులు అందరికీ కూడా ఉద్యమం చేపడుతున్న రైతులు చేతులు జోడించి క్షమాపణలు చెబుతున్నారు రహదారుల ను దిగ్బంధించి ప్రజలను ఇబ్బందుల కు గురి చేయడం తమ ఉద్దేశం కాదని.. కరపత్రాలను సైతం పంచుతున్నారు రైతులు. న్యాయబద్ధమైన డిమాండ్ల కోసమే ఉద్యమం చేపడుతున్నామని అసౌకర్యం కలిగించినందుకు క్షమించాలి అంటూ కోరుతున్నారు.


రెండోసారి కరోనాను జయించి గుంటూరు చేరిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

ఇదేం పొత్తు ' బాసూ ' ? బీజేపి పై జన సైనికులు ఫైర్ ?

రాజకీయాలకు గంటా గుడ్ బై...?

చైనాకు మరో భారీ షాకిచ్చిన భారత ప్రభుత్వం

బుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!

మహేష్ సెంటిమెంటు.. అభిమానులకు నిరుత్సాహం?

టేక్‌ఆఫ్‌కు సిద్దంగా విమానం.. ఇంతలో ఓ వ్యక్తి రన్‌పైకి వచ్చి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>