MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babuf1578032-0dea-41ee-b442-2939fd207f60-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babuf1578032-0dea-41ee-b442-2939fd207f60-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు వైవిధ్య కథనాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. ఇక మహేష్ బాబు కెరియర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా ఒక్కడు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నివడమే కాకుండా మహేష్ బాబు కు స్టార్ డం తెచ్చిపెట్టింది.mahesh babu;mahesh;trisha krishnan;ajay;gunasekhar;hari;hari music;suma;suma kanakala;sumanth;vijay;cinema;rajani kanth;tamil;producer;industry;remake;producer1;joseph vijay;marchమహేష్ బాబు కెరియర్‌ను మలుపు తిప్పిన ఆ సినిమాకు త్వరలో సీక్వెల్..!?మహేష్ బాబు కెరియర్‌ను మలుపు తిప్పిన ఆ సినిమాకు త్వరలో సీక్వెల్..!?mahesh babu;mahesh;trisha krishnan;ajay;gunasekhar;hari;hari music;suma;suma kanakala;sumanth;vijay;cinema;rajani kanth;tamil;producer;industry;remake;producer1;joseph vijay;marchTue, 15 Dec 2020 11:00:00 GMTమహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు వైవిధ్య కథనాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. ఇక మహేష్ బాబు కెరియర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా ఒక్కడు.  ఈ సినిమా ఇండస్ట్రీ హిట్  గా నివడమే కాకుండా మహేష్ బాబు కు స్టార్ డం తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు నిర్మాత ఎంఎస్ రాజు.

ఇక సూపర్ హిట్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న ఎంఎస్ రాజు కొంత విరామం తరువాత ఆయన దర్శకుడిగా మారి రూపొందించిన `డర్టీ హరి`తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ ఈ నెల 18న ఫ్రైడే మూవీస్ ఏటీటీలో విడుదలవుతోంది. ఈ మూవీ తనకు కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుందని ఎం.ఎస్. రాజు ఫుల్ కాన్ఫిడెన్స్ తో వున్నారు. మళ్లీ తన సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ ని ఘనంగా రీలాంచ్ చేయబోతున్నారట. ఈ క్రమంలోనే మహేష్‌తో ‘ఒక్కడు’ సీక్వెల్ నిర్మించేందుకు రెడీ అవుతున్నట్లుగా టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఒక ఒక్కడు సినిమాని తమిళంలో విజయ్, త్రిష జంటగా ‘గిల్లి’ పేరుతో రీమేక్ చేస్తే అక్కడా భారీ విజయాన్ని అందుకుంది. కన్నడలో ‘అజయ్ ‘గా, బెంగాలీలో ‘జోర్’ గా, హిందీలో ‘తేవర్’ గా రీమేక్ చేస్తే పెట్టిన పెట్టుబడిని రాబడిగా మార్చింది. ఇక ‘డర్టీ హరి’ రిలీజ్ తర్వాత ‘ఒక్కడు’ సీక్వెల్‌పై ఫోక‌స్ పెట్ట‌బోతున్నాడట ఎంఎస్ రాజు. మరి మహేష్సినిమా సీక్వెల్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా..? ఇప్పటికే చాలా సినిమాలు మహేష్ కమిట్ అయి ఉన్నాడు. అటు దర్శకుడు గుణశేఖర్ కూడా రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు . ఇక స్టార్ డైరెక్టర్స్ అంతా రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒక్కడు సినిమా స్టోరీకి సీక్వెల్ తీస్తారా ..? లేక మారిన ట్రెండ్ కు తగ్గట్టు మరో కథను సిద్ధం చేస్తారా .? అన్నది తెలియాల్సి ఉంది. మరి ఈ ప్రాజెక్ట్ ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి మరి.


చికెన్ లెగ్ పీస్ కోసం హత్య

బిగ్‌బాస్-4 విన్నర్ ఆ కంటెస్టెంటేనా..?

వారికి ఉచితంగా వ్యాక్సిన్.. మోడీ మనసులో ఏముంది..?

ఇదేం పొత్తు ' బాసూ ' ? బీజేపి పై జన సైనికులు ఫైర్ ?

రాజకీయాలకు గంటా గుడ్ బై...?

చైనాకు మరో భారీ షాకిచ్చిన భారత ప్రభుత్వం

బుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>