MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/first-priority-for-new-beauties1d5a9da6-04b1-4597-823c-33a2627123d8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/first-priority-for-new-beauties1d5a9da6-04b1-4597-823c-33a2627123d8-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో కొత్త హీరోయిన్లకు ప్రిఫరెన్స్ పెరిగింది. లీడింగ్ హీరోయిన్లకు వరుస సినిమాలు రావడం లేదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ బ్యూటీస్ పేరుతో లవ్ థీమ్స్ ను షురూ చేస్తున్నారు. దీంతో టాలీవుడ్ లో కాల్షీట్స్ పెంచుకునే భామల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. first priority for new beauties;priya;editor mohan;kaushik;raj;ravi teja;delhi;tollywood;cinema;telugu;ala venkatapuram lo;love;success;gang leader;ala vaikunthapurramloo;leader;ala vaikuntapuramlo;fidaaకొత్త అందాలకు ఫస్ట్ ప్రియారిటీ..!కొత్త అందాలకు ఫస్ట్ ప్రియారిటీ..!first priority for new beauties;priya;editor mohan;kaushik;raj;ravi teja;delhi;tollywood;cinema;telugu;ala venkatapuram lo;love;success;gang leader;ala vaikunthapurramloo;leader;ala vaikuntapuramlo;fidaaTue, 15 Dec 2020 22:45:00 GMTటాలీవుడ్ లో కొత్త హీరోయిన్లకు ప్రిఫరెన్స్ పెరిగింది. లీడింగ్ హీరోయిన్లకు వరుస సినిమాలు రావడం లేదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ బ్యూటీస్ పేరుతో లవ్ థీమ్స్ ను షురూ చేస్తున్నారు. దీంతో టాలీవుడ్ లో కాల్షీట్స్ పెంచుకునే భామల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

గ్లామర్ ఫీల్డ్ లో కొత్తగా వచ్చే హీరోయిన్లకు సక్సెస్ బేస్ చేసుకొని డిమాండ్ ఉంటుంది. నయా ట్రెండ్ లో అది అంతగా కనిపించట్లేదనే అనిపిస్తుంది. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా కొత్త బ్యూటీలకు క్రేజ్ వస్తే  చాలు అన్నట్లుగా ఉంది వ్యవహారం. నివేతా పేతురాజ్ కు తెలుగులో ఇప్పటివరకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చిన సినిమా అంటే ఏదీ లేదు. అల వైకుంఠపురములో సినిమాలో చేసిన సెకండ్ రోల్ వర్కవుట్ కావడంతో వరుసగా రెండు సినిమాల్లో ఆఫర్లు సాధించింది.

ఉప్పెనతో ఒక్కసారిగా లేచిపడ్డ కెరటంలా కృతిశెట్టి కలరింగ్ ఇస్తుంది. ఈ సినిమా ఇచ్చిన ఎనర్జీతో వరుస సినిమాలలో అవకాశాలు కొడుతుంది. ఇప్పటి వరకు తన ఫస్ట్ ఫిలిం ఉప్పెన ఇంకా రిలీజ్ కాలేదు.అయినా నెట్టింట్లో ఆమెకు ఉన్న క్రేజ్ ,లుక్ ఆఫర్స్ తెచ్చిపెడుతుంది.

గ్యాంగ్ లీడర్ తో వచ్చిన ప్రియాంకా అరుల్ మోహన్  ఇదే విధంగా దూసుకుపోతుంది. ఆ సినిమా ఫ్లాప్ అయినా అమ్మడి గ్లామర్ కు మన స్టార్స్ ఫిదా అయిపోయారు. శర్వానంద్ శ్రీకారం,రవితేజ ఖిలాడీలో లీడ్ రోల్స్ చేస్తుంది. ప్రియాంకా పర్ ఫార్మెన్ప్ ఇస్తుందా లేదా అనేది పక్కనబెడితే .. ఆమెకున్న స్పార్క్ ఈ అవకాశాలు తెచ్చిపెడుతుందని చెప్పవచ్చు.

ఇక ఢిల్లీ గాళ్ దివ్యాన్ష కౌశిక్ మజిలీలో చేసిన రోల్ కొద్ది సేపే అయినా.....ఆమె చేసిన పాత్ర వరకు ఓకే అనిపించుకుంది.
ఆ ఇదితోనే తెలుగులో మంచి సినిమాలొస్తే చేయాలనుకుంటుంది.ప్రస్తుతానికి తెలుగులో ఆఫర్స్ లేకపోయినా ఫ్యూచర్ లో కశ్చితంగా వస్తాయనే నమ్మకంతో హిందీలో బిజీ అయిపోయింది.అంటే ఇక్కడ హీరోయిన్లకు గ్లామస్ పెద్ద ఎస్సెట్ గా మారిపోయింది.ఒకప్పడు కాని  వర్కవుట్ ఇప్పుడు అవ్వుతూ ఉండడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిపోయింది.


మళ్ళి చరిత్ర తిరగరాసే దమ్ము ఆ రెండు సినిమాలకే .... కానీ అవి వర్కౌట్ అవుతాయా అని .....??

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?

లండన్‌లో కొత్త రకం కరోనా.. మామూలు కన్నా వేగంగా వ్యాప్తి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>