GoldSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-ratescdbd9409-e255-4308-8f4c-1d50e5121138-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-ratescdbd9409-e255-4308-8f4c-1d50e5121138-415x250-IndiaHerald.jpgభారతీయ మార్కెట్ లో బంగారం ధరలు నిలకడగా లేవని చెప్పాలి.. రోజుకో విధంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి, అదే విధంగా తగ్గుతున్నాయి..ఇక పోతే నిన్న దేశీయ మార్కెట్ లో బంగారం ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. ఈరోజు భారీగా తగ్గినట్లు మార్కెట్ నిపుణులు వెల్లడించారు. ప్రస్తుతం రేట్లు ఊరట కలిగిస్తున్నాయి. ఇవాళ పది గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గింది. నిన్న 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.48,250 ఉండగా.. రూ. 100 తగ్గి రూ.48,150కి పడిపోయింది.. ఇక ఈరోజు హైదరాబాద్ మార్కెట్ లో నిన్న బంగారం, వెండి ధరలు విషయానgold;hyderabad;good news;vegetable market;silver;good newwzగుడ్ న్యూస్ .. భారీగా పడిపోయిన బంగారం ధరలు.. !!గుడ్ న్యూస్ .. భారీగా పడిపోయిన బంగారం ధరలు.. !!gold;hyderabad;good news;vegetable market;silver;good newwzTue, 15 Dec 2020 14:03:31 GMTమార్కెట్ లో బంగారం ధరలు నిలకడగా లేవని చెప్పాలి.. రోజుకో విధంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి, అదే విధంగా తగ్గుతున్నాయి..ఇక పోతే నిన్న దేశీయ మార్కెట్ లో బంగారం ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. ఈరోజు భారీగా తగ్గినట్లు మార్కెట్ నిపుణులు వెల్లడించారు. ప్రస్తుతం రేట్లు ఊరట కలిగిస్తున్నాయి. ఇవాళ పది గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గింది. నిన్న 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.48,250 ఉండగా.. రూ. 100 తగ్గి రూ.48,150కి పడిపోయింది.. 




ఇక ఈరోజు హైదరాబాద్ మార్కెట్ లో నిన్న బంగారం, వెండి ధరలు విషయానికొస్తే..24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,250 నుంచి రూ. 49,150కి పడిపోయింది..22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.48,250 ఉంది. ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,960గా ఉంది.నిన్నటితో పోలిస్తే ఈరోజు రేట్లు షాక్ ఉపశమనాన్ని కలిగిస్తాయి. బంగారం ధరల పై వెండి ధరలు ఆధారపడి పయనిస్తున్నాయి. 



ఈరోజు వెండి ధరలను చూస్తే.. వెండి ధర సైతం తగ్గుముఖం పట్టింది. దేశంలో కిలో వెండి ధర నిన్న రూ.63,600 ఉండగా.. రూ. 400 తగ్గి రూ.63,200కు పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్లోనూ కిలో వెండి ధర రూ.63,200గా ఉంది. వెండి ధర ఈరోజు తగ్గడానికి కారణం వెండి , నాణేలు, వస్తువుల పై డిమాండ్ తగ్గడం. లేదా పరిశ్రమల వస్తువులు, నాణేల తయారీ మందగించడంతో రేట్లు కిందకు దిగి వచ్చాయని అంటున్నారు. బంగారం , వెండి ధరలు ఈరోజు జనాలకు ఊరట కలిగిస్తున్నాయి. దీంతో మార్కెట్ లో డిమాండ్ పెరగడంతో పాటుగా, సంబంధిత ఆభరణాలు, వస్తువుల కొనుగోళ్లు పెరిగాయి.. మరో 20 రోజుల్లో బంగారం ధరలు 5000 వేలకు పైగా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.. మరి ఎలా ఉంటాయో చూడాలి..



పసుపు పాలతో మెమరీ పెరుగుతుందా...?

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఫాలోయింగ్ మాములుగా లేదుగా...!

ఫైనల్స్ వచ్చినా గ్రూపుగానే .. ఆ ఇద్దరి మధ్యనే పోటీ...?

సోష‌ల్ మీడియాకు కేసీఆర్ అడ్డంగా దొరికారే.. కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది...!

బిగ్‌బాస్-4 విన్నర్ ఆ కంటెస్టెంటేనా..?

వారికి ఉచితంగా వ్యాక్సిన్.. మోడీ మనసులో ఏముంది..?

ఇదేం పొత్తు ' బాసూ ' ? బీజేపి పై జన సైనికులు ఫైర్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>